Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » నా భర్త నాతోనే ఉన్నాడు.. తాళిబొట్టు తియ్యను.. చెయ్యేస్తే చంపేస్తా.. నటి షాకింగ్ కామెంట్స్

నా భర్త నాతోనే ఉన్నాడు.. తాళిబొట్టు తియ్యను.. చెయ్యేస్తే చంపేస్తా.. నటి షాకింగ్ కామెంట్స్

  • June 25, 2025 / 01:17 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నా భర్త నాతోనే ఉన్నాడు.. తాళిబొట్టు తియ్యను.. చెయ్యేస్తే చంపేస్తా.. నటి షాకింగ్ కామెంట్స్

ఒకప్పుడు ఐటెం సాంగ్స్ తో పాపులర్ అయిన డిస్కో శాంతి (Disco Shanti) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తర్వాత ఆమె శ్రీహరిని (Srihari) ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లయ్యాక ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పారు. అయితే 2013 లో అనారోగ్య సమస్యలతో ఆయన మరణించిన సంగతి తెలిసిందే.

Disco Shanti

శ్రీహరి (Srihari) మరణం తర్వాత డిస్కో శాంతి డిప్రెషన్ కి గురయ్యారు. ఒకానొక టైంలో ఈమె తాగుడుకు కూడా బానిస అయిపోయింది. కానీ పిల్లల కోసం తిరిగి డిప్రెషన్ నుండి కోలుకున్నారు. ఇప్పుడు పిల్లలే తన సర్వస్వం అనేంతగా జీవిస్తున్నారు శాంతి. ఆమె అనుకున్నట్లే తన కుమారులను సినిమా పరిశ్రమకు పరిచయం చేసింది. కానీ వాళ్ళు సరిగ్గా క్లిక్ అవ్వలేకపోతున్నారు.

actor srihari wife doesn't remove mangalshutra2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 8 Vasantalu: ‘మైత్రి’ వారు అందుకే లైట్ తీసుకున్నారా?!
  • 2 Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర
  • 3 Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

‘రాజ్ ధూత్’ సినిమాతో మేఘాంశ్ చిన్న కొడుకు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. పెద్ద కొడుకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నట్టు టాక్ నడిచింది. ఇదిలా ఉంటే.. శ్రీహరి (Srihari) మరణించి 12 ఏళ్ళు పూర్తి కావస్తున్నా … శాంతి తన భర్త జ్ఞాపకాల నుండి బయటకు రాలేకపోతున్నారు. అందుకు గాను శ్రీహరి కట్టిన తాళి బొట్టును ఇప్పటికీ మెడలో వేసుకునే తిరుగుతున్నారు.

A shocking story behind ANR and Disco Shanti1

ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో ఆమె మెడలో తాళిబొట్టు ఉండటంతో అంతా షాక్ అయ్యారు. దీనిపై ఆమె నేరుగానే స్పందించి క్లారిటీ ఇచ్చారు. ‘నా బావ (భర్త శ్రీహరి) (Srihari) ప్రేమతో కట్టిన తాళిబొట్టుని ఎప్పటికీ మెడలో వేసుకునే తిరుగుతాను. ఎవరు ఏమనుకున్నా నేను పట్టించుకోను. మా వాళ్ళు అయినా దీనిపై చేయి వేస్తే చంపేస్తాను’ అంటూ ఆమె క్లారిటీ ఇవ్వడం జరిగింది.

అఖిల్ సినిమా నుండి శ్రీలీలే ఔట్?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Disco Shanti
  • #Srihari

Also Read

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

related news

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

trending news

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

15 mins ago
Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

2 hours ago
ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

4 hours ago
NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

7 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

8 hours ago

latest news

Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

4 hours ago
Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

8 hours ago
NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

1 day ago
Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version