Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » BRO Movie: పవన్ సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్ హీరోయిన్.!

BRO Movie: పవన్ సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్ హీరోయిన్.!

  • July 23, 2023 / 09:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

BRO Movie: పవన్ సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్ హీరోయిన్.!

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ కలయికలో రూపొందిన ‘బ్రో’ సినిమా జూలై 28 న విడుదల కాబోతోంది. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వినోదయ సీతమ్’ కి ఈ చిత్రం రీమేక్. ఒరిజినల్ ను డైరెక్ట్ చేసిన సముద్రఖని.. ‘బ్రో’ ని కూడా డైరెక్ట్ చేయడం జరిగింది.’పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ పై టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీత దర్శకుడు. ప్రమోషన్స్ లో భాగంగా విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ రాగా, రెండు పాటలకి మాత్రం యావరేజ్ రెస్పాన్స్ వచ్చింది.

ఇక బజ్ ను పెంచడానికి ట్రైలర్ ను నిన్న సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు మేకర్స్ రిలీజ్ చేయడం జరిగింది.ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ లభించింది. ఇందులో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో నటించే ఛాన్స్ ను ఓ హీరోయిన్ మిస్ చేసుకుందట. ఆమె మరెవరో కాదు రెబా మోనికా జాన్. పేరు చూడగానే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారేమో. ఆమె టాలీవుడ్ కి సుపరిచితురాలే.

ఈ మధ్యనే ‘సామజవరగమన’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. అయితే ‘బ్రో’ సినిమాలో ఈమెకు నటించే ఛాన్స్ వస్తే మిస్ చేసుకుందట. అలా అని రెబా ఈ సినిమాలో మిస్ చేసుకున్నది హీరోయిన్ కేతిక శర్మ పాత్రేమీ కాదు.

ఈ సినిమాలో (BRO Movie) మార్క్ పాత్ర చేస్తున్న సాయి ధరమ్ తేజ్ చెల్లెలి పాత్రకి ఈమె ఆడిషన్ ఇచ్చిందట. కానీ ‘బ్రో’ మేకర్స్ ఆమెను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో మిస్ అయినా ‘సామజవరగమన’ అనే బ్లాక్ బస్టర్ సినిమాలో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది ఈ బ్యూటీ.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bro Movie
  • #ketika sharma
  • #pawan kalyan
  • #Priya Prakash Varrier
  • #Sai Dharam Tej

Also Read

Baahubali: The Epic: ‘బాహుబలి- ది ఎపిక్’ కోసం కట్ చేసిన సన్నివేశాలు ఇవే

Shobha Shetty: హాట్ టాపిక్ అయిన ‘కార్తీక దీపం’ బ్యూటీ శోభా శెట్టి పెళ్లి వీడియో.. నిజమేనా?

Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

related news

Pawan Kalyan: పవన్‌ నెక్స్ట్‌ సినిమాలు.. త్రివిక్రమ్‌ మాట చెల్లుతుందా? పాత మాట మీద నిలబడతారా?

OG Movie Dialogues: ‘ఓజి’ నుండి అదిరిపోయే 20 డైలాగులు ఇవే..!

Bandla Ganesh: స్టార్ హీరోలకు దూరంగా బండ్ల గణేష్.. వాళ్ళే టార్గెట్ గా..!

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

Naga Vamsi: ‘ఓజి’ సినిమా ఇంటర్వెల్లో ఏముందని అంతలా చూశారు..నాగవంశీ ఊహించని కామెంట్స్!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలో ఎన్ని? థియేటర్లలో ఎన్ని?

trending news

Baahubali: The Epic: ‘బాహుబలి- ది ఎపిక్’ కోసం కట్ చేసిన సన్నివేశాలు ఇవే

Baahubali: The Epic: ‘బాహుబలి- ది ఎపిక్’ కోసం కట్ చేసిన సన్నివేశాలు ఇవే

7 hours ago
Shobha Shetty: హాట్ టాపిక్ అయిన ‘కార్తీక దీపం’ బ్యూటీ శోభా శెట్టి పెళ్లి వీడియో.. నిజమేనా?

Shobha Shetty: హాట్ టాపిక్ అయిన ‘కార్తీక దీపం’ బ్యూటీ శోభా శెట్టి పెళ్లి వీడియో.. నిజమేనా?

8 hours ago
Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

12 hours ago
తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

13 hours ago
Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

13 hours ago

latest news

Montha Cyclone: తుఫాన్ దెబ్బ.. బాక్సాఫీస్‌కు వణుకు! ‘మాస్ జాతర’, ‘బాహుబలి’కి టెన్షన్

Montha Cyclone: తుఫాన్ దెబ్బ.. బాక్సాఫీస్‌కు వణుకు! ‘మాస్ జాతర’, ‘బాహుబలి’కి టెన్షన్

12 hours ago
Rajinikanth: రజినీ ‘ఫైనల్ పంచ్’.. అదే లాస్ట్ సినిమానా? రీజనేంటీ?

K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న  ‘K-Ramp’

K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘K-Ramp’

13 hours ago
Sreeleela: మా అమ్మ బొమ్మరిల్లు మదర్ ఏమీ కాదు: శ్రీలీల

14 hours ago
Samantha: అప్పట్లో అవి నచ్చేవి.. ఇప్పుడు నచ్చడం లేదు!

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version