Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #యుద్ధభూమిలో హృతిక్ ను వేటాడుతున్న ఎన్టీఆర్..!
  • #ఆ హీరోయిన్ తో విశాల్ పెళ్ళి
  • #ఈ వారం రిలీజ్ కానున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Filmy Focus » Movie News » Rahul Sipligunj: ఆస్కార్స్ వేదికనెక్కిన సింగర్ రాహుల్ సిపిగ్లంజ్ గురించి ఆసక్తికర విషయాలు..!

Rahul Sipligunj: ఆస్కార్స్ వేదికనెక్కిన సింగర్ రాహుల్ సిపిగ్లంజ్ గురించి ఆసక్తికర విషయాలు..!

  • March 15, 2023 / 11:25 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rahul Sipligunj: ఆస్కార్స్ వేదికనెక్కిన సింగర్ రాహుల్ సిపిగ్లంజ్ గురించి ఆసక్తికర విషయాలు..!

రాహుల్ సిప్లిగంజ్.. హైదరాబాద్ లో దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి పెరిగాడు.. ఇప్పుడు తెలుగు వారంతో తనను ప్రశంసించే స్థాయికి చేరుకున్నాడు.. పాటే ప్యాషన్ అనుకునే తన గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటుంది.. టాలెంట్ ఎవరి సొత్తూ కాదు అలాగని ఎలాంటి ఫిల్మీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవడం.. ఒకవేళ అయినా సక్సెస్ అవడం అనేది చాలా అంటే చాలా చాలా కష్టం.. దానికెంతో డెడికేషన్, హార్డ్ వర్క్, కరేజ్ కావాలి.. గల్లీ నుండి ఢిల్లీ వరకు అన్నట్టు ఓల్డ్ సిటీ నుండి వరల్డ్ బిగ్గెస్ట్ ఆస్కార్స్ స్టేజ్ ఎక్కే వరకు జరిగిన రాహుల్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ జర్నీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం..

పాతబస్తీ నుండి ప్రారంభమైన ప్రస్థానం..

1989 ఆగస్టు 22న హైదరాబాద్ పాతబస్తీలోని ధూల్ పేట్‌లో పుట్టిన రాహుల్‌కి చిన్నప్పటి నుండే సింగింగ్ , మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉండేదట.. స్కూల్ నుండి రాగానే కర్రలతో గిన్నెలపై వాయిస్తూ ఫోక్ సాంగ్స్ పాడేవాడట.. కొడుకు ఆసక్తిని గమనించిన తండ్రి తనకి తెలిసిన గజల్ సింగర్ విఠల్ రావు దగ్గర సంగీతంలో శిక్షణ ఇప్పించారు.. ట్రైనింగ్ తీసుకుంటూనే తండ్రికి బార్బర్ షాపులో సాయం చేస్తుండే వాడు రాహుల్.. దాదాపు 7 సంవత్సరాలు శిక్షణ తీసుకుని గజల్స్ మీద పట్టు సాధించాడు.. అప్పుడే కోరస్ పాడడానికి అవకాశాలొచ్చాయి..

తొలి పాట..

నాగ చైతన్య ఫస్ట్ మూవీ ‘జోష్’ లో ‘కాలేజీ బుల్లోడా’ అనే పాటతో రాహుల్ సోలో సింగర్‌గా ఇంట్రడ్యూస్ అయ్యాడు.. తను పాడిన పాటలన్నిటినీ ఓ సీడీలో కాపీ చేసుకుని ఎమ్.ఎమ్. కీరవాణికి వినిపించాడట.. దాంతో ఆయన జూనియర్ ఎన్టీఆర్ ‘దమ్ము’ లో ‘వాస్తు బాగుందే’ పాట పాడే అవకాశమిచ్చారు.. తర్వాత ‘రచ్చ’ లో ‘సింగరేణుంది’, ‘ఈగ’ లో ‘ఈగ ఈగ’, ‘రంగస్థలం’ లో ‘రంగా రంగా’, ‘ఇస్మార్ట్ శంకర్’ లో బోనాల సాంగ్.. ఇలా పలు పాటలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు..

ప్రైవేట్ ఆల్బమ్స్‌తో ధూం ధాం..

2Rahul Sipligunj

ఓ వైపు సింగర్‌గా కంటిన్యూ అవుతూనే సొంతగా ప్రైవేట్ ఆల్బమ్స్ చేశాడు.. ‘మంగమ్మ’, పూర్ బాయ్’, ‘మాకీ కిరికిరి’, ‘గల్లీకా గణేష్’, ‘దావత్’.. ఇలా తెలంగాణ, హైదరాబాద్ ట్రెడిషన్‌కి తన స్టైల్ జోష్ యాడ్ చేసిన సాంగ్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి.. ‘బిగ్ బాస్ సీజన్ -3’ లో పార్టిసిపెట్ చేసిన తర్వాత తన కెరీర్ మరో మలుపు తిరిగింది.. టైటిల్‌తో ప్రేక్షకుల మనసులు కూడా గెల్చుకున్నాడు.. ‘ఆర్ఆర్ఆర్’ లోని ‘నాటు నాటు’ పాటను అద్భుతంగా పాడి ప్రశంసలందుకున్న రాహుల్.. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన ఆస్కార్స్ వేదిక మీద కాల భైరవతో కలిసి లైవ్ పర్ఫార్మ్ చేయడం.. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడం విశేషం.. ఎక్కడో పాతబస్తీలో పుట్టిన రాహుల్ ప్రపంచవేదికనెక్కడం అభినందనీయం..

  9Rahul Sipligunj 2Rahul Sipligunj 1Rahul Sipligunj

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #rahul
  • #Rahul Sipligunj
  • #Singer Rahul Sipligunj

Also Read

Jr NTR, Manchu Manoj: ఎన్టీఆర్, మనోజ్… అభిమానులే కొండంత అండ..!

Jr NTR, Manchu Manoj: ఎన్టీఆర్, మనోజ్… అభిమానులే కొండంత అండ..!

Devara 2: ఎన్టీఆర్ బర్త్ డే.. ‘దేవర 2’ అప్డేట్ అవసరం లేదా..!

Devara 2: ఎన్టీఆర్ బర్త్ డే.. ‘దేవర 2’ అప్డేట్ అవసరం లేదా..!

శైలేష్ కొలను టు శ్రీకాంత్ ఓదెల.. వంద కోట్ల క్లబ్లో చేరిన 10 మంది మీడియం రేంజ్ దర్శకుల లిస్ట్..!

శైలేష్ కొలను టు శ్రీకాంత్ ఓదెల.. వంద కోట్ల క్లబ్లో చేరిన 10 మంది మీడియం రేంజ్ దర్శకుల లిస్ట్..!

Vishal,Sai Dhanshika: 12 ఏళ్ళ ఏజ్ గ్యాప్.. సాయి ధన్సిక గురించి ఈ విషయాలు తెలుసా?

Vishal,Sai Dhanshika: 12 ఏళ్ళ ఏజ్ గ్యాప్.. సాయి ధన్సిక గురించి ఈ విషయాలు తెలుసా?

Rashi Khanna: షూటింగ్లో గాయపడ్డ రాశీ ఖన్నా..ఫోటోలు వైరల్ !

Rashi Khanna: షూటింగ్లో గాయపడ్డ రాశీ ఖన్నా..ఫోటోలు వైరల్ !

Rashmika: హాలీవుడ్ సినిమా కోసం నేషనల్ క్రష్!

Rashmika: హాలీవుడ్ సినిమా కోసం నేషనల్ క్రష్!

related news

Jr NTR, Manchu Manoj: ఎన్టీఆర్, మనోజ్… అభిమానులే కొండంత అండ..!

Jr NTR, Manchu Manoj: ఎన్టీఆర్, మనోజ్… అభిమానులే కొండంత అండ..!

Sandeep Reddy Vanga: ప్రభాస్ ఆలస్యం.. స్పిరిట్ పై సందీప్ వంగా కొత్త ప్లాన్?

Sandeep Reddy Vanga: ప్రభాస్ ఆలస్యం.. స్పిరిట్ పై సందీప్ వంగా కొత్త ప్లాన్?

Devara 2: ఎన్టీఆర్ బర్త్ డే.. ‘దేవర 2’ అప్డేట్ అవసరం లేదా..!

Devara 2: ఎన్టీఆర్ బర్త్ డే.. ‘దేవర 2’ అప్డేట్ అవసరం లేదా..!

Maruthi: రాజా సాబ్ తర్వాత కూడా మారుతి ప్లాన్ అదే..!

Maruthi: రాజా సాబ్ తర్వాత కూడా మారుతి ప్లాన్ అదే..!

శైలేష్ కొలను టు శ్రీకాంత్ ఓదెల.. వంద కోట్ల క్లబ్లో చేరిన 10 మంది మీడియం రేంజ్ దర్శకుల లిస్ట్..!

శైలేష్ కొలను టు శ్రీకాంత్ ఓదెల.. వంద కోట్ల క్లబ్లో చేరిన 10 మంది మీడియం రేంజ్ దర్శకుల లిస్ట్..!

Trivikram: పవన్ తోనే బిజీబిజీగా త్రివిక్రమ్..!

Trivikram: పవన్ తోనే బిజీబిజీగా త్రివిక్రమ్..!

trending news

Jr NTR, Manchu Manoj: ఎన్టీఆర్, మనోజ్… అభిమానులే కొండంత అండ..!

Jr NTR, Manchu Manoj: ఎన్టీఆర్, మనోజ్… అభిమానులే కొండంత అండ..!

17 hours ago
Devara 2: ఎన్టీఆర్ బర్త్ డే.. ‘దేవర 2’ అప్డేట్ అవసరం లేదా..!

Devara 2: ఎన్టీఆర్ బర్త్ డే.. ‘దేవర 2’ అప్డేట్ అవసరం లేదా..!

19 hours ago
శైలేష్ కొలను టు శ్రీకాంత్ ఓదెల.. వంద కోట్ల క్లబ్లో చేరిన 10 మంది మీడియం రేంజ్ దర్శకుల లిస్ట్..!

శైలేష్ కొలను టు శ్రీకాంత్ ఓదెల.. వంద కోట్ల క్లబ్లో చేరిన 10 మంది మీడియం రేంజ్ దర్శకుల లిస్ట్..!

19 hours ago
Vishal,Sai Dhanshika: 12 ఏళ్ళ ఏజ్ గ్యాప్.. సాయి ధన్సిక గురించి ఈ విషయాలు తెలుసా?

Vishal,Sai Dhanshika: 12 ఏళ్ళ ఏజ్ గ్యాప్.. సాయి ధన్సిక గురించి ఈ విషయాలు తెలుసా?

20 hours ago
Rashi Khanna: షూటింగ్లో గాయపడ్డ రాశీ ఖన్నా..ఫోటోలు వైరల్ !

Rashi Khanna: షూటింగ్లో గాయపడ్డ రాశీ ఖన్నా..ఫోటోలు వైరల్ !

21 hours ago

latest news

ఐఐఎంలో చదివి… తెలుగు సినిమాల్లోకి!!

ఐఐఎంలో చదివి… తెలుగు సినిమాల్లోకి!!

20 hours ago
Kaithi 2: కార్తి సినిమాకు టాలీవుడ్ నుంచి సర్‌ప్రైజ్ ఎంట్రీ?

Kaithi 2: కార్తి సినిమాకు టాలీవుడ్ నుంచి సర్‌ప్రైజ్ ఎంట్రీ?

21 hours ago
Jr NTR: ఫ్లాప్‌ దర్శకుడికే ఓటు .. తారక్‌ కథ సెలక్షన్‌ సూత్రం ఇదేనా?

Jr NTR: ఫ్లాప్‌ దర్శకుడికే ఓటు .. తారక్‌ కథ సెలక్షన్‌ సూత్రం ఇదేనా?

22 hours ago
Jr NTR: భుజాన బండ బరువుతో మారథాన్‌ పరుగు… తారక్‌ జర్నీ రివైండ్‌ చేసుకుంటే..!

Jr NTR: భుజాన బండ బరువుతో మారథాన్‌ పరుగు… తారక్‌ జర్నీ రివైండ్‌ చేసుకుంటే..!

23 hours ago
Vishal, Sai Dhanshika Marriage:  రూమర్స్‌ నిజం.. విశాల్‌ – ధన్సిక పెళ్లి ఖరారు.. ఆ భవనం అయ్యాకే పెళ్లి!

Vishal, Sai Dhanshika Marriage: రూమర్స్‌ నిజం.. విశాల్‌ – ధన్సిక పెళ్లి ఖరారు.. ఆ భవనం అయ్యాకే పెళ్లి!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version