టాలీవుడ్ నటి మాధవీలత(Maadhavi Latha) చిక్కుల్లో పడ్డారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ఆమె.. తాజాగా షిరిడీ సాయి బాబాపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యవహారం ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది.’షిరిడీ సాయిబాబా దేవుడు కాదంటూ’ మాధవీలత సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టులు పెట్టారు. ఈ వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ సాయి బాబా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. Maadhavi Latha ఈ మేరకు కొందరు హైదరాబాద్లోని […]