Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » థియేటర్ల బంద్ ఎత్తివేత.. ‘హరిహర వీరమల్లు’ కి ఊరట..!

థియేటర్ల బంద్ ఎత్తివేత.. ‘హరిహర వీరమల్లు’ కి ఊరట..!

  • May 24, 2025 / 02:20 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

థియేటర్ల బంద్ ఎత్తివేత.. ‘హరిహర వీరమల్లు’ కి ఊరట..!

జూన్ 1 నుండి థియేటర్లు బంద్ చేస్తున్నట్లు కొద్దిరోజుల నుండి ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఎగ్జిబిటర్లు తీసుకున్న ఈ నిర్ణయం వెనుక పెద్ద కుట్ర ఉండనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌ ఓ సమావేశం ఏర్పాటు చేసి.. థియేటర్ బంద్ వెనుక ఉన్న ఎగ్జిబిటర్ల కుట్రను బహిర్గతం చేసినట్టు కూడా ప్రచారం జరిగింది. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu)  సినిమా ఉంటే.. కావాలనే థియేటర్లు బంద్ చేయాలనే కుట్ర జరిగిందని కూడా చాలా మంది ఆరోపించారు.

Telugu Film Chamber

Telugu Film Chamber Gives Clarity on Theatre Strike (1)

కేవలం నలుగురు వ్యక్తుల కారణంగా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు రింగ్‌ అయ్యి థియేటర్ల బంద్ కు పిలుపునిచ్చినట్టు మంత్రి దుర్గేష్‌ సిద్ధమయ్యారు… హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌తో మాట్లాడి విచారణకు ఆదేశించడం జరిగింది. అయితే ఇప్పుడు థియేటర్ల బంద్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు స్పష్టమవుతుంది. విషయం ముదిరి పోకుండా ఛాంబర్ లో (Telugu Film Chamber) పెద్దలు సమావేశమై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఓ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ‘ జూన్ 1 నుండి థియేటర్ల బంద్ లేదని..!

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఏస్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది? షేక్‌ చేస్తున్న మహిళా నిర్మాత ఆరోపణలు!
  • 3 Kamal Haasan: ఇప్పటికీ సంపాదన వెంట పరుగెడుతున్నాను: కమల్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో సమావేశమై.. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే క్రమంలో ‘థియేటర్ల బంద్ చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే అంశం తప్పుదోవ పట్టిందని’ … ఇక్కడ ఎలాంటి సమస్య వచ్చినా.. సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ఛాంబర్ (Telugu Film Chamber) ఉందని.. ఆ విధంగా డిస్ట్రిబ్యూటర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా చర్చించుకుని అనుకూలమైన నిర్ణయాలు తీసుకోబోతున్నామని’ ఛాంబర్ పెద్దలు తెలిపారు. సో ఈ ఇష్యు ఇక్కడితో సార్ట్ అవుట్ అయినట్టు అర్థం చేసుకోవచ్చు.

సినీ పరిశ్రమలో విషాదం.. పాపులర్ విలన్ కన్నుమూత..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari Hara Veera Mallu
  • #pawan kalyan

Also Read

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

related news

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

Tollywood: తేల్చి చెప్పిన ఎగ్జిబిటర్లు.. ఇక బంతి నిర్మాతల కోర్టులో.. తేల్చుతారా. తెంచుతారా?

trending news

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

54 mins ago
Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

2 hours ago
Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

4 hours ago
OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

9 hours ago
Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

14 hours ago

latest news

K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

4 hours ago
Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Boney Kapoor: అలర్ట్‌ అయిన హీరోయిన్‌ తండ్రి… ఇక ఆమె తెలుగు సినిమాలు కష్టమేనా?

6 hours ago
Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

7 hours ago
Rapo 23: హీరో ప్లాన్‌ అదుర్స్‌.. నెల రోజులు షూటింగ్‌.. ఓకే అనుకుంటేనే సినిమా ముందుకు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version