Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Akhil, Sreeleela: అఖిల్ సినిమా నుండి శ్రీలీల ఔట్?

Akhil, Sreeleela: అఖిల్ సినిమా నుండి శ్రీలీల ఔట్?

  • June 25, 2025 / 01:06 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhil, Sreeleela: అఖిల్ సినిమా నుండి  శ్రీలీల ఔట్?

‘ఏజెంట్’ (Agent) తర్వాత అఖిల్ (Akhil) దాదాపు 2 ఏళ్ళు గ్యాప్ తీసుకుని ‘లెనిన్’ (Lenin) అనే సినిమాలో నటిస్తున్నాడు. తన కెరీర్లో 6వ సినిమాగా సెట్స్ పైకి వెళ్ళింది ఈ చిత్రం. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ (Vinaro Bhagyamu Vishnu Katha) ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు (Murali Kishor Abburu) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Akhil, Sreeleela

‘మనం ఎంటర్టైన్మెంట్స్’ పై నాగార్జున (Nagarjuna), సుప్రియ యార్లగడ్డ (Supriya Yarlagadda) నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారు. తిరుపతి బ్యాక్ డ్రాప్ లో సాగే ఫ్యామిలీ స్టోరీ ఇదని తెలుస్తుంది. ఆల్రెడీ కొంత భాగం షూటింగ్ కూడా నిర్వహించారు. కొద్దిరోజుల క్రితం గ్లింప్స్ కూడా వదిలారు. దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉండగా.. ‘లెనిన్’ (Lenin) లో హీరోయిన్ గా శ్రీలీల (Sreeleela) ఎంపికైన సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ పోస్టర్స్ లో, గ్లింప్స్ లో కూడా ఆమె కనిపించింది.

sreelila out from akhil's lelin2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 8 Vasantalu: ‘మైత్రి’ వారు అందుకే లైట్ తీసుకున్నారా?!
  • 2 Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర
  • 3 Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

అయితే ఇప్పుడు ఆమె అనూహ్యంగా ‘లెనిన్’ (Lenin) నుండి తప్పుకున్నట్టు తెలుస్తుంది. అవును నిజమే ‘లెనిన్’ నుండి శ్రీలీల (Sreeleela) తప్పుకుంది. అందుకు కారణం ఆమె ఎక్కువగా తమిళ, హిందీ ప్రాజెక్టులపై ఫోకస్ చేయడం వల్లే అని టాక్ నడుస్తుంది.తెలుగులో శ్రీలీల ప్రస్తుతం… ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh)  ‘మాస్ జాతర’ (Mass Jathara) వంటి సినిమాల్లో నటిస్తోంది. అలాగే తమిళంలో శివ కార్తికేయన్ (Sivakarthikeyan) వంటి స్టార్ హీరో సినిమాలో కూడా నటిస్తుంది. బాలీవుడ్లో అయితే కార్తీక్ ఆర్యన్ సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే.

Sreeleela Reduces Remuneration For Her Next (1)

ఆమె ఇలా బిజీగా ఉండటంతో.. ‘లెనిన్’ (Lenin) కి డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోతుందట. అందుకే ఆమెను మేకర్స్ తప్పించినట్టు తెలుస్తుంది. ఇప్పుడు శ్రీలీల (Sreeleela) ప్లేస్ లో వేరే హీరోయిన్ ను తీసుకోవాలని చూస్తున్నారట మేకర్స్. సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి గ్లింప్స్ వచ్చాక హీరోయిన్ సినిమా నుండి తప్పుకోవడం అనేది ఇటీవల ఇది 2వ సారి. మొన్నామధ్య ‘డెకాయిట్’ నుండి శృతి హాసన్ (Shruti Haasan) కూడా ఇలానే తప్పుకుంది. ఆ సినిమా గ్లింప్స్ లో ఆమె కనిపించిన సంగతి తెలిసిందే.

‘కన్నప్ప’ ఇన్సైడ్ టాక్ ఎలా ఉందంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhil Akkineni
  • #Murali Kishor Abburu
  • #nagarjuna
  • #Shruti Haasan
  • #Sivakarthikeyan

Also Read

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

related news

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

trending news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

13 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

15 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

1 day ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

2 days ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

14 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

15 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

15 hours ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

16 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version