Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » రంగస్థలం విషయంలో నా స్టైల్ ఫాలో అవ్వలేకపోయాను : సుకుమార్

రంగస్థలం విషయంలో నా స్టైల్ ఫాలో అవ్వలేకపోయాను : సుకుమార్

  • April 15, 2018 / 05:06 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రంగస్థలం విషయంలో నా స్టైల్ ఫాలో అవ్వలేకపోయాను : సుకుమార్

డైరక్టర్ సుకుమార్ ఆలోచనలు టాలీవుడ్ ని ఒక అడుగు ముందుకు పోనిచ్చేలా ఉంటాయి. ఆయన  మూవీస్ లో ప్రతిదీ డిఫరెంట్ గా చూపిస్తారు.  టైటిల్ కార్డ్స్ లోను ఆయన స్టైల్ కనిపిస్తుంది. ప్రేమను కూడా అంకెల్లో కొలవచ్చని సుకుమార్ 100% లవ్  ప్రేమకథను రాసుకున్నారు. అలాగే పరీక్షలు, ర్యాంకుల గోల… ఈ విషయం అర్ధమయ్యేలా టైటిల్ కార్డ్స్ ని పరీక్ష ప్రశ్న పత్రం రూపంలో చూపించారు. నేనొక్కడినే లో చిన్నప్పటి సాంగ్ చుట్టూ కథ తిరుగుతుంటుంది. ఆ పాట గుర్తుకు రాగానే అన్ని చిక్కుముడులు విడిపోతాయి. ఆ ట్యూన్, ఆ ఇన్స్ట్రుమెంట్ డిఫెరెంట్ గా ఉంటుంది. అందుకే టైటిల్ కార్డ్స్  మొత్తము ఆ ఇన్స్ట్రుమెంట్ మెకానిజంతో తో లింక్ అయి ఉంటాయి. ఒకచోట జరిగే యాక్షన్ ఇంకోచోట లింక్ అయి ఉంటది.. ఈ థీమ్ తోనే నాన్నకు ప్రేమతో.. మూవీ కథ ముడిపడి ఉంటుంది.

అందుకే  టైటిల్ కార్డ్స్ కూడా ఒక చైన్ రియాక్షన్ ద్వారా మనకు చూపించారు. ఈసారి పాతికేళ్ళు వెనక్కి వెళ్లారు. ఆనాటి కథతో రంగస్థలం సినిమా చేసారు. మరి ఈ సినిమా టైటిల్స్ లో ఎటువంటి క్రియేటివిటీ చూపిస్తారోనని అతని అభిమానులు ఆశపడ్డారు. కానీ ఆ స్టైల్ కనిపించలేదు. దీని గురించి తాజాగా జరిగిన `రంగస్థలం` విజయోత్సవ సభలో సుకుమార్ మాట్లాడారు. “ఈ సినిమా విషయంలోనూ నా స్టైల్ ఫాలో అవ్వాలనే అనుకున్నాను. 80ల నాటి వస్తువులను చూపిస్తూ వాటిలోనే టైటిల్స్ వేయాలని ప్లాన్ చేశాను. అయితే సినిమా అప్పటికే మూడు గంటలు ఉంది. ఈ టైటిల్స్ ట్రాక్‌కు ఇంకో మూడు, నాలుగు నిమిషాలు ఎక్కువ సమయం పడుతుంది. దీంతో ఆ ఆలోచనను పక్కన పెట్టేశా. సమయాన్ని మరింత సేవ్ చేసేందుకు టైటిల్స్ పడుతున్నప్పుడే కథ మొదలెట్టేశా. టైటిల్స్ విషయంలో నా స్టైల్‌ను ఇష్టపడే వారిని నిరాశపరిచినందుకు సారీ` అని సుకుమార్ వివరణ ఇచ్చారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #devi sri prasad
  • #jagapathi babu
  • #Ram Charan
  • #Rangasthalam Movie
  • #Samantha

Also Read

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

related news

Jr NTR: ఫ్యాన్స్ పై తారక్ అసహనం.. ఏం జరిగిందంటే?

Jr NTR: ఫ్యాన్స్ పై తారక్ అసహనం.. ఏం జరిగిందంటే?

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Ram Charan: జగదేక వీరుడు సీక్వెల్.. చరణ్ మనసులో కంటెంట్ ఉన్న దర్శకుడు!

Ram Charan: జగదేక వీరుడు సీక్వెల్.. చరణ్ మనసులో కంటెంట్ ఉన్న దర్శకుడు!

రవితేజ ఎందుకు దేవిని వద్దన్నాడు…?

రవితేజ ఎందుకు దేవిని వద్దన్నాడు…?

100% Love Collections: 14 ఏళ్ళ ‘100 % లవ్’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

100% Love Collections: 14 ఏళ్ళ ‘100 % లవ్’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

24 Collections: 9 ఏళ్ళ ’24’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

24 Collections: 9 ఏళ్ళ ’24’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

trending news

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

18 hours ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

19 hours ago
Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

21 hours ago
Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

1 day ago
Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

1 day ago

latest news

Raj Rachakonda: చిన్న సినిమాల భవిష్యత్తును ఫిలిం ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదు!

Raj Rachakonda: చిన్న సినిమాల భవిష్యత్తును ఫిలిం ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదు!

13 hours ago
Thammudu: మోషన్ పోస్టర్ తో పాత్రలను పరిచయం చేసిన శ్రీరామ్ వేణు!

Thammudu: మోషన్ పోస్టర్ తో పాత్రలను పరిచయం చేసిన శ్రీరామ్ వేణు!

13 hours ago
నెల రోజులు కూడా అవ్వలేదు ఓటీటీకి వచ్చేస్తున్న కొత్త సినిమాలు !

నెల రోజులు కూడా అవ్వలేదు ఓటీటీకి వచ్చేస్తున్న కొత్త సినిమాలు !

14 hours ago
OTT రూల్ కు బ్రేక్ వేయబోతున్న బడా సినిమాలు!

OTT రూల్ కు బ్రేక్ వేయబోతున్న బడా సినిమాలు!

14 hours ago
Sai Pallavi: సాయి పల్లవి ఫైనాన్షియల్ ప్లాన్స్.. సెలబ్రిటీల్లో ఈ అలవాటు అరుదు!

Sai Pallavi: సాయి పల్లవి ఫైనాన్షియల్ ప్లాన్స్.. సెలబ్రిటీల్లో ఈ అలవాటు అరుదు!

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version