Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Movie News » Balakrishna: బాలయ్య అలా బిహేవ్ చేస్తారన్న ప్రముఖ నటుడు.. ఆయన ఏం చెప్పారంటే?

Balakrishna: బాలయ్య అలా బిహేవ్ చేస్తారన్న ప్రముఖ నటుడు.. ఆయన ఏం చెప్పారంటే?

  • May 3, 2023 / 04:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: బాలయ్య అలా బిహేవ్ చేస్తారన్న ప్రముఖ నటుడు.. ఆయన ఏం చెప్పారంటే?

టాలీవుడ్ ప్రముఖ నటులలో ఒకరైన శివకృష్ణ ఒక ఇంటర్వ్యూలో బాలయ్య గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హరికృష్ణ గారిది ఫుల్ విలేజ్ నేటివిటీతో కూడుకున్న మనస్తత్వం అని నిమ్మకూరులో ఎక్కువగా పెరిగారని ఆయన తెలిపారు. హరికృష్ణగారు స్ట్రెయిట్ ఫార్వర్డ్ అని టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ సినిమాలో హరికృష్ణతో కలిసి నటించానని శివకృష్ణ చెప్పుకొచ్చారు. హరికృష్ణలో కల్మషం ఉండదని ఆయన కామెంట్లు చేశారు. రామారావు గారు కూడా భోళా మనిషి అని ఎప్పుడైనా కోపం వస్తే ఏమైనా అన్నా పది నిమిషాలలోనే ఆయన ఆ విషయాలను మరిచిపోతారని శివకృష్ణ పేర్కొన్నారు.

నా కూతురి పెళ్లి సమయంలో తుఫాన్ అని ఆ సమయంలో కూడా హరికృష్ణ వచ్చి ఆశీర్వదించారని ఆయన తెలిపారు. మన అనుకుంటే మాత్రం ఆ విషయంలో హరికృష్ణ లయన్ అని శివకృష్ణ కామెంట్లు చేశారు. బాలకృష్ణ విషయానికి వస్తే ఆయన స్టార్ హీరో అయినా ఆ ఫోజు చూపించాలని అనుకోరని శివకృష్ణ అన్నారు. బాలయ్య గురించి బయట ఏమనుకుంటారో నాకు తెలియదని షూటింగ్ సమయంలో మాత్రం బాలయ్య స్థాయిలో కలివిడిగా మరే హీరో ఉండరని ఆయన కామెంట్లు చేశారు.

మనం మరిచిపోయినా ఆయన పలకరిస్తారని (Balakrishna) బాలయ్య చాలా సరదాగా ఉంటారని శివకృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు. బాలయ్య దగ్గర బేషజం లేదని పాపులారిటీ ఉన్న బాలయ్య బయటకు వెళితే ఫ్యాన్స్ కూడా ఆయనను సతాయిస్తారని శివకృష్ణ చెప్పుకొచ్చారు. చేతులు పట్టుకుని లాగేయటం అలా చేస్తే చిరాకు వస్తుందని ఇలాంటి వాటి గురించి ఎక్కువగా మాట్లాడకూడదని ఆయన అన్నారు.

జూనియర్ ఎన్టీఆర్ తో నేను యాక్ట్ చేయలేదని హలో అంటే హలో అనుకుంటామని శివకృష్ణ తెలిపారు. మహేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్న సమయంలో ఒక సినిమాలో కలిసి నటించానని ఆయన అన్నారు. శివకృష్ణ నటుడిగా బిజీ కావడంతో పాటు మరిన్ని విజయాలు అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Shiva Krishna
  • #Balakrishna
  • #balayya
  • #Nandamuri Balakrishna
  • #Shiva Krishna

Also Read

OG: ‘సాహో’ తప్పులు సరిచేసుకున్నాడా?

OG: ‘సాహో’ తప్పులు సరిచేసుకున్నాడా?

టాలీవుడ్ నిర్మాతకి ఏకంగా రూ.5700 కోట్లు రుణమాఫీ

టాలీవుడ్ నిర్మాతకి ఏకంగా రూ.5700 కోట్లు రుణమాఫీ

Dil Raju: ఎఫ్.డి.సి ఛైర్మెన్ అయ్యుండి ఇదేం కక్కుర్తి

Dil Raju: ఎఫ్.డి.సి ఛైర్మెన్ అయ్యుండి ఇదేం కక్కుర్తి

OG First Review: పవన్ ఫ్యాన్స్.. సుజిత్ కి గుడి కట్టేయడం గ్యారెంటీ అట..!

OG First Review: పవన్ ఫ్యాన్స్.. సుజిత్ కి గుడి కట్టేయడం గ్యారెంటీ అట..!

Dookudu: ‘కింగ్’ ‘ఖలేజా’.. ‘దూకుడు’ సక్సెస్ కి హెల్ప్ అయ్యాయా..ఎలా?

Dookudu: ‘కింగ్’ ‘ఖలేజా’.. ‘దూకుడు’ సక్సెస్ కి హెల్ప్ అయ్యాయా..ఎలా?

Mirai: ‘ఓజి’ మేనియాలో ‘మిరాయ్’ హడావిడి అవసరమా?

Mirai: ‘ఓజి’ మేనియాలో ‘మిరాయ్’ హడావిడి అవసరమా?

related news

Akhanda 2: ఆ డేట్‌కి మూడు రోజుల తర్వాత.. ‘అఖండ 2’ రిలీజ్‌ డేట్‌ ఇదేనా?

Akhanda 2: ఆ డేట్‌కి మూడు రోజుల తర్వాత.. ‘అఖండ 2’ రిలీజ్‌ డేట్‌ ఇదేనా?

పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యాడు.. బాలయ్య సక్సెస్ అవుతాడా?

పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యాడు.. బాలయ్య సక్సెస్ అవుతాడా?

Akhanda 2: ‘అఖండ 2’ రూ.85 కోట్ల డీల్.. సగం బడ్జెట్ రికవరీ అయిపోయినట్టే..!

Akhanda 2: ‘అఖండ 2’ రూ.85 కోట్ల డీల్.. సగం బడ్జెట్ రికవరీ అయిపోయినట్టే..!

Akhanda 2: ఇట్స్ అఫీషియల్…  ‘అఖండ 2’ పోస్ట్ పోన్

Akhanda 2: ఇట్స్ అఫీషియల్… ‘అఖండ 2’ పోస్ట్ పోన్

Balakrishna: బాలయ్య లైనప్.. ఈ 3 ఫిక్స్..!

Balakrishna: బాలయ్య లైనప్.. ఈ 3 ఫిక్స్..!

Nandamuri Balakrishna: వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నందమూరి బాలకృష్ణ.. ఎందుకు ఇచ్చారంటే?

Nandamuri Balakrishna: వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నందమూరి బాలకృష్ణ.. ఎందుకు ఇచ్చారంటే?

trending news

OG: ‘సాహో’ తప్పులు సరిచేసుకున్నాడా?

OG: ‘సాహో’ తప్పులు సరిచేసుకున్నాడా?

3 hours ago
టాలీవుడ్ నిర్మాతకి ఏకంగా రూ.5700 కోట్లు రుణమాఫీ

టాలీవుడ్ నిర్మాతకి ఏకంగా రూ.5700 కోట్లు రుణమాఫీ

18 hours ago
Dil Raju: ఎఫ్.డి.సి ఛైర్మెన్ అయ్యుండి ఇదేం కక్కుర్తి

Dil Raju: ఎఫ్.డి.సి ఛైర్మెన్ అయ్యుండి ఇదేం కక్కుర్తి

18 hours ago
OG First Review: పవన్ ఫ్యాన్స్.. సుజిత్ కి గుడి కట్టేయడం గ్యారెంటీ అట..!

OG First Review: పవన్ ఫ్యాన్స్.. సుజిత్ కి గుడి కట్టేయడం గ్యారెంటీ అట..!

1 day ago
Dookudu: ‘కింగ్’ ‘ఖలేజా’.. ‘దూకుడు’ సక్సెస్ కి హెల్ప్ అయ్యాయా..ఎలా?

Dookudu: ‘కింగ్’ ‘ఖలేజా’.. ‘దూకుడు’ సక్సెస్ కి హెల్ప్ అయ్యాయా..ఎలా?

1 day ago

latest news

OG: ‘ఓజి’ .. ఆ 4 యాక్షన్ బ్లాక్స్ కి పూనకాలు గ్యారెంటీ అట..!

OG: ‘ఓజి’ .. ఆ 4 యాక్షన్ బ్లాక్స్ కి పూనకాలు గ్యారెంటీ అట..!

13 mins ago
Og Premieres: ‘ఓజి’ కి షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు.. ప్రీమియర్స్ ఉంటాయా? ఉండవా?

Og Premieres: ‘ఓజి’ కి షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు.. ప్రీమియర్స్ ఉంటాయా? ఉండవా?

2 hours ago
దీపిక వెళ్లిపోయింది (పంపించేశారు).. ఆ స్థానంలో ఆమెనే తీసుకురండి.. ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌..

దీపిక వెళ్లిపోయింది (పంపించేశారు).. ఆ స్థానంలో ఆమెనే తీసుకురండి.. ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌..

1 day ago
పీపుల్‌ మీడియా కొత్త సినిమా.. హిట్‌ కాంబో మళ్లీ కలుస్తోందా?

పీపుల్‌ మీడియా కొత్త సినిమా.. హిట్‌ కాంబో మళ్లీ కలుస్తోందా?

1 day ago
పెద్దాయన పిలిచినప్పుడల్లా పక్కలోకి వెళ్ళాలి

పెద్దాయన పిలిచినప్పుడల్లా పక్కలోకి వెళ్ళాలి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version