సుమంత్ (Sumanth) స్టార్ హీరో కాకపోవచ్చు కానీ.. సుమంత్ ఫిల్మోగ్రఫీలో ఉన్నన్ని “రిపీట్ వాచ్ వెల్యూ” సినిమాలు అతని జనరేషన్ హీరోల్లో మరెవరికీ లేవనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈమధ్య స్పీడ్ తగ్గించి అప్పుడప్పుడూ సినిమాలు తీస్తున్న సుమంత్ నటించిన తాజా చిత్రం “అనగనగా” (Anaganaga). ఈటీవీ విన్ యాప్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ మంచి ఎమోషనల్ కంటెంట్ తో ఆకట్టుకుంది, మరి సినిమా ఏమేరకు అలరించిందో చూద్దాం..!! Anaganaga Review కథ: […]