Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » సునీల్ మరో తమిళ రీమేక్…

సునీల్ మరో తమిళ రీమేక్…

  • October 28, 2016 / 11:03 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సునీల్ మరో తమిళ రీమేక్…

నాగచైతన్యతో కలిసి సునీల్ నటించిన ‘తడాఖా’ తమిళ సినిమా రీమేక్ అన్నది తెలిసిందే.ఆ సినిమా మోస్తరుగా ఆడి అందరికీ కాసింత మంచి పేరునే మిగిల్చిపోయింది.ఆ అనుభవమో ఏమోగానీ సునీల్ మరో తమిళ సినిమా రీమేక్ చేసేందుకు సిద్ధమయ్యాడు.’ఎనక్కు ఇన్నోరు పేరు ఇరుక్కు’ రీమేక్ లో సునీల్ నటించనున్నాడని టాలీవుడ్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.ఇక ఈ సినిమా విషయానికొస్తే.. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన నాలుగో సినిమా ఇది. తొలుత ఈ సినిమాని ‘త్రిష లేదా నయనతార’, ‘పెన్సిల్’ చిత్రాల కోవలోనే అనువదించాలని అనుకున్నారు. తెలుగులో మోషన్ పోస్టర్ కూడా విడుదల చేసారు. అక్కడితోనే తెలుగు వెర్షన్ కి బ్రేకులు పడగా తమిళ వెర్షన్ జూన్ లో విడుదలైంది.

ఇప్పుడు అదే సినిమాని సునీల్ హీరోగా రీమేక్ చేస్తున్నారట.మాతృక నిర్మాతలైన లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టనున్నారు.చిరు రీ ఎంట్రీ సినిమా ఒరిజినల్ కత్తికి నిర్మాతలు కూడా వీరే.’ఖైదీ నెం 150’ని తామే నిర్మిస్తామని పట్టుబట్టిన చరణ్ ఒప్పుకోకపోవడంతో సహ నిర్మాత కార్డు తో సరిపెట్టుకున్నారు. సునీల్ సినిమా వార్త నిజమే అయితే లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న పూర్తిస్థాయి తొలి తెలుగు చిత్రం ఇదే అవుతుంది. అన్నట్టు ‘ఎనక్కు ఇన్నోరు పేరు ఇరుక్కు’ (నాకు ఇంకో పేరుంది) అన్నది రజనీకాంత్ ‘బాషా’ లోని సూపర్ హిట్ డైలాగ్. గుర్తుపట్టారా…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiru
  • #Eedu gold ehe Movie
  • #Khaidi No 150 Movie
  • #Lyca Productions
  • #Sunil

Also Read

Anaganaga Oka Raju Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

Jayavahini: క్యాన్సర్ తో బుల్లితెర నటి మృతి

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

related news

Chiranjeevi: చిరంజీవితో సినిమా అందుకే చేయలేదు : బోయపాటి శ్రీను

trending news

Anaganaga Oka Raju Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

31 mins ago
Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

2 hours ago
Jayavahini: క్యాన్సర్ తో బుల్లితెర నటి మృతి

Jayavahini: క్యాన్సర్ తో బుల్లితెర నటి మృతి

3 hours ago
Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

7 hours ago
Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

20 hours ago

latest news

Dhurandhar : పాకిస్తాన్ లో ‘ధురంధర్’ నెం.1..!

Dhurandhar : పాకిస్తాన్ లో ‘ధురంధర్’ నెం.1..!

2 hours ago
Annapurna Studios: నైజాంలో ఎంటర్‌ అవుతున్న అన్నపూర్ణ.. వెనుక అంతమంది ఉన్నారా?

Ustaad Bhagat Singh: పవన్‌ ఫ్యాన్స్‌కి షాకిచ్చిన హరీశ్‌ శంకర్‌.. ‘ఉస్తాద్‌..’లో ఆ మజా మిస్‌!

Chinmayi: ప్రతి దాంట్లో వేలు పెడితే ఇలానే ఉంటుంది.. సింగర్‌ చిన్మయిపై కేసు

Chinmayi: ప్రతి దాంట్లో వేలు పెడితే ఇలానే ఉంటుంది.. సింగర్‌ చిన్మయిపై కేసు

3 hours ago
Mrunal Thakur: అంతా ఓకే అయింది అన్నారే.. మృణాల్‌ ఠాకూర్‌ ఇలా అంటోంది ఏంటి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version