‘మన శంకర్ వరప్రసాద్ గారు’(Mana ShankaraVaraprasad Garu).. ట్రైలర్ వచ్చేసింది. దర్శకుడు అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవిని ఎలా ప్రెజెంట్ చేయబోతున్నాడు అనే విషయం పై క్లారిటీ ఇచ్చేశాడు. చిరు కామెడీ టైమింగ్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. దాన్నే ఈ సినిమాలో హైలెట్ చేయబోతున్నాడు అని ట్రైలర్లోని ప్రతి ఫ్రేమ్ చెబుతుంది. చిరు లుక్స్ కూడా బాగున్నాయి. గత సినిమాలతో పోలిస్తే ఇందులో ఫిట్ గా కనిపిస్తున్నారు. Mana ShankaraVaraPrasad Garu నయన్ తో […]