Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Bhagavanth Kesari: బాలయ్య మూవీలో శ్రీలీల చిన్నప్పటి పాత్రలో నటించిన చిన్నారి ఎవరంటే?

Bhagavanth Kesari: బాలయ్య మూవీలో శ్రీలీల చిన్నప్పటి పాత్రలో నటించిన చిన్నారి ఎవరంటే?

  • October 23, 2023 / 05:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bhagavanth Kesari: బాలయ్య మూవీలో శ్రీలీల చిన్నప్పటి పాత్రలో నటించిన చిన్నారి ఎవరంటే?

బాలయ్య భగవంత్ కేసరి సంచలన విజయం సాధించగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ప్రభంజనం కొనసాగుతుంది. భగవంత్ కేసరి సినిమాలోని ప్రతి పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. భగవంత్ కేసరి సినిమాలో శ్రీలీల చిన్నప్పటి పాత్రలో నైనిక అనే చిన్నారి నటించగా ఈ చిన్నారి ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. అత్యంత సహజమైన నటనతో నైనిక తన పాత్రకు ప్రాణం పోశారు. ఈ చిన్నారి ముద్దు పేరు మిన్ను అని సమాచారం.

తెలంగాణలోని సంగారెడ్డికి చెందిన నైనిక తల్లీదండ్రులు రవికాంత్, ప్రియ అని తెలుస్తోంది. నైనికకు నటన అంటే ఎంతో ఇష్టం కాగా ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ఈ చిన్నారికి పాపులారిటీని తెచ్చిపెట్టింది. పలు యాడ్స్ లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో నైనికకు భగవంత్ కేసరి సినిమాలో నటించే అవకాశం దక్కిందని తెలుస్తోంది. భగవంత్ కేసరి సక్సెస్ తో నైనికకు ఊహించని స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది.

నైనిక రెమ్యునరేషన్ సైతం అంతకంతకూ పెరుగుతోంది. నైనిక కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. ఫస్ట్ వీక్ కలెక్షన్లతో భగవంత్ కేసరి బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ అయ్యే అవకాశం అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భగవంత్ కేసరి సక్సెస్ తో బాలయ్య హ్యాట్రిక్ పూర్తి చేసి డబుల్ హ్యాట్రిక్ దిశగా అడుగులు వేస్తుండగా అనిల్ రావిపూడి డబుల్ హ్యాట్రిక్ పూర్తి చేసి ట్రిపుల్ హ్యాట్రిక్ దిశగా అడుగులు వేస్తున్నారు.

భగవంత్ కేసరి  (Bhagavanth Kesari) సినిమాలోని ఫైట్ సీన్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్లు సినిమాకు హైలెట్ గా నిలిచాయి. భగవంత్ కేసరి సక్సెస్ తో బాలయ్య ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. బాలయ్య నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకుంటూ విజయాలను అందుకుంటున్నారు.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Bhagavanth Kesari
  • #Sreeleela

Also Read

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

related news

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

trending news

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

1 day ago
Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

1 day ago
Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

1 day ago
Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

1 day ago

latest news

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

42 mins ago
OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

2 hours ago
Ramba Oorvasi Menaka First Review: 5 ఏళ్ళ తర్వాత అల్లరి నరేష్ ఖాతాలో సాలిడ్ హిట్?!

3 hours ago
Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

5 hours ago
Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version