Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Jr NTR: ఎన్టీఆర్ ఏ విషయమూ చెప్పలేదు.. రూ.500 కోట్లు నష్టపోలేక ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేశారట..!

Jr NTR: ఎన్టీఆర్ ఏ విషయమూ చెప్పలేదు.. రూ.500 కోట్లు నష్టపోలేక ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేశారట..!

  • April 28, 2023 / 07:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: ఎన్టీఆర్ ఏ విషయమూ చెప్పలేదు.. రూ.500 కోట్లు నష్టపోలేక ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేశారట..!

‘బాహుబలి’ తర్వాత టాలీవుడ్ హీరోలతో పనిచేయడానికి బాలీవుడ్ దర్శకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ‘ఉరి’ మూవీ సూపర్ హిట్ అయ్యాక దర్శకుడు ఆదిత్య ధర్ సూపర్ హీరో ఫిల్మ్ ఒకటి ప్లాన్ చేశాడు. ‘ది ఇమ్మోర్టల్ అశ్వద్ధామ’ అనే టైటిల్ తో ఈ ప్రాజెక్టుని అనౌన్స్ చేశారు. రోనీ స్క్రూవాలా నిర్మాతగా విక్కీ కౌశల్, సారా అలీ ఖాన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలకు ఎంపకినట్టు ప్రకటించారు. ఆ తర్వాత ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’తో అమేజింగ్ అప్లాజ్ అందుకున్న సమంతతో సారాను రీప్లేస్ చేయడం జరిగింది .

అయితే కోవిడ్ కారణంగా సదరు నిర్మాత ఈ ప్రాజెక్ట్ చేయలేనని పక్కన పెట్టాడు. ఆ తర్వాత ‘జియో స్టూడియోస్’ వారు ఈ ప్రాజెక్టుని నిర్మించడానికి ముందుకొచ్చారు. అయితే రూ.350 కోట్ల నుండి రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందించాలి అనుకున్నప్పుడు ఈ సినిమాకి విక్కీ కాకుండా పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న హీరోలైతే బెటర్ అని జూనియర్ ఎన్టీఆర్,యష్ లను అప్రోచ్ అయ్యారు దర్శకనిర్మాతలు. కానీ ఈ స్క్రిప్ట్ పై నమ్మకం లేక యష్ అయితే నో చెప్పేశాడు.

ఎన్టీఆర్ (Jr NTR) మాత్రం ఏ విషయం చెప్పలేదు. ఈ క్రమంలో రణ్ వీర్ సింగ్ ను అప్రోచ్ అయ్యారు దర్శకనిర్మాతలు. అయితే అతను ఓకే చెప్పినా.. ఈ ప్రాజెక్టుకి కమిట్ అయ్యి ఉండలేకపోతున్నాడట. దీంతో ‘జియో స్టూడియోస్’ సంస్థ ప్రస్తుతానికైతే ఈ ప్రాజెక్టుని పక్కన పెట్టేయాలని నిర్ణయించుకుంది.

ఇంతమందిని అప్రోచ్ అయ్యి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా నిర్వహించడంతో రూ.30 కోట్లు వృధా ఖర్చు అయినట్టు తెలుస్తోంది. కానీ ఇప్పటికీ ఆపకపోతే రూ.500 కోట్లు నష్టపోయే ప్రమాదం ఉందని దర్శకనిర్మాతలు భావించినట్టు తెలుస్తుంది.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Aditya Dar
  • #Jr Ntr
  • #NTR
  • #Samantha
  • #Yash

Also Read

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

related news

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

trending news

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

14 hours ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

15 hours ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

1 day ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

2 days ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

2 days ago

latest news

H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

12 hours ago
Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

15 hours ago
Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

16 hours ago
H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

Rasha Thadani: టాలీవుడ్‌ అనగానే మా అమ్మ ఆ మాటే చెప్పింది: రషా తడానీ

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version