Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » హీరోలు సొహైల్, అశ్విన్ చేతుల మీదుగా గ్రాండ్‌గా “తల” ట్రైలర్ లాంచ్!

హీరోలు సొహైల్, అశ్విన్ చేతుల మీదుగా గ్రాండ్‌గా “తల” ట్రైలర్ లాంచ్!

  • January 28, 2025 / 05:12 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హీరోలు సొహైల్, అశ్విన్ చేతుల మీదుగా గ్రాండ్‌గా “తల” ట్రైలర్ లాంచ్!

అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో ఆయన తనయుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా రూపొందిన చిత్రం తల. అంకిత నాన్సర్ హీరోన్ నటించింది. పి. శ్రీనివాస్ గౌడ్ నిర్మాతగా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ రాధ రాజశేఖర్ వ్యవవహరించారు. రోహిత్, ఎస్తేర్ నోరోన్హా, సత్యం రాజేష్, ముక్కు అవినాశ్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ కీలక పాత్రలు పోషించారు. మంగళవారం ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ గాండ్ ఈవెంట్ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్లో జరిగింది. సోహైల్, హీరో అశ్విన్ చేతుల మీదుగా ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది.

ఈ కార్యక్రమంలో ఎడిటర్ శివ సామి మాట్లాడుతూ.. టైలర్లో ఎంత గూస్ బంప్స్ ఉన్నాయో సినిమాలో అంతకు మించి ఉంటాయి. ప్రతి సీన్ లోఎలివేషన్స్ ఉంటాయి. ట్రైలర్తో చాల తక్కువ చూపించాం. సినిమా చాలా బాగా వచ్చింది. ఫిబ్రవరి 14న మీముందుకు వస్తున్నాం ఆశీర్వదించండి” అన్నారు.

డి వెంకట్ మాట్లాడుతూ.. ‘అమ్మ రాజశేఖర్ సినిమాలు ఇది వరకే చూసి ఉన్నారు. చాలా గ్యాప్ తీసుకుని మీ ముందుకు వస్తున్నారు. చాలా కసితో తల తాకట్టు పెట్టైనా హిట్ కొట్టాలనుకున్నారు. ఈ సినిమాను నిర్మించిన శ్రీనివాస్ గానికి, సిబ్బందికి ప్రత్యేక కృతఙ్ఞతలు. మీ బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని కోరుకుంటున్నా” అన్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 విడాకుల విషయంపై సమంత లేటెస్ట్ కామెంట్స్ వైరల్!
  • 2 మీర్ పేట్ హత్య కేసు.. ఈ సినిమా చూసే ప్లాన్ వేశాడట!
  • 3 పెళ్ళైన ఏడాదికే మళ్ళీ పెళ్లి.. హీరోయిన్ పోస్ట్ వైరల్!

Thala Movie Trailer Launched By Syed Sohel and Ashwin

మ్యూజిక్ డైరెక్టర్ ధర్మతేజ మాట్లాడుతూ.. ఈ సినిమా చాలా ఎఫర్ట్స్ పెట్టి చేశాం. ఈ సినిమా ట్రైలక్కు మించి ఉంటుంది. ఈ సినిమాని ఫిబ్రవరి 14న మీ ముందుకు తీసుకొస్తున్నందుకు దీపా ఆర్ట్స్ వారికి ధన్యవాదాలు. రాగిన్ రాజ్ చాలా బాగా యాక్ట్ చేశాడు. సినిమా అంతా చాలా నాచురల్ గా ఉంటాడు” అన్నారు.

సందీప్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. సెట్లో చాలా సౌకర్యకరమైన వర్క్ చేశాం. ఈ సినిమాతో చేయడంలో చాలా ఆనందంగా ఉంది. చాలా ఎంజాయ్ చేశాను. అమ్మ రాజశేఖర్ గారికి కృతఙ్ఞతలు, ప్రతి ఒక్కడూ ఈ సినిమాను ఇష్టపడతారు. రాగిన్ చాలా బాగా నటించారు” అన్నాడు.

ఎస్థర్ మాట్లాడుతూ.. ఈ క్యారెక్టర్ మీరే చేయాలని చెప్పి నాతో నటింపజేశారు. ఈ సినిమా రాగిన కు మంచి డబ్ల్యూ. ఫస్ట్ చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. అంకితను కూడా చాలా బాగా చూపించారు. సినిమా బాగా రావాలి అనుకున్నప్పుడు ఒక్కరు పని చేస్తే చాలడు. ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించిన సినిమా. ఈ సినిమా మా మమ్మీని హైదరాబాద్ కు తీసుకొచ్చి ఆమెతో కలిసి చూడాలని ఉంది. ప్రతి ఒక్కరూ సినిమా చూడండి. మీ బైస్సెంగ్స్ వల్ల ఈ సినిమా కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికి టర్నింగ్ పాయింట్ అవ్వాలి. అంతేకాక కెరియర్ గ్రాఫ్ డబుల్, త్రిబుల్ అవుతుందని నా కోరిక. ప్రొడ్యూసర్ గారికి స్పెషల్ థ్యాంక్స్” అని తెలిపాడు.

హీరోయిన్ అంకిత మాట్లాడుతూ.. నాకు తెలుగు రాదు. నేను బెంగాలీ. ఇదినా ఫస్ట్ సినిమా. ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అమ్మ రాజశేఖర్ సర్ కి థాంక్యూ. ఫిబ్రవలి 14న మా సినిమా వస్తోంది వాలైంటైన్స్ డే రోజున. ప్రతి ఒక్కరూ సినిమా చూసి మమ్మల్ని ఆదరించండి” అన్నారు.

హీరో అమ్మ రాగిణ్ రాజ్ మాట్లాడుతూ… మూవీలో అంతా చాలా కష్టపడ్డారు. వారందరికి ధన్యవాదాలు చెబుతున్నాను. క్లైమేట్ చేంజెస్ కారణంగా బాగా ఇబ్బంది పడ్డాం. మా అమ్మ, నాన్న ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. సహాయం చేశారు. శ్రీనివాస్ గౌడ్ గారు ఈ సినిమాను నిర్మించినంచుకు ధన్యవాదాలు. మీ డబ్బులకు ఈ మూవీ న్యాయం చేస్తుంది. ఫిబ్రవరి 14న తప్పక చూడండి వైలెంట్ వాలెంటైన్స్ థాంక్యూ” అన్నారు.

రాద రాజశేఖర్ మాట్లాడుతూ.. ఇక్కడికి వచ్చిన వారందరికి ధన్యవాదాలు. ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల అవుతుంది. వైలెంట్ వాలెంటైన్ ఈ చిత్రం అనిపిస్తుందని కోరుకుంటున్నాం. ఈ సినిమా మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళుతుంది. యాక్షన్, సాంగ్స్ అన్నీ కంటెంట్ లు ఉంటాయి. కథకు ఇచ్చి అమ్మ రాజశేఖర్ ఈ సినిమాను చెక్కాడు” అన్నారు.

నటుడు సత్యం రాజేష్ మాట్లాడుతూ.. రాగిన్ రాజ్ నాకు చిన్నప్పటి నుంచి తెలును. అమ్మ రాజశేఖర్ ఫస్ట్ సినిమా రణం చేస్తున్నప్పుడు నుంచి వేషం ఉందని చెప్పారు. ఆ సినిమాలో వేషం ఇవ్వలేదు. అదే అడిగితే నెక్స్ట్ సినిమా అన్నారు. రెండు సినిమాల తర్వాత అవకాశం ఇచ్చారు. ఒకసారి అనుకోకుండా మేం కలిశాం. ఉదయం నుంచి సాయంత్రం వరకూ చెన్నై మొత్తం తిప్పి చూపించారు. రాగిన్ పుట్టినరోజుకి వెళ్లాను. ఆ తరువాత నాకు ఫోన్ చేసి మా అబ్బాయి హీరో అంటే నేను ముసలి అవుతున్నట్టు అనిపించింది. హీరోకి ఉండాల్సిన లక్షణాన్నీ ఉన్నాయి. తల వైలెంట్ వాలెంటైన్స్ డే నాడు విడుదలవుతుంది. అందరూ చూడండి’ అన్నాడు.

నటుడు సోహైల్ మాట్లాదుతూ.. తల ఎవరిదో తెలియదు కానీ ముందు మోషన్ టీజర్ పంపారు. అమ్మ రాజశేఖర్ నాకు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ నుంచి తెలుసు. తరువాత బిగ్బాస్ తో కలిశాం నిజంగానే అమ్మ రాజశేఖర్ పేరుకు తగ్గట్టే అందరికీ వండి పెట్టేవాడు. తినకున్నా అడిగి మరీ పుడ్ వండి పెట్టేవారు. తను కింద కూర్చొని భోజనం చేస్తాడు. ఇప్పటికీ అదే మెయిన్టైన్ చేస్తారు. రణం సినిమా తర్వాత ఈ మూవీ కంబ్యాక్ గా అనిపిస్తోంది. తల టీజర్ చూడగానే అమ్మ రాజశేఖర్ బ్యాక్ అనిపించింది. రాగిన్ నెక్ట్స్ ధనుష్ అవుతాడు ఇండస్ట్రీకి” అన్నారు.

హీరో అశ్విన్ మాట్లాడుతూ. “తల ట్రైలర్ చూశాను. ఎక్స్ట్రార్డినరీగా ఉంది. రాగిన్ అదృష్టవంతుడు. నాన్న దర్శకుడు, అమ్మ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, అక్క ఏడీ. ముగ్గురి చేతుల మీదుగా సినిమా లాంచ్ అవడం లక్కీ. విజువల్స్, కంటెంట్ తక్కువ బడ్జెట్లో అద్భుతంగా చేశారు. ఆర్ఆర్ చాల బాగుంది. అస్లాం సౌండ్ వినిపిస్తోంది. దీపా ఆర్ట్స్ హ్యాండ్ పడితే ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కరికీ బిగ్ కంగ్రాట్స్, తల మూవీని ఆదరించండి” అన్నాడు.

అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలో అంతా అమ్మ రాజశేఖర్ ఫినిష్ అని చెప్పారు. ఇప్పుడు తలతో వచ్చా.. చెయ్యితో, కాలితో అన్నిటితో వస్తా అమ్మకు ఒంట్లో బాగోలేకపోవడు వల్ల కాస్త గ్యాప్ వచ్చింది. ప్రస్తుతం నేను ఫ్రీ. నా కొడుకుతో సినిమా చేయాలనేది చిన్నప్పటి నుంచి నా కోరిక. ఓ సిట్యూషన్లో ప్రేజ్పై అబ్బాయిని హీరోగా పెట్టి సినిమా చేస్తానని చెప్పాను. అదెప్పుడనేది అందరికీ తెలుసు. అప్పటి నుంచి నిద్ర లేదు. అబ్బాయికి సంబంధించిన కథ కావాలి. మంచి కథ కావాలి. నాకంత ఓపిక లేదు. రియల్ లైఫ్ లో లవ్ ప్రపోజ్ చేసి నెక్స్ట్ డే పెళ్లి చేసుకున్న కథ కాకుండా ఏం చేయాలని ఆలోచించి మాస్ తీయాలనుకున్నా, అబ్బాయితో ఎలా చేయాలని రెండేళ్లు ఆలోచించి ఒక పాయింట్, దానికి ఒక కొత్త పాయింట్ తీసుకున్నా, కొత్తదనం కావాలనుకునే వాడు సినిమా ఆనందంగా చూడవచ్చు. శ్రీనివాస్ గౌడ్ గారు నా దేవుడు. నా కుటుంబం మొత్తం రుణపడి ఉంటాయి. ఈ మూవీ కొని తెలుగు, తమిళ్ గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారంటే గట్స్ కావాలి. శ్రీనివాస్ గౌడ్ లో దేవుడిని చూస్తున్నా. నా కొడుకు. లక్కీ శ్యామ్ కే నాయుడు టీం రాగా ఇంపార్టెంట్. మా అబ్బాయి సినిమా ఇంత గ్రాండ్ వచ్చిందంటే శ్యామ్ కే నాయుడే కారణం. రెండు రోజూ ముందు మాత్రమే ఆయనకు ఫోన్ కలిసింది చెప్పడంతో ఆయన ఓకే అని వచ్చేశారు. నేనెప్పుడూ ఆయనను మరచిపోను రోహిత్, ఎస్తేర్, అంకిత, సత్యం రాజేశ్ అందరికీ ధన్యవాదాలు అమ్మ రాజశేఖర్ మూవీలో మదర్ సెంటిమెంట్ సాంగ్ ఇచ్చిన తేజా గారికి థాంక్యూ ఇంటి లోపలికి సినిమాను తీసుకొచ్చా. నా కూతురు, నా భార్య రాధికి థాంక్యూ, టెక్నిషియన్స్ అందరికీ థాంక్యూ” అన్నాడు.

దర్శకుడు: అమ్మ రాజశేఖర్
నిర్మాత : శ్రీనివాస గౌడ్
బ్యానర్: దీపా ఆర్ట్స్
నటీనటులు: అమ్మ రాగిన్ రాజ్, అంకిత నస్కర్, రోహిత్, ఎస్తేర్ నోరోన్హ, ముక్కు అవినాశ్, సత్యం రాజేశ్, అజయ్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ, శ్రవణ్
రైటర్స్: అమ్మ రాజశేఖర్
డీఓపీ: శ్యామ్ కె నాయుడు
సాంగ్: థమన్ ఎస్‌ఎస్
మ్యూజిక్ డైరెక్టర్: ధర్మ తేజ, అస్లాం కేఈ
బీజీఎం: అస్లాం కేఈ
డైలాగ్స్: అమ్మ రాజశేఖర్ అండ్ టీం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాధ రాజశేఖర్
ఆర్ట్ డైరెక్టర్: రామకృష్ణ
డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్: అమ్మ రాజశేఖర్
లిరిసిస్ట్స్: ధర్మతేజ
ఎడిటర్ : శివ సామి
పీఆర్వో: మధు వీఆర్
డిజిటల్ మీడియా : డిజిటల్ దుకాణం

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ashwin
  • #Syed Sohel
  • #Thala Movie

Also Read

‘A’ సెంటిమెంట్ కంటిన్యూ చేస్తున్న త్రివిక్రమ్.. వెంకటేష్ 76 కి ఇంట్రెస్టింగ్ టైటిల్

‘A’ సెంటిమెంట్ కంటిన్యూ చేస్తున్న త్రివిక్రమ్.. వెంకటేష్ 76 కి ఇంట్రెస్టింగ్ టైటిల్

అల్లు అరవింద్ రాంగ్ ప్లాన్ వల్ల చరణ్ కి బ్లాక్ బస్టర్ మిస్ అయ్యింది

అల్లు అరవింద్ రాంగ్ ప్లాన్ వల్ల చరణ్ కి బ్లాక్ బస్టర్ మిస్ అయ్యింది

Andhra King Taluka Collections: 12వ రోజు మళ్ళీ చేతులెత్తేసిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka Collections: 12వ రోజు మళ్ళీ చేతులెత్తేసిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Narasimha: ‘నరసింహ’ లో నీలాంబరి పాత్రకి ఫస్ట్ ఛాయిస్ ఆమేనట

Narasimha: ‘నరసింహ’ లో నీలాంబరి పాత్రకి ఫస్ట్ ఛాయిస్ ఆమేనట

పవన్ కంటే ముందే రేణు దేశాయ్ కి ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్.. కానీ?

పవన్ కంటే ముందే రేణు దేశాయ్ కి ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్.. కానీ?

టాలీవుడ్ హీరోయిన్ పై గ్యాంగ్ రేప్.. స్టార్ హీరోయిన్ భర్తే కారణమా?

టాలీవుడ్ హీరోయిన్ పై గ్యాంగ్ రేప్.. స్టార్ హీరోయిన్ భర్తే కారణమా?

related news

‘A’ సెంటిమెంట్ కంటిన్యూ చేస్తున్న త్రివిక్రమ్.. వెంకటేష్ 76 కి ఇంట్రెస్టింగ్ టైటిల్

‘A’ సెంటిమెంట్ కంటిన్యూ చేస్తున్న త్రివిక్రమ్.. వెంకటేష్ 76 కి ఇంట్రెస్టింగ్ టైటిల్

Jani Master : అవమానపడ్డ చోటే….గెలిచి చూపించాడు జానీ మాస్టర్

Jani Master : అవమానపడ్డ చోటే….గెలిచి చూపించాడు జానీ మాస్టర్

Mahesh Babu: మొత్తం ఐదు గెటప్స్ లో మహేష్ బాబు.. రాజమౌళి ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడుగా..!

Mahesh Babu: మొత్తం ఐదు గెటప్స్ లో మహేష్ బాబు.. రాజమౌళి ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడుగా..!

అల్లు అరవింద్ రాంగ్ ప్లాన్ వల్ల చరణ్ కి బ్లాక్ బస్టర్ మిస్ అయ్యింది

అల్లు అరవింద్ రాంగ్ ప్లాన్ వల్ల చరణ్ కి బ్లాక్ బస్టర్ మిస్ అయ్యింది

Allu Cinemas: అల్లు సినిమాస్‌.. అద్భుతమైన సినిమాతో లాంచ్‌ అవ్వబోతున్న ఓ అద్భుతమైన థియేటర్‌

Allu Cinemas: అల్లు సినిమాస్‌.. అద్భుతమైన సినిమాతో లాంచ్‌ అవ్వబోతున్న ఓ అద్భుతమైన థియేటర్‌

Narasimha Sequel: ‘నీలాంబరి’ మళ్లీ రాబోతోంది.. అఫీషియల్‌గా చెప్పిన రజనీకాంత్‌.. ఓ సర్‌ప్రైజ్‌ న్యూస్‌ కూడా

Narasimha Sequel: ‘నీలాంబరి’ మళ్లీ రాబోతోంది.. అఫీషియల్‌గా చెప్పిన రజనీకాంత్‌.. ఓ సర్‌ప్రైజ్‌ న్యూస్‌ కూడా

trending news

‘A’ సెంటిమెంట్ కంటిన్యూ చేస్తున్న త్రివిక్రమ్.. వెంకటేష్ 76 కి ఇంట్రెస్టింగ్ టైటిల్

‘A’ సెంటిమెంట్ కంటిన్యూ చేస్తున్న త్రివిక్రమ్.. వెంకటేష్ 76 కి ఇంట్రెస్టింగ్ టైటిల్

5 mins ago
అల్లు అరవింద్ రాంగ్ ప్లాన్ వల్ల చరణ్ కి బ్లాక్ బస్టర్ మిస్ అయ్యింది

అల్లు అరవింద్ రాంగ్ ప్లాన్ వల్ల చరణ్ కి బ్లాక్ బస్టర్ మిస్ అయ్యింది

15 hours ago
Andhra King Taluka Collections: 12వ రోజు మళ్ళీ చేతులెత్తేసిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka Collections: 12వ రోజు మళ్ళీ చేతులెత్తేసిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

17 hours ago
Narasimha: ‘నరసింహ’ లో నీలాంబరి పాత్రకి ఫస్ట్ ఛాయిస్ ఆమేనట

Narasimha: ‘నరసింహ’ లో నీలాంబరి పాత్రకి ఫస్ట్ ఛాయిస్ ఆమేనట

17 hours ago
పవన్ కంటే ముందే రేణు దేశాయ్ కి ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్.. కానీ?

పవన్ కంటే ముందే రేణు దేశాయ్ కి ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్.. కానీ?

18 hours ago

latest news

3 Idiots Sequel: ‘3 ఇడియట్స్’ చిత్రానికి సీక్వెల్ రానుందా..?

3 Idiots Sequel: ‘3 ఇడియట్స్’ చిత్రానికి సీక్వెల్ రానుందా..?

20 hours ago
Sandeep Raj: ‘అఖండ 2’ కోసం ‘మోగ్లీ’ వాయిదా.. ఫ్రస్ట్రేషన్ తో దర్శకుడి ట్వీట్ వైరల్

Sandeep Raj: ‘అఖండ 2’ కోసం ‘మోగ్లీ’ వాయిదా.. ఫ్రస్ట్రేషన్ తో దర్శకుడి ట్వీట్ వైరల్

21 hours ago
Balakrishna: బాలయ్య మూవీ పోస్టుపోన్ అవటం ఇది మొదటిసారి కాదు…!

Balakrishna: బాలయ్య మూవీ పోస్టుపోన్ అవటం ఇది మొదటిసారి కాదు…!

21 hours ago
Prabhas: భారీ భూకంపం.. టెన్షన్ ప్రభాస్ ఫ్యాన్స్

Prabhas: భారీ భూకంపం.. టెన్షన్ ప్రభాస్ ఫ్యాన్స్

22 hours ago
Krithi Shetty: కన్నీళ్లు పెట్టుకున్న కుర్ర స్టార్‌ హీరోయిన్‌.. అలా అనడం సరికాదు అంటూ..

Krithi Shetty: కన్నీళ్లు పెట్టుకున్న కుర్ర స్టార్‌ హీరోయిన్‌.. అలా అనడం సరికాదు అంటూ..

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version