‘ది లెజెండ్’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

51 ఏళ్ళ వయసులో హీరోగా పరిచయమవుతున్నాడు హీరో అరుళ్ శరవణన్‌. అది కూడా భారీ పాన్-ఇండియా మూవీ. ఊర్వశి రౌటేలా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో.. వివేక్, యోగి బాబు, విజయకుమార్, ప్రభు, నాజర్, సుమన్ వంటి స్టార్లు నటించారు. జూలై 28న ప్రపంచవ్యాప్తంగా తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌ గా రిలీజ్ అవుతుంది ఈ మూవీ. ‘శ్రీ లక్ష్మీ మూవీస్’ సంస్థ పై తిరుపతి ప్రసాద్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు.

ఈ చిత్రం హీరో పై సోషల్ మీడియాలో చాలా మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అయినా సరే తెలుగులో ఈ చిత్రానికి మంచి బిజినెస్ జరగడం విశేషం. వాటి వివరాలను గమనిస్తే:

నైజాం 0.45 cr
సీడెడ్ 0.15 cr
ఆంధ్ర (టోటల్) 0.40 cr
ఏపి + తెలంగాణ 1.00 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా+ ఓవర్సీస్(తెలుగు వెర్షన్) 0.10 cr
వరల్డ్ వైడ్(టోటల్) 1.10 cr

‘ది లెజెండ్’ చిత్రం తెలుగు వెర్షన్ కు రూ.1.1 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. హీరోయిన్. మరియు క్యాస్టింగ్ ను బట్టి ఇంత ఎక్కువ రేటుకి కొనుగోలు చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.1.2 కోట్ల షేర్ ను రాబట్టాలి. సినిమాకి పబ్లిసిటీ అయితే బాగా జరిగింది. కానీ అది నెగిటివ్ పబ్లిసిటీ. మరి బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా లేదా అనేది చూడాలి.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus