పవన్ కళ్యాణ్ నటించిన మొదటి 3 సినిమాలు అన్న చాటు తమ్ముడిగానే చేశాడు.కానీ తనని తాను సొంతంగా ప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ‘తొలిప్రేమ’ చేశాడు. అది పవన్ కళ్యాణ్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ని తెచ్చిపెట్టింది. అలాగే కల్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దానికి దర్శకుడు కరుణాకరన్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ ఒక్క సినిమాతో స్టార్ డైరెక్టర్ అయిపోయాడు కరుణాకరన్. 6 ఏళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్- కరుణాకరన్ దర్శకత్వంలో ‘బాలు'(Balu) […]