‘అక్టోబర్, నవంబర్ నెలలు టాలీవుడ్ కి కలిసిరావు. ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ప్లాప్ అవుతాయి. జనాలు కూడా థియేటర్లకు రారు’ అనే అభిప్రాయాలు ఇండస్ట్రీ జనాల్లో ఎక్కువగా ఉంటాయి. అందుకే అక్టోబర్లో ఎక్కువ శాతం పెద్ద సినిమాలు రిలీజ్ కావు. ఈ స్పేస్ ను మిడ్ రేంజ్ సినిమాలు, చిన్న సినిమాలు, డబ్బింగ్ సినిమాలకు వదిలేస్తారు పెద్ద సినిమాల ఫిలిం మేకర్స్. అందుకే అక్టోబర్లో లెక్కలేనన్ని చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ బజ్ […]