Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » ఈ సంవత్సరంలో తెలుగు హీరోయిన్స్ జయాపజయాలు

ఈ సంవత్సరంలో తెలుగు హీరోయిన్స్ జయాపజయాలు

  • December 20, 2017 / 12:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈ సంవత్సరంలో తెలుగు హీరోయిన్స్ జయాపజయాలు

కాలం గిర్రున తిరిగింది. కొన్ని రోజుల్లో 2017 కి గుడ్ బై చెప్పనున్నాం. కెరీర్ సమయం తక్కువ కలిగిన కథానాయికలకు ఈ ఒక్క సంవత్సరమే ఎన్నో సినిమాలు అందించడానికి ఉపయోగపడుతుంది. కెరీర్ ని డిసైడ్ చేస్తుంది. మరి ఈ సంవత్సరం మన తెలుగు టాప్ టెన్ హీరోయిన్స్ కి ఎన్ని విజయాలను అపజయాలను ఇచ్చిందో తెలుసుకుందాం.

అనుష్కAnushka టాలీవుడ్ స్వీటీ హీరోయిన్ అనుష్క నటించిన “బాహుబలి కంక్లూజన్” ఈ ఏడాది రిలీజ్ అయి సెన్సేషనల్ హిట్ సాధించింది. దేవసేనగా అనుష్క దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. దర్శకదీరుడు రాఘవేంద్రరావు, నాగార్జున కలయికలో వచ్చిన “ఓం నమో వేంకటేశాయ”లో కృష్ణమ్మగా ఆకట్టుకుంది.

రకుల్‌ప్రీత్‌ సింగ్‌ Rakul Preet Singh2017లో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ నటించిన “విన్నర్‌”, “రారండోయ్‌ వేడుక చూద్దాం’”, “జయ జానకీ నాయక”, “స్పైడర్‌”, “ఖాకి”.. చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’లో భ్రమరాంబ గా రకుల్‌ అదరగొట్టింది. అయితే ఎక్కువ హిట్స్ అందుకోలేకపోయింది.

తమన్నా Tamannaఈ సంవత్సరం తమన్నా “బాహుబలి 2 “లో మాత్రమే కనిపించింది. అది కూడా కొన్ని క్షణాలు మాత్రమే. ఒక్క డైలాగ్‌ కూడా లేదు. ‘జై లవకుశ’లో “స్వింగు జర..” పాటతో యువతని మెప్పించింది.

కాజల్‌ Kajalటాలీవుడ్ క్వీన్ కాజల్ మెగాస్టార్ చిరంజీవితో స్టెప్పులు వేసింది. ఆమె నటించిన “ఖైదీ నెం.150 ” సూపర్ హిట్ అయింది. అలాగే రానాతో చేసిన “నేనే రాజు నేనే మంత్రి”తో మరో హిట్ సొంతం చేసుకుంది.

శ్రుతిహాసన్‌ Shruthi Hassanఈ ఏడాది శ్రుతిహాసన్‌ చేసిన ఒకే ఒక సినిమా “కాటమరాయుడు”. పవన్‌ కల్యాణ్‌తో చేసిన ఈ మూవీ నిరాశపరిచింది.

సమంత Samanthaక్యూట్ బ్యూటీ సమంత ఈ ఏడాది దెయ్యంగా భయపెట్టింది. ఆత్మగా ఆమె నటించిన “రాజు గారి గది” నటిగా మీకు సంతృప్తిని ఇచ్చింది. తమిళం లో ఆమె చేసిన మెర్సిల్ తెలుగులో “అదిరింది” గా రిలీజ్ అయి విజయాన్ని సాధించింది.

రాశీఖన్నా Rashi Khannaరాశీఖన్నా ఈ సంవత్సరం స్టార్ హీరోలతో కలిసి వచ్చింది. ఎన్టీఆర్‌తో కలసి ఆమె నటించిన “జై లవకుశ” సూపర్ హిట్ అయింది. గోపీచంద్‌ తో చేసిన “ఆక్సిజన్‌” ఫ్లాప్ అయింది. “రాజా ది గ్రేట్‌”లో కాసేపు కనిపించి ఆకట్టుకుంది.

శ్రియ Shriyaబాలకృష్ణతో ఈ ఏడాది శ్రీయ రెండు సినిమాలు చేసింది. “గౌతమిపుత్ర శాతకర్ణి” లో పిల్లల తల్లిగా నటించి శెభాష్ అనిపించుకుంది. పైసా వసూల్‌లోను మాస్‌ ప్రేక్షకులను మెప్పించింది.

లావణ్య త్రిపాఠి Lavanya Tripathiఈ ఏడాది లావణ్య త్రిపాఠి రాధ, మిస్టర్‌, యుద్ధం శరణం, ఉన్నది ఒకటే జిందగీ…నాలుగు సినిమాలు చేసింది. అయినా ఏదీ సరైన హిట్ ఇవ్వలేకపోయింది.

రెజీనా Regina Cassandraరెజీనా కి కూడా ఈ సంవత్సరం కలిసి రాలేదు. తెలుగులో నక్షత్రం, నగరం, బాలకృష్ణుడు సినిమాలు రిలీజ్ అయినప్పటికీ ఒక్కటికూడా విజయ తీరం చేరలేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baahubali 2 Movie
  • #jai lava kusa
  • #Jaya Janaki Nayaka
  • #Katamarayudu
  • #Khaidi No 150

Also Read

హీరోగా ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్ తమ్ముడు

హీరోగా ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్ తమ్ముడు

Bhagyashree Borse: అన్ని ప్లాపులు ఉన్నా.. భాగ్య శ్రీ డిమాండ్ ఏమీ తగ్గడం లేదుగా

Bhagyashree Borse: అన్ని ప్లాపులు ఉన్నా.. భాగ్య శ్రీ డిమాండ్ ఏమీ తగ్గడం లేదుగా

హైపర్ ఆదికి ఇగో.. అమ్మాయిల మీద పడి ఏడుస్తాడు..నటి ఇంద్రజ షాకింగ్ కామెంట్స్

హైపర్ ఆదికి ఇగో.. అమ్మాయిల మీద పడి ఏడుస్తాడు..నటి ఇంద్రజ షాకింగ్ కామెంట్స్

‘మీను’ని మ్యాచ్ చేయలేకపోయిన ‘శశిరేఖ’

‘మీను’ని మ్యాచ్ చేయలేకపోయిన ‘శశిరేఖ’

Andhra King Taluka Collections: 10వ రోజు కొంచెం పెరిగిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కలెక్షన్స్..కానీ

Andhra King Taluka Collections: 10వ రోజు కొంచెం పెరిగిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కలెక్షన్స్..కానీ

Ritu Chowdary: ‘బిగ్ బాస్ 9’… ఎవ్వరూ ఊహించని విధంగా ఎలిమినేట్ అయిన రీతూ చౌదరి

Ritu Chowdary: ‘బిగ్ బాస్ 9’… ఎవ్వరూ ఊహించని విధంగా ఎలిమినేట్ అయిన రీతూ చౌదరి

related news

Salman Khan: బిగ్ బాస్ వేదికపై ధర్మేంద్ర వీడియో.. సల్మాన్ కంటతడి..!

Salman Khan: బిగ్ బాస్ వేదికపై ధర్మేంద్ర వీడియో.. సల్మాన్ కంటతడి..!

తల్లి అయిన నాగశౌర్య హీరోయిన్‌.. సీరియల్‌ పార్వతీ దేవిగా ఫుల్‌ ఫేమస్‌

తల్లి అయిన నాగశౌర్య హీరోయిన్‌.. సీరియల్‌ పార్వతీ దేవిగా ఫుల్‌ ఫేమస్‌

Vikram Bhatt: రూ.30 కోట్ల మోసం.. పోలీసు అదుపులో స్టార్‌ దర్శకుడు.. ఏమైందంటే?

Vikram Bhatt: రూ.30 కోట్ల మోసం.. పోలీసు అదుపులో స్టార్‌ దర్శకుడు.. ఏమైందంటే?

Balakrishna: బాలకృష్ణకు ఇప్పుడు పూర్తిగా క్లారిటీ వచ్చిందా? తనవారెవరో, కానివారెవరో తెలిసిపోయిందా?

Balakrishna: బాలకృష్ణకు ఇప్పుడు పూర్తిగా క్లారిటీ వచ్చిందా? తనవారెవరో, కానివారెవరో తెలిసిపోయిందా?

Dileep: హీరోయిన్ అత్యాచార కేసులో సంచలన తీర్పు.. బయటపడ్డ హీరో, దోషులు ఎవరంటే?

Dileep: హీరోయిన్ అత్యాచార కేసులో సంచలన తీర్పు.. బయటపడ్డ హీరో, దోషులు ఎవరంటే?

హీరోగా ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్ తమ్ముడు

హీరోగా ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్ తమ్ముడు

trending news

హీరోగా ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్ తమ్ముడు

హీరోగా ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్ తమ్ముడు

2 hours ago
Bhagyashree Borse: అన్ని ప్లాపులు ఉన్నా.. భాగ్య శ్రీ డిమాండ్ ఏమీ తగ్గడం లేదుగా

Bhagyashree Borse: అన్ని ప్లాపులు ఉన్నా.. భాగ్య శ్రీ డిమాండ్ ఏమీ తగ్గడం లేదుగా

19 hours ago
హైపర్ ఆదికి ఇగో.. అమ్మాయిల మీద పడి ఏడుస్తాడు..నటి ఇంద్రజ షాకింగ్ కామెంట్స్

హైపర్ ఆదికి ఇగో.. అమ్మాయిల మీద పడి ఏడుస్తాడు..నటి ఇంద్రజ షాకింగ్ కామెంట్స్

19 hours ago
‘మీను’ని మ్యాచ్ చేయలేకపోయిన ‘శశిరేఖ’

‘మీను’ని మ్యాచ్ చేయలేకపోయిన ‘శశిరేఖ’

20 hours ago
Andhra King Taluka Collections: 10వ రోజు కొంచెం పెరిగిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కలెక్షన్స్..కానీ

Andhra King Taluka Collections: 10వ రోజు కొంచెం పెరిగిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కలెక్షన్స్..కానీ

22 hours ago

latest news

Akhanda 2: అఖండ 2 విడుదలపై రేపు క్లారిటీ రానుందా..?

Akhanda 2: అఖండ 2 విడుదలపై రేపు క్లారిటీ రానుందా..?

2 hours ago
Lokesh Kanagaraj: లోకేష్ ‘కన్ఫ్యూజన్’ యూనివర్స్.. బన్నీనా? అమీరా? అసలు ట్విస్ట్ ఇదే!

Lokesh Kanagaraj: లోకేష్ ‘కన్ఫ్యూజన్’ యూనివర్స్.. బన్నీనా? అమీరా? అసలు ట్విస్ట్ ఇదే!

3 hours ago
Mana Shankara Vara Prasad Garu: చిరుతో వెంకీ.. ఆ ఐడియా ఎవరిదంటే?

Mana Shankara Vara Prasad Garu: చిరుతో వెంకీ.. ఆ ఐడియా ఎవరిదంటే?

3 hours ago
Vishwa Prasad: మేం రెడీగా ఉన్నాం… మాకేం ఇబ్బంది లేదు: ఫైనాన్స్‌ పంచాయితీపై ‘రాజాసాబ్‌’ క్లారిటీ!

Vishwa Prasad: మేం రెడీగా ఉన్నాం… మాకేం ఇబ్బంది లేదు: ఫైనాన్స్‌ పంచాయితీపై ‘రాజాసాబ్‌’ క్లారిటీ!

3 hours ago
Balakrishna Children: అప్పుడు కొడుకు.. ఇప్పుడు కూతురు.. మాకే ఎందుకిలా అంటూ నందమూరి ఫ్యాన్స్‌ ఆవేదన!

Balakrishna Children: అప్పుడు కొడుకు.. ఇప్పుడు కూతురు.. మాకే ఎందుకిలా అంటూ నందమూరి ఫ్యాన్స్‌ ఆవేదన!

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version