Tasty Teja: ప్రియాంక జైన్ ఇంట్లో గుండెపోటుకు గురైన తేజ!

బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో టేస్టీ తేజ ఒకరు ఈయన ఈ కార్యక్రమానికి రాకముందు యూట్యూబ్ ద్వారా ఎన్నో రకాల ఫుడ్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇక సీజన్ సెవెన్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి తేజ ఈ కార్యక్రమం పూర్తి అయిన అనంతరం వరస ఇంటర్వ్యూలో చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన సెలెబ్రెటీలను ఇంటర్వ్యూ చేయడమే కాకుండా వారితో వివిధ రకాల ఫుడ్ టెస్ట్ కూడా చేస్తూ ఉన్నారు.

ఇకపోతే తాజాగా టేస్టీ తేజ గుండెపోటుకు గురయ్యారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతే కాకుండా బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ ఈ వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. తేజ ప్రియాంక ఇంటికి వెళ్లారు అయితే ఆయన చేత టేస్టీ ఫుడ్ చేయించాలని శివ ప్రియాంక ఫిక్స్ అవుతారు.

తన ఇంటికి టేస్టీ తేజ రావడంతో శివకుమార్ తనకు ప్రత్యేకంగా ఖర్బుజ జ్యూస్ తయారు చేసి ఇస్తారు అది తాగిన తర్వాత తనకు ఏదో అనీజిగా ఉందని తేజ మాట్లాడుతారు అనంతరం గుండె నొప్పిగా ఉంది అంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో ప్రియాంక ఎంతో కంగారుపడుతూ శివకు అంబులెన్స్ కి ఫోన్ చేయమని చెబుతుంది. తేజ మాట్లాడకుండా ఉండిపోవడంతో ఈమె కంగారు పడి ఏడుస్తుంది అయితే శివ మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నారు.

ఇలా ప్రియాంక ఏడవడంతో తేజా (Tasty Teja) ఇదంతా ఫ్రాంక్ అని లేవగా ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రియాంక తన ప్రియుడును బాగా కొట్టేసింది అయితే ఇదంతా కూడా ముందుగానే వీడియోలో శివకుమార్ తేజ ఇద్దరు కలిసి తనని ఫ్రాంక్ చేయబోతున్నామని చెప్పారు.మొత్తానికి ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus