సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయ్యే సినిమాల్లో… ఎక్కువ శాతం కంటెంట్ కంటే కామెడీ అండ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో రూపొందే సినిమాలే విజయం సాధిస్తాయి. కామెడీ లేకుండా కంటెంట్ తో రూపొందే సినిమాల్లో ఎంత పెద్ద స్టార్ హీరో ఉన్నా.. లాభం ఉండదు. ఈ 2026 సంక్రాంతితో అది మరోసారి రూపొందింది. Vishwambhara ఈ సంక్రాంతికి 5 సినిమాలు బరిలో దిగాయి. అవే ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’, చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’, రవితేజ […]