Pawan, Ali: పవన్ అలీ మధ్య గ్యాప్ ఎప్పటికీ కొనసాగనుందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలీ ఎంతో మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. పవన్, అలీ కాంబినేషన్ లో వచ్చిన సినిమాల్లో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి. వ్యక్తిగతంగా కూడా పవన్ అలీ ఒకరికొకరు ఇచ్చుకునే గౌరవం అంతాఇంతా కాదు. అయితే పొలిటికల్ గా పవన్ అలీ ప్రస్తుతం వేర్వేరు పార్టీలలో ఉన్నారు. పవన్ అలీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. పవన్ పై అలీ తీవ్రస్థాయిలో విమర్శలు చేసినా అలీ మాత్రం అ విమర్శల గురించి అస్సలు స్పందించలేదనే సంగతి తెలిసిందే.

వైసీపీ ఆదేశీస్తే పవన్ పై పోటీ చేస్తానని అలీ వెల్లడించిన సంగతి తెలిసిందే. పవన్ గురించి అలీ అలా కామెంట్లు చేయడం ఫ్యాన్స్ కు సైతం నచ్చడం లేదు. పవన్ తాజాగా వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలలో ఏ సినిమాలో కూడా అలీకి అవకాశం దక్కలేదని సమాచారం. ఒక సినిమాలో అలీ ఎంపిక కావాల్సిన పాత్రకు బదులుగా బ్రహ్మానందం ఎంపికయ్యారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

పవన్ ను కలిసి అలీ గ్యాప్ ను తగ్గించుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. పవన్, అలీ కలిసి పని చేస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలీకి ప్రస్తుతం సినిమా ఆఫర్లు తగ్గుతున్నాయి. అలీ ప్రస్తుతం టీవీ షోలతో బిజీగా ఉన్నారు. వైసీపీకి సంబంధించిన కార్యక్రమాలతో అలీ బిజీ అవుతున్నారు.

అలీ కెరీర్ పరంగా బిజీ కావడంతో పాటు కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకోవాలని ఫ్యాన్స్ సూచనలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో పవన్ అలీ మధ్య దూరం తగ్గాలని అభిమానులు కోరుకుంటున్నారు. అలీ కెరీర్ పరంగా ఎదగటానికి పవన్ కళ్యాణ్ ఎంతగానో తన వంతు సహాయసహకారాలు అందించారు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus