Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Dhanush, Sekhar Kammula: పారితోషికాలు కాకుండా ధనుష్- కమ్ముల సినిమా బడ్జెట్ ఇది..!

Dhanush, Sekhar Kammula: పారితోషికాలు కాకుండా ధనుష్- కమ్ముల సినిమా బడ్జెట్ ఇది..!

  • June 23, 2021 / 10:45 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dhanush, Sekhar Kammula: పారితోషికాలు కాకుండా ధనుష్- కమ్ముల సినిమా బడ్జెట్ ఇది..!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్లో సినిమా రాబోతుంది అని ప్రకటన వచ్చిన వెంటనే తెలుగు, తమిళ ప్రేక్షకులు సంబ్రమాశ్చర్యానికి లోనయ్యారు. ఇద్దరు కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి దగ్గర దగ్గర్లో 20 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. ఇంతకాలానికి తమిళ్ ప్రేక్షకులను దర్శకుడు శేఖర్ కమ్ముల.. తెలుగు ప్రేక్షకులను హీరో ధనుష్ పలకరించేందుకు రెడీ అవుతున్నారు. ఇద్దరు కూడా రొటీన్ టెంప్లేట్ తో కూడిన సినిమాలు చేసే వాళ్ళు కాదు కాబట్టి..

వీరి కాంబినేషన్లో వచ్చే సినిమా ఫ్రెష్ ఫీల్ ను కలిగిస్తుంది అని ప్రేక్షకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకి గాను ధనుష్ రూ.50 కోట్ల పారితోషికం అందుకోబోతున్నారు అని ప్రచారం కూడా జరుగుతుంది. తమిళంలో అతను ఒక్కో సినిమాకి రూ.25 కోట్లు పారితోషికం తీసుకుంటాడు. అంటే శేఖర్ కమ్ముల సినిమా కోసం ధనుష్ రెండింతల పారితోషికం డిమాండ్ చేశాడన్నమాట.అయినప్పటికీ తమిళంలో బిజినెస్ అవుతుంది కాబట్టి.. నిర్మాతలు ఓకే చెప్పేసారు.

అతని పారితోషికమే రూ.50 కోట్లు అంటే సినిమా మొత్తానికి ఎంత బడ్జెట్ పెడుతున్నారు అనే డిస్కషన్లు ఇప్పుడు ఊపందుకున్నాయి. ఇప్పటివరకు దర్శకుడు శేఖర్ కమ్ముల.. రూ.25 కోట్ల నుండీ రూ.30 కోట్ల బడ్జెట్లో తన సినిమాలను తెరకెక్కించాడు. అయితే ధనుష్ సినిమాకి రూ.125 కోట్ల బడ్జెట్ అవుతుంది అని తెలుస్తుంది. పెద్ద పెద్ద స్టార్ క్యాస్ట్ ను ఎంపిక చేసుకుంటున్నారు కాబట్టి.. పారితోషికాల రూపంలో ఇంత పెద్ద మొత్తం పెట్టాల్సి వస్తుందని స్పష్టమవుతుంది.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Dhanush
  • #Dhanush
  • #Director Sekhar Kammula
  • #Sai Pallavi
  • #Sekhar Kammula

Also Read

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

related news

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

trending news

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

37 mins ago
Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

16 hours ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

17 hours ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

17 hours ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

20 hours ago

latest news

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

16 hours ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

21 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

22 hours ago
Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version