Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Bro Movie: ఆ హీరోలు భ్రో సినిమా చేసి ఉంటే ప్లాప్ కు ప్లాట్ ఫామ్ వేసినట్లే..!

Bro Movie: ఆ హీరోలు భ్రో సినిమా చేసి ఉంటే ప్లాప్ కు ప్లాట్ ఫామ్ వేసినట్లే..!

  • July 31, 2023 / 06:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bro Movie: ఆ హీరోలు భ్రో సినిమా చేసి ఉంటే  ప్లాప్ కు ప్లాట్ ఫామ్ వేసినట్లే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దేవుడిగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెర‌కెక్కిన చిత్రం బ్రో. నటుడు, దర్శకుడు సముద్రఖని తెరకెక్కించిన ఎమోషనల్ ఎంటర్టైనర్ జూలై 28న థియేట‌ర్ల‌లోకి వచ్చింది. రిలీజ్ బ్రో ఫ‌స్ట్ డే మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో ప‌వ‌న్ ఉన్నా మ‌రీ ఆహా ఓహో అనే రేంజ్‌లో లేద‌ని అంటున్నారు. త‌మిళంలో సూపర్ హిట్ కొట్టిన వినోదయ సీతమ్ సినిమాకు రీమేక్ ఇది. కేతిక శ‌ర్మ ఇందులో సాయి ధరమ్ తేజ్ సరసన హీరోయిన్ గా న‌టించింది.

రోహిణి, ప్రియా ప్రకాష్ వారియర్, వెన్నెల కిషోర్, తనికెళ్ల భ‌ర‌ణి వంటి నటులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. పవర్ స్టార్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. విడుదలైన తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 30 కోట్ల మేక కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉండగా బ్రో సినిమా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి తెరపైకి వచ్చింది. అదేంటంటే.. బ్రో సినిమాకు ఫస్ట్ ఛాయిస్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సాయి ధ‌ర‌మ్ తేజ్ కాదని తెలుస్తోంది. త‌మిళంలో వినోద‌య సీతమ్ హిట్ తర్వాత దర్శకుడు సముద్రఖని..

తెలుగులో ముందుగా ప్రభాస్, అక్కినేని అఖిల్ తో చేయాలని అనుకున్నాడట. కానీ ప్రభాస్ బిజీ షెడ్యూల్ కారణంగా ఆయనను సముద్రఖని కలవలేకపోయాడట. ఆ ప్రయత్నం మానుకుని తర్వాత సూర్య, కార్తీలను సంప్రదించాడట. కానీ వారు కూడా ఆసక్తి కనబరచలేదట. దీంతో ఫైనల్ గా సముద్రఖనికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రంగంలోకి దిగి ప‌వ‌న్ క‌ళ్యాణ్, సాయి ధ‌ర‌మ్ తేజ్ పేర్ల‌ను ఆయనకు సూచించాడట అలా బ్రో సినిమా వారి కాంబినేషన్లో తెరకెక్కిందని అంటున్నారు.

అయితే బ్రో సినిమాను (Bro Movie) పవన్ కల్యాణ్ కాకుండా మరో ఎవరైనా హీరోలు చేసి ఉంటే ప్లాప్ కు ప్లాట్ ఫామ్ వేసినట్లే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. మరి కొంత మంది పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో ఇది రెండో సారి చూడడం మరోక హీరోని ఈ పాత్రలో చూడలేమని చెబుతున్నారు. సినిమాలో సాయి ధరమ్ తేజ్ కు జరిగిన యాక్సిండెట్ నిజ జీవితంలో జరిగిన చూపించారు.. ఈ సినిమాకు తేజ్ ఫర్ప్టెక్ అంటున్నారు అభిమానులు.. బ్రో మొదటి షో నుంచి ప్లాప్ టాక్ నడిచిన వసూలు పరంగా బాక్సాఫీస్ వద్ద సందండి చేస్తోంది..

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #baby movie
  • #pawan kalyan
  • #Prabhas
  • #Sai Dharam Tej

Also Read

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

trending news

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 hour ago
5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

2 hours ago
Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

15 hours ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

16 hours ago

latest news

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

17 hours ago
Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

18 hours ago
Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

20 hours ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

21 hours ago
The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version