జమ్మూ – కాశ్మీర్ లోని పహల్గంలో జరిగిన ఉగ్రవాద దాడి యావత్ భారత దేశ ప్రజలను విషాదంలోకి నెట్టేసింది. ఈ క్రమంలో యువత పాక్ పై సర్జికల్ స్ట్రైకులు వంటివి చేసి.. ఇండియా పవర్ ఏంటో చూపించాలని కోరుతుంది. పర్యాటకులపై ఇప్పటివరకు ఉగ్రవాదులు దాడి చేయరు.. అవన్నీ ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆగిపోయాయి అని అంతా భావించి.. పర్యాటకులు కాశ్మీర్ కి ఎక్కువ వెళ్తున్న తరుణంలో ఇలాంటి ఘోరమైన సంఘటన జరగడాన్ని ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. Imanvi […]