తమిళ సీనియర్ నటుడు సత్యరాజ్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. సీనియర్ యాంకర్ ఉదయభాను కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. టీజర్, ట్రైలర్ వంటివి ఇంప్రెసివ్ గానే అనిపించాయి. మరి సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం రండి : Tribanadhari Barbarik Review కథ: కొడుకు కోడల్ని పోగొట్టుకుని మనవరాలు నిధి (మేఘన) సర్వస్వంగా జీవిస్తుంటాడు సైకాలజిస్ట్ శ్యామ్ కతు (సత్య రాజ్). అందరి మైండ్ సెట్, లోపాలు, వాటికి […]