Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Thandel First Review: నాగ చైతన్య.. వంద కోట్ల సింహాసనం ఎక్కే ఛాన్స్ ఉందా?

Thandel First Review: నాగ చైతన్య.. వంద కోట్ల సింహాసనం ఎక్కే ఛాన్స్ ఉందా?

  • February 6, 2025 / 05:57 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thandel First Review: నాగ చైతన్య.. వంద కోట్ల సింహాసనం ఎక్కే ఛాన్స్ ఉందా?

[Click Here For Full Review]

అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya)  హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘తండేల్’ (Thandel) . సాయి పల్లవి  (Sai Pallavi)   హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్ పై బన్నీ వాస్ (Bunny Vasu)  నిర్మిస్తుండగా.. అల్లు అరవింద్ (Allu Aravind)సమర్పకులుగా వ్యవహరించారు. దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతంలో రూపొందిన ‘బుజ్జి తల్లి’ ‘హైలెస్సో’ ‘శివ శివ’ వంటి పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. గ్లింప్స్ అలాగే ప్రమోషన్స్ లో భాగంగా వదిలిన ట్రైలర్ కానీ.. సూపర్ రెస్పాన్స్ ను దక్కించుకున్నాయి.

Thandel First Review:

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అనారోగ్యం పాలైన పవన్ కళ్యాణ్.. ఏమైందంటే?
  • 2 మొత్తానికి సమంత ఓపెన్ అయ్యింది... చైతన్య రెండో పెళ్లిపై ఏమందంటే?
  • 3 సింగనమల రమేష్ కి బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్..!

దీంతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ‘తండేల్’ సినిమాపై నాగ చైతన్య అభిమానులు. అక్కినేని అభిమానులు చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టి.. వంద కోట్ల క్లబ్లో తమ అక్కినేని హీరో చేరాలని అంతా ఆశపడుతున్నారు. బుకింగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఆల్రెడీ సినిమాని టాలీవుడ్లోని కొంతమంది పెద్దలకి చూపించడం జరిగిందట. సినిమా చూశాక వారు తమ అభిప్రాయాన్ని వెల్లడించడం జరిగింది.

సినిమా 2 గంటల 32 నిమిషాల నిడివి కలిగి ఉందని అంటున్నారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో సినిమా మొదలవుతుందట. నాగ చైతన్య ఎంట్రీ సీన్ బాగుందని అంటున్నారు. రాజు అనే జాలరి పాత్రలో అతను జీవించేశాడట. కచ్చితంగా ఇది నాగ చైతన్య కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ అంటున్నారు. డైలాగ్ డెలివరీలో కూడా గత సినిమాలకంటే.. ఈ సినిమాలో బాగా వేరియేషన్ చూపించాడట. ఇక సాయి పల్లవి తన క్యూట్ లుక్స్ తో ప్రతి ఫ్రేమ్ కి అందం తీసుకొచ్చింది అంటున్నారు.

Thandel Movie Trailer Review

ఆమె నేచురల్ పెర్ఫార్మన్స్ కి మరోసారి అంతా ఫిదా అయిపోవడం ఖాయం అంటున్నారు. ఇంటర్వెల్ బ్లాక్ కూడా బాగా వచ్చిందట. హీరో అండ్ టీం పాకిస్థాన్ సైన్యానికి దొరికిపోయాక వచ్చే సన్నివేశాలు కొన్ని బాగా వర్కౌట్ అయ్యాయట. క్లైమాక్స్ సినిమాకు ప్రాణం అంటున్నారు. హీరో, హీరోయిన్లు కలిసే సన్నివేశాలు యూత్ కి అమితంగా నచ్చేస్తాయట. మరి మార్నింగ్ షోలు ముగిశాక ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chandoo Mondeti
  • #naga chaitanya
  • #Sai Pallavi
  • #Thandel

Also Read

Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

Cult Collections: 4వ రోజు మరింతగా డౌన్ అయిన ‘కల్ట్’

related news

Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

Ramayana: రావణుడు ఒకవైపు.. రెహమాన్‌ మరోవైపు.. ‘రామాయణ’కు ఎన్ని కష్టాలో?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Garividi Lakshmi: ‘గరివిడి లక్ష్మి’కి ఎంతమంది నో చెప్పారో తెలుసా? వారు చేసి ఉంటే ఎలా ఉండేదో?

Ramayana: రావణుడుని హైలైట్‌ చేస్తున్నారు.. ఆయన భార్యను, హనుమంతుడిని చూపించడం లేదేంటి?

trending news

Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

15 hours ago
Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

15 hours ago
Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

2 days ago
Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

2 days ago

latest news

Bollywood Heroines: డబ్బులు – ఫేమ్‌ సంపాదిస్తాం.. మళ్లీ టాలీవుడ్‌నే నోటికొచ్చింది అంటాం

Bollywood Heroines: డబ్బులు – ఫేమ్‌ సంపాదిస్తాం.. మళ్లీ టాలీవుడ్‌నే నోటికొచ్చింది అంటాం

17 hours ago
Bhuvan Vikramadithya: డైరెక్టర్ అవ్వమంటే డీవోపీ అయ్యాడు.. టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ భువన్

1 day ago
ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్.. ఆకట్టుకున్న శ్రీనాథ్ మాగంటి

ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్.. ఆకట్టుకున్న శ్రీనాథ్ మాగంటి

2 days ago
Suriya – Dhanush: రజనీ – కమల్‌ స్టయిల్‌లో మరో కాంబో సెట్‌ చేస్తున్న కోలీవుడ్.. ఎవరెవరంటే?

3 days ago
Sai Abhyankkar: ఫ్లాప్‌ హీరోయిన్‌ను ఓకే చేసిన సాయి అభ్యంకర్‌.. ఈ పాట ఎలా ఉంటుందో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version