Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Trailers » Thammudu Trailer: మంచి కంటెంట్ సెంట్రిక్ సినిమా ఫీల్ ఇచ్చిన తమ్ముడు ట్రైలర్

Thammudu Trailer: మంచి కంటెంట్ సెంట్రిక్ సినిమా ఫీల్ ఇచ్చిన తమ్ముడు ట్రైలర్

  • June 11, 2025 / 05:27 PM ISTByDheeraj Babu
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thammudu Trailer: మంచి కంటెంట్ సెంట్రిక్ సినిమా ఫీల్ ఇచ్చిన తమ్ముడు ట్రైలర్

నితిన్ (Nithiin)  తన హిట్టు, ఫ్లాపుల పరంపర మీద తానే జోక్ చేసుకున్న సందర్భాలు కోకొల్లలు. “రాబిన్ హుడ్” (Robinhood)  మీద చాలా అంచనాలు పెట్టుకున్నాడు కానీ.. సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది. అయితే.. నితిన్ తాజా చిత్రం “తమ్ముడు”  (Thammudu) మాత్రం ష్యూర్ షాట్ హిట్ ఫీల్ ఇచ్చింది. ట్రైలర్ తో కథ మొత్తం చెప్పడం అనేది చాలా అరుదుగా చూస్తుంటాం.

Thammudu Trailer

దర్శకుడు శ్రీరామ్ వేణు  (Sri Ram Venu) “తమ్ముడు”  ట్రైలర్ కోసం ఆ మార్గాన్నే ఎంచుకున్నాడు. తాను ఏం చెప్పబోతున్నాడు, ప్రేక్షకులు ఏం చూడబోతున్నారు అనేది ఆల్మోస్ట్ రివీల్ చేసేశాడు. ముఖ్యంగా సినిమా నేపథ్యాన్ని వివరించిన విధానం, పాత్రధారుల వ్యక్తిత్వాలను ఎలివేట్ చేసిన తీరు, అన్నిటికీ మించి సినిమా సెటప్ సినిమా మీద మంచి అంచనాలు నమోదయ్యేలా చేసింది.

Thammudu Trailer looks promising and content rich

అక్క ఇచ్చిన మాట కోసం తమ్ముడు (Thammudu) చేసే యుద్ధమే ఈ చిత్రం అని ట్రైలర్ తోనే క్లారిటీ ఇచ్చారు. అక్కగా లయ, తమ్ముడిగా నితిన్, విలన్ గా సౌరభ్  సచ్ దేవా (Saurabh Sachdeva) , హీరోయిన్ గా సప్తమి గౌడ (Sapthami Gowda), కీలకపాత్రల్లో శ్వాసిక, వర్ష బొల్లమ్మ మంచి స్క్రీన్ ప్రెజన్స్ తో ఆకట్టుకున్నారు. అలాగే.. సీజీ కూడా చాలా డీసెంట్ గా ఉంది. దిల్ రాజు బ్యానర్ కి, నితిన్ కి “తమ్ముడు” పూర్వ వైభవం తీసుకొచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Thammudu Trailer looks promising and content rich

ఇక టెక్నికల్ గా చూసుకుంటే.. అజనీష్ లోక్నాథ్ బీజీయం, కెవి గుహన్ సినిమాటోగ్రఫీ కంటెంట్ ను బాగా ఎలివేట్ చేసారు. డైలాగ్స్ లో కూడా ఎక్కడా అతి లేకుండా చాలా సింపుల్ గా ఉండేలా చూసుకున్నాడు దర్శకుడు శ్రీరామ్ వేణు. జూలై 4న విడుదలవుతున్న “తమ్ముడు”కు పోటీగా కూడా మరో సినిమా లేకపోవడం అనేది మంచి పాజిటివ్ సైన్ అని చెప్పొచ్చు. ఈ సినిమాతో గనుక నితిన్ హిట్టు కొట్టగలిగితే తన ఫ్లాపుల పరంపరకు బ్రేక్ ఇచ్చినట్లవుతుంది, తదుపరి సినిమా ఎలాగూ “ఎల్లమ్మ” మళ్లీ దిల్ రాజు (Dil Raju) బ్యానర్ లోనే కాబట్టి.. నితిన్ మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్లే!

Thug Life Collections: బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Trailers Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Laya
  • #nithiin
  • #Sapthami Gowda
  • #Sriram Venu

Also Read

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

trending news

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

6 hours ago
Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

9 hours ago
Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

14 hours ago
Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

15 hours ago
Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

15 hours ago

latest news

Karuppu: గుమ్మడికాయ కొట్టిన ఆరు నెలలకు క్లైమాక్స్‌ షూట్‌..

Karuppu: గుమ్మడికాయ కొట్టిన ఆరు నెలలకు క్లైమాక్స్‌ షూట్‌..

11 hours ago
Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

12 hours ago
Lokesh: లోకేశ్‌ అదే పనిలో ఉన్నాడేమో.. సీక్వెల్‌పై స్టార్‌ హీరో కామెంట్స్‌

Lokesh: లోకేశ్‌ అదే పనిలో ఉన్నాడేమో.. సీక్వెల్‌పై స్టార్‌ హీరో కామెంట్స్‌

13 hours ago
Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

14 hours ago
Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version