Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » SSMB29: ఫైనల్ గా కావాల్సిన అప్డేట్ ఇచ్చిన జక్కన్న.. నవంబర్లో #SSMB29 అప్డేట్

SSMB29: ఫైనల్ గా కావాల్సిన అప్డేట్ ఇచ్చిన జక్కన్న.. నవంబర్లో #SSMB29 అప్డేట్

  • August 9, 2025 / 12:04 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

SSMB29: ఫైనల్ గా కావాల్సిన అప్డేట్ ఇచ్చిన జక్కన్న.. నవంబర్లో #SSMB29 అప్డేట్

ఈరోజు మహేష్ బాబు పుట్టినరోజు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభిమానులంతా పండగ చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మహేష్ బాబు పుట్టినరోజు గురించి హాట్ టాపిక్ అయ్యేలా చేశాడు రాజమౌళి.వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. సెట్స్ పైకి వెళ్లి చాలా నెలలు అయ్యింది. కానీ ఈ ప్రాజెక్టు పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు కూడా బయటకు రానివ్వలేదు జక్కన్న.

SSMB29

మరోపక్క మహేష్ బాబు తన తండ్రి కృష్ణ పుట్టినరోజుకి, తన పుట్టినరోజుకి.. తాను నటించే సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడం రివాజు. కానీ రాజమౌళితో చేస్తున్న సినిమా విషయంలో అలాంటివి జరగడం లేదు. ఈ విషయంలో మహేష్ బాబు టీం కూడా రాజమౌళికి పూర్తిగా సరెండర్ అయ్యింది. సో మహేష్ పుట్టినరోజుకి కూడా ఎటువంటి అప్డేట్ ఉండదు అని ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు. ‘అతడు’ రీ రిలీజ్ తోనే మహేష్ బాబు పుట్టినరోజు సంబరాలు జరుపుకుంటున్నారు.

Mahesh Babu , Rajamouli Boat Sequence with 3000 members for SSMB29 Movie
కానీ ఎవ్వరూ ఊహించని విధంగా చాలా సైలెంట్ గా ‘#SSMB29’ అప్డేట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు రాజమౌళి. ‘కొన్నాళ్ళ క్రితమే ఈ చిత్రాన్ని ప్రారంభించాము. ఈ సినిమా అప్డేట్స్ కోసం మీరు కనబరిచే ఆసక్తిని గమనిస్తూనే ఉన్నాము. ఈ సినిమా కథ ఏంటి, దీని స్థాయి ఏంటి? వంటివి తెలుసుకోవాలనే మీ తపన మాకు అర్థమైంది.అయితే ఫోటోలు లేదా ప్రెస్ మీట్లు మాత్రమే ఈ ప్రాజెక్టు గొప్పతనం గురించి వివరిస్తాయి అని మేము అనుకోవడం లేదు. ఈ సినిమా వరల్డ్ ను, ఈ కథలోని సోల్ ను, 2025 నవంబర్‌లో మీకు తెలియజేస్తాం. మీ సహనానికి హృదయపూర్వక ధన్యవాదాలు’ అంటూ రాజమౌళి ఓ లెటర్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది. సో మహేష్ – రాజమౌళి సినిమా ఫస్ట్ అప్డేట్ నవంబర్లో రాబోతోంది అని అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాని షేక్ చేసేస్తోంది.

For all the admirers of my #GlobeTrotter… pic.twitter.com/c4vNXYKrL9

— rajamouli ss (@ssrajamouli) August 9, 2025

The First Reveal in November 2025… #GlobeTrotter pic.twitter.com/MEtGBNeqfi

— rajamouli ss (@ssrajamouli) August 9, 2025

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #happy birthday mahesh babu
  • #hbd mahesh babu
  • #Rajamouli
  • #SSMB 29
  • #ssmb 29 update

Also Read

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

related news

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

trending news

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

1 day ago
Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

1 day ago
Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

1 day ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

2 days ago

latest news

Tollywood: అప్‌డేట్‌లు వాయిదా వేశారు.. అంటే సినిమా రిలీజ్‌లు వాయిదా వేసినట్లేనా?

8 hours ago
Dhanush: ధనుష్‌ ఇంత అర్జెంట్‌గా ఎందుకు పార్టీ పెడుతున్నాడు.. వెనకున్నది ఎవరు?

9 hours ago
Donga Naa Koduku: DNK కాకపోతే NKD… ఈ సినిమా టీమ్‌ ప్లానింగ్‌ భలే ఉందిగా!

10 hours ago
Tollywood: అర్థమవుతోందా టాలీవుడ్‌!.. ట్రోలింగ్‌ వార్‌.. రెండు వైపులా వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే కట్‌..

11 hours ago
The Prompt War: పురాణాలు, ఏఐ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్ – రైజ్ ఆఫ్ మహావీర్’.. దసరాకు టైటిల్ ప్రకటన!

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version