Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Alekhya Reddy: నువ్వు చూపించినంత ప్రేమ ఇంకెవరు చూపించలేరు.. అలేఖ్య ఎమోషనల్ పోస్ట్!

Alekhya Reddy: నువ్వు చూపించినంత ప్రేమ ఇంకెవరు చూపించలేరు.. అలేఖ్య ఎమోషనల్ పోస్ట్!

  • February 25, 2023 / 03:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Alekhya Reddy: నువ్వు చూపించినంత ప్రేమ ఇంకెవరు చూపించలేరు.. అలేఖ్య ఎమోషనల్ పోస్ట్!

నందమూరి తారకరత్న మరణ వార్త నుంచి ఇంకా అభిమానులు కుటుంబ సభ్యులు బయటపడలేకపోతున్నారు. ఇంత చిన్న వయసులోనే గుండెపోటుతో తారకరత్న మరణించడంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ముఖ్యంగా తనని ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నటువంటి అలేఖ్య రెడ్డి తారకరత్న ఇక తిరిగి రారనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. తారకరత్న మరణించడంతో ఒక్కసారిగా ఒంటరిగా మిగిలిపోయిన అలేఖ్య రెడ్డి తన భర్తతో ఉన్నటువంటి జ్ఞాపకాలను ఇకపై తన ప్రేమ ఆప్యాయత తమపై ఉండదన్న విషయాన్ని గుర్తు చేసుకొని ఏకధాటిగా కంటతడి పెట్టుకుంటున్నారు.

ఇక ఈయన అంత్యక్రియల సమయంలో అలేఖ్య రెడ్డిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. ఇక తారకరత్న చిన్న కర్మ లో కూడా తన భర్త లేరనే చేదువార్తను దిగమింగలేక ఈమె ఏకధాటిగా కంటతడి పెట్టింది. ఇలా తన భర్త మరణం తర్వాత అలేఖ్య రెడ్డి మొదటిసారి ఇంస్టాగ్రామ్ వేదికగా తన భర్త పై ఉన్న ప్రేమను తెలియజేస్తూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ సందర్భంగా అలేఖ్యరెడ్డి ఇంస్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ మనం మన జీవితంలో ఎన్నో పోరాటాలు చేసాం.

నువ్వు నీ చివరి రోజుల వరకు ఫైట్ చేసావ్ కార్లలో నిద్రపోయినా రోజుల నుంచి ఇప్పటివరకు మన జీవితం అనుకున్నంత సాఫీగా సాగలేదు. ఈ పోరాటంలో మనం చాలా దూరం వచ్చేసాం. నువ్వు ఒక వారియర్ నానా..నువ్వు చూపించినంత ప్రేమ మాపై ఇంకెవరు చూపించలేరు అంటూ ఈమె ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో

ఎంతో మంది అభిమానులు ఈ పోస్ట్ చూస్తూ అలేఖ్య రెడ్డి త్వరగా ఈ బాధ నుంచి బయట పడాలని ఆమెకు దేవుడు మరింత ధైర్యాన్ని ప్రసాదించాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అలేఖ్య చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

View this post on Instagram

A post shared by Alekhya Tarak Ratna (@alekhyarede)

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Tarakaratna
  • #Alekya Reddy
  • #Hero Tarakaratna
  • #Nandamuri Tarakaratna
  • #Tarakaratna

Also Read

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

related news

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

trending news

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

2 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

3 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

6 hours ago
Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

1 day ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

1 day ago

latest news

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

3 hours ago
Deepika Padukone: ఇప్పుడు చెప్పండి ఎవరిని విమర్శించాలి.. దీపిక పడుకొణె రియాక్షన్‌ అదుర్స్‌

8 hours ago
Janhvi Kapoor: అస్సలు నా బుర్ర వాడిందే లేదు.. జాన్వీ కపూర్‌ కామెంట్స్‌ వైరల్‌

Peddi: ఇతర సినిమాలను  ఇబ్బంది పెడుతున్న ‘పెద్ది’.. ఏ విషయం తేల్చకుండా…

Prashanth Varma: ఎవరి ‘కుమారస్వామి’ ముందు వస్తాడు? రేసులోకి మూడో డైరక్టర్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version