Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Suriya: సూర్య బ్యాక్ టూ బ్యాక్.. ఏంటా స్పీడు!

Suriya: సూర్య బ్యాక్ టూ బ్యాక్.. ఏంటా స్పీడు!

  • November 8, 2024 / 09:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Suriya: సూర్య బ్యాక్ టూ బ్యాక్.. ఏంటా స్పీడు!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) ప్రస్తుతం తన స్పీడుతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నవంబర్ 14న పాన్ వరల్డ్ రేంజ్ లో విడుదలవుతున్న ‘కంగువా’ (Kanguva)  మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శివ (Siva)  దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ చిత్రం పీరియాడికల్ యాక్షన్ జోనర్ లో ఉండడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సూర్య దేశవ్యాప్తంగా ‘కంగువా’ ప్రమోషన్స్‌లో పాల్గొంటూ అన్ని రాష్ట్రాల్లో సందడి చేస్తున్నారు. సూర్యకు ‘సూరరై పొట్రు’, ‘జై భీమ్’ సినిమాలతో నేషనల్ వైడ్ ఇమేజ్ ఏర్పడింది.

Suriya

ఈ సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలై విపరీతమైన ఆదరణ పొందడంతో పాటు నేషనల్ అవార్డులు సైతం సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు ‘కంగువా’తో సూర్య మరోసారి పాన్ ఇండియా మార్కెట్ లో అదరగొట్టాలని చూస్తున్నారు. ఈ చిత్రం 1000 కోట్ల కలెక్షన్స్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు ఆశిస్తున్నాయి. ‘కంగువా’ తర్వాత సూర్య మరో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
  • 2 రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డ ప్రముఖ నటుడు!
  • 3 ఆ ఎమ్మెల్యేతో యాంకర్ డేటింగ్లో ఉన్నాడా?

సూర్య కార్తీక్ సుబ్బరాజు (Karthik Subbaraj) దర్శకత్వంలో మరో యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో సినిమా పూర్తి చేశారు. ఈ చిత్రాన్ని 2025 మార్చిలో విడుదల చేయాలని నిర్ణయించారు. కార్తీక్ సుబ్బరాజు కూడా కోలీవుడ్ లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు కలిగిన దర్శకుడు కావడంతో ఈ సినిమాపైనా హైప్ క్రియేట్ అయింది. ఇంకా సూర్య నటుడు, దర్శకుడు ఆర్ జే బాలాజీతో (RJ Balaji) కలిసి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ చేయబోతున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది.

2025 ద్వితీయార్ధంలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. 12 నెలల వ్యవధిలోనే మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం సూర్య స్పీడుని తెలియజేస్తోంది. ‘కంగువా’ భారీ విజయం సాధిస్తే, సూర్య తర్వాతి సినిమాల బిజినెస్ మరింతగా పెరగనున్నట్లు అనిపిస్తోంది. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకోవడమే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో సూర్య తన సత్తా చాటాలని భావిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kanguva
  • #Karthik Subbaraj
  • #RJ Balaji
  • #Suriya

Also Read

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

related news

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

Varun Teja: సెమ్మా మాస్‌ కాంబో మామా.. అదిరిపోయే సెటప్‌ రెడీ చేస్తున్న వరుణ్‌ తేజ్‌

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

trending news

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

1 hour ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

2 hours ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

2 hours ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

5 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

7 hours ago

latest news

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

2 hours ago
PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

3 hours ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

6 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version