Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » The Greatest of All Time OTT: థియేటర్లలో ‘ది గోట్‌’ చూడలేదా? ఓటీటీలో చూస్తానంటే అన్ని గంటలు..

The Greatest of All Time OTT: థియేటర్లలో ‘ది గోట్‌’ చూడలేదా? ఓటీటీలో చూస్తానంటే అన్ని గంటలు..

  • September 10, 2024 / 12:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

The Greatest of All Time OTT: థియేటర్లలో ‘ది గోట్‌’ చూడలేదా? ఓటీటీలో చూస్తానంటే అన్ని గంటలు..

కొన్ని సినిమాలు థియేటర్లలోకి వచ్చిన వెంటనే ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా? అనే ప్రశ్నలు మొదలవుతాయి. థియేటర్‌కి వెళ్లి ఎలాగూ చూడలేం.. ఇంట్లో కూర్చొని ఓటీటీలో చూసేద్దాం అనుకుంటారు. అయితే కొన్ని సినిమాల విషయంలో ఓటీటీ డేట్‌ గురించి అభిమానుల నుండి ఎలాంటి ప్రశ్న ఉండదు. ఎందుకంటే అక్కడే చూడలేకపోతున్నారు జనాలు మళ్లీ ఓటీటీలో ఎందుకు అనుకోవడమే. వినడానికి హార్స్‌గా అనిపిస్తుండొచ్చు కానీ.. ఇప్పుడు అభిమానులు అలాంటి ఫీలింగ్‌లో ఉన్న సినిమా ‘ది గోట్‌’ (The Greatest of All Time) .

The Greatest of All Time OTT

విజయ్‌  (Thalapathy Vijay)  అభిమానులు ఎంతో ఆశతో, ఆతృతతో ఈ సినిమా కోసం వెయిట్‌ చేశారు. అయితే ‘వెంకట్‌ ప్రభు (Venkat Prabhu)  హీరో’ థియేటర్లలో దెబ్బేశాడు. స్క్రీన్‌ ప్లే కొత్తగా ఉంటుంది అన్నారు కానీ కథలో విషయం లేదు అని టీమ్‌ భావించలేదు. దీనికి నిడివి సమస్య కూడా యాడింగ్‌. సినిమా థియేటర్లలో చూడాలంటే సుమారు 3 గంటల నిడివి. ఇదే ఎక్కువ అనుకుంటుంటే ఓటీటీలో ఈ సినిమా నిడివి గురించి ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 గొప్ప మనసు చాటుకున్న టాలీవుడ్ స్టార్స్.. చిరు టు విశ్వక్ సేన్ ఎంతెంత ఇచ్చారంటే?
  • 2 'బిగ్ బాస్ 8'.. 14 మంది కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
  • 3 షారుఖ్ టు బన్నీ.. టాప్ 15 హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ లిస్ట్

సోషల్‌ మీడియా ఫ్యాన్స్‌ అడిగిన ప్రశ్నలకు ఇటీవల రిప్లై ఇచ్చిన దర్శకుడు వెంకట్‌ ప్రభు ఈ సినిమాకు మొదట అనుకున్న నిడివి 3.40 గంటలనిచెప్పారు. అంతేకాదు అంతే రన్‌టైమ్‌తో ఓటీటీలోకి వస్తారు అని కూడా టాక్‌. మరోవైపు సినిమా గురించి వస్తున్న విమర్శల గురించి వెంకట్‌ ప్రభు మాట్లాడుతూ సినిమాను ప్రేక్షకుల కోసం తీశానని, క్రిటిక్స్‌ కోసం కాదని అన్నారు. సినిమా (The Greatest of All Time ) కోసం మేం పడ్డ కష్టం గురించి మాట్లాడరు.

అభిమాని ఈ సినిమాని సెలబ్రేట్‌ చేసుకోవాలనే ఉద్దేశంతోనే పాత సినిమాల రిఫరెన్స్‌లు తీసుకున్నాం. ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఉండేలా కథను తీర్చిదిద్దాం అని వెంకట్‌ ప్రభు చెప్పారు. ఇక విజయ్‌ హీరోగా రూపొందిన ఈ సినిమా (The Greatest of All Time) ఈ నెల 5న విడుదలైంది. నాలుగు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 280 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది.

గొడవల్లో ఉన్న సినిమా గురించి రియాక్ట్‌ అయిన విక్రమ్‌.. ఏమన్నారంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #The GOAT
  • #The Greatest of All Time
  • #Venkat Prabhu
  • #Vijay Thalapathy

Also Read

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

related news

Dhanush: ధనుష్‌ ఇంత అర్జెంట్‌గా ఎందుకు పార్టీ పెడుతున్నాడు.. వెనకున్నది ఎవరు?

Dhanush: ధనుష్‌ ఇంత అర్జెంట్‌గా ఎందుకు పార్టీ పెడుతున్నాడు.. వెనకున్నది ఎవరు?

trending news

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

9 hours ago
Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

1 day ago
Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

1 day ago
Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

2 days ago
Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

2 days ago

latest news

Anirudh – Kaviya: అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌  వీడియో వైరల్‌

Anirudh – Kaviya: అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌ వీడియో వైరల్‌

6 hours ago
Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

8 hours ago
Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

9 hours ago
Jailer 2: ఇదో రకం రీరిలీజ్‌.. ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడూ చూడనిది

Jailer 2: ఇదో రకం రీరిలీజ్‌.. ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడూ చూడనిది

10 hours ago
Karthik Subbaraj: ఆ ఇద్దరూ మరచిన ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫలితం.. కారణం చెప్పిన కథా రచయిత.. ఎందుకిలా చేశారు?

Karthik Subbaraj: ఆ ఇద్దరూ మరచిన ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫలితం.. కారణం చెప్పిన కథా రచయిత.. ఎందుకిలా చేశారు?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version