సాయం కోసం ఎదురుచూపులు? విషమ పరిస్థితులలో హాస్యనటుడు?

కే భాగ్యరాజ్ హీరోగా నటించిన పవుణు పవుణుదాన్ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు కమెడియన్ బోండామని. ఈ సినిమా తర్వాత హాస్యనటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక 2019వ సంవత్సరంలో ఈయన చివరిగా తనిమై అనే సినిమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు ఈ సినిమా తర్వాత అయినా ఇలాంటి సినిమాలలో నటించలేదు. ప్రస్తుతం వయసు భయపడటంతో ఈయన ఈ ఏడాది గుండె సంబంధిత వ్యాధులతో ఓమందూర్ ఆస్పత్రిలో మూడు నెలల పాటు అత్యవసర విభాగంలో చికిత్స తీసుకున్నారు.

ఇలా అని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి ఈయనకు తాచక రెండు కిడ్నీలు కూడా ఫెయిల్ అవ్వడంతో తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని ప్రస్తుతం ఈయన పరిస్థితి ఎంతో విషమంగా ఉందని తెలుస్తోంది. ఈ విధంగా ఆస్పత్రిలో ఎంతో క్లిష్ట పరిస్థితులలో ఉన్నటువంటి నటుడు బోండామని ఆరోగ్య పరిస్థితి గురించి నటుడు బెంజిమెన్ఒక వీడియోని విడుదల చేశారు అయితే ఈయన రెండు కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారని

అయితే ఈయనకు వైద్యం చేయించడానికి సరిపడా డబ్బులు లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఈయన వీడియో ద్వారా తెలియజేశారు. ఈ క్రమంలోనే ఆయన వైద్య ఖర్చుల కోసం దాతలు తోచిన సహాయం చేయగలరంటే బెంజిమెన్ ఈ వీడియో ద్వారా హాస్యనటుడు బోండామని ఆరోగ్య పరిస్థితి గురించి వెల్లడించారు.

ఇలా చెన్నైలోనే ఓమందూర్ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న బోండామనిని తాజాగా బెంజిమెన్ పరామర్శించారు. ఈ క్రమంలోనే తన పరిస్థితి గురించి సోషల్ మీడియాలో తెలియజేసి తనకు సహాయం అందించాలని కోరారు

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Share.