కియారా అద్వానీ (Kiara Advani) తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు.మహేష్ బాబు (Mahesh Babu) ‘భరత్ అనే నేను’ (Bharat Ane Nenu) సినిమాతో ఈమె టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో తెలుగులో ఈమెకు మంచి ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలో రాంచరణ్ (Ram Charan) ‘వినయ విధేయ రామ’ (Vinaya Vidheya Rama) లో కూడా హీరోయిన్ గా నటించింది. తర్వాత బాలీవుడ్లో […]