తెలుగు సినిమాల్లో నవ్వించిన నటీమణులు
- March 24, 2018 / 10:28 AM ISTByFilmy Focus
తెలుగు సినిమాలో కామెడీ ప్రధానంగా ఉంటుంది. ఈ కామెడీని తెలుగు ప్రేక్షకులకు నటులు మాత్రమే కాదు.. నటీమణులు కూడా అందించారు. వారి అమాయకం నిండిన నటన, డైలాగ్ డెలివరీ తో కడుపుబ్బా నవ్వించారు. ఇప్పటి వరకు వెండితెరపై మనల్ని ఎక్కువగా కితకితలు పెట్టించిన నటీమణులు ఎవరంటే…
గీతాంజలి
నిర్మలమ్మ
సూర్య కాంతం
మనోరమ
శ్రీలక్ష్మి
రమా ప్రభ
తెలంగాణ శకుంతల
వై విజయ 
కోవై సరళ
రాధా కుమారి
సుభాషిణి
కల్పనా రాయ్
జయలలిత
ఝాన్సీ
హేమ
గీతా సింగ్
సత్య కృష్ణన్
విద్యు రామన్
యోధా గిరిజ
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus












