Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » పదేళ్ల తర్వాత భారత్‌తో పాక్‌ సినిమా.. సినిమా స్పెషల్ ఇదే!

పదేళ్ల తర్వాత భారత్‌తో పాక్‌ సినిమా.. సినిమా స్పెషల్ ఇదే!

  • September 23, 2024 / 09:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పదేళ్ల తర్వాత భారత్‌తో పాక్‌ సినిమా.. సినిమా స్పెషల్ ఇదే!

భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఎప్పుడూ ఘర్షణ వాతావరణమే ఉంటుంది. కారణాలు ఏమైనా కావొచ్చు.. పరిస్థితులు అయితే గత కొన్నేళ్లుగా అలానే ఉన్నాయి. ఈ క్రమంలో ఆ ఎఫెక్ట్‌ క్రీడల మీద కూడా పడింది. మన దేశంలో పాకిస్థాన్‌ జట్టుతో క్రికెట్ ఆడటానికి ఒప్పుకోం. ఐసీపీ ఈవెంట్లలో మాత్రమే ఆడుతుంటారు. ఇప్పుడు ఈ చర్చంతా ఎందుకు అనుకుంటున్నారా? క్రికెట్‌ వద్దు అనే వాళ్లు.. ఇప్పుడు అక్కడి సినిమాను ఓకే చేస్తారా అని.

The Legend of Maula Jatt

ఎందుకంటే పాకిస్థాన్‌లో తెరకెక్కిన ఓ సినిమా ఇప్పుడు మన దేశానికి వస్తోంది కాబట్టి. అందులోనూ పదేళ్ల తర్వాత అక్కడి సినిమా మన దగ్గరకు వస్తోంది. పాకిస్థాన్‌ నటులు కూడా ఇటీవల కాలంలో మన సినిమాల్లో నటించడం లేదు. నటించే అవకాశమూ ఇవ్వడం లేదు. దీనిని అనధికారిక నిషేధం అని చెప్పొచ్చు. అయితే ఎట్టకేలకు ఇన్నేళ్ల తర్వాత పాకిస్థాన్‌ సినిమాను మన దేశంలోకి తీసుకొస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం పాక్‌లో విడుదల అయి భారీ విజయాన్ని అందుకున్న ‘ది లెజెండ్‌ ఆఫ్‌ మౌలా జట్‌’ అనే సినిమాను ఇప్పుడు తీసుకొస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 హైడ్ న్ సీక్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 పైలం పిలగా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

గతంలో వచ్చిన పాకిస్థానీ క్లాసిక్‌ సినిమా ‘మౌలా జట్‌’కు  రీమేక్‌ ఇది. ఫవాద్‌ ఖాన్‌, మహీరా ఖాన్‌ జంటగా నటించిన ‘ది లెజెండ్‌ ఆఫ్‌ మౌలా జట్‌’ (The Legend of Maula Jatt) సినిమా అక్టోబర్‌ 13, 2022న పాకిస్థాన్‌తోపాటు కొన్ని ఇతర దేశాల్లోనూ విడుదలైంది. ఇప్పుడు అక్టోబర్‌ 2న భారత్‌తో పంజాబ్‌తోపాటు కొన్ని ప్రాంతాల్లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా విడుదలై రెండేళ్లు అవుతున్నా ఇంకా పాక్‌లో వీకెండ్స్‌లో వేస్తుండటం గమనార్హం.

సినిమా (The Legend of Maula Jatt) కథ విషయంలో నమ్మకం కారణంగానే ఇండియన్‌ బాక్సాఫీస్ దగ్గర కూడా సినిమాకు మంచి ఆదరణ దక్కుతుంది అని టీమ్‌ నమ్ముతోంది. ఇప్పటికే సుమారు రూ.500 కోట్ల వసూళ్లు అందుకున్న ఈ సినిమా మన దగ్గర ఎలా ఆదరిస్తారో చూడాలి. ఎందుకంటే ఆ దేశంతో మన దేశంలో క్రికెట్‌ వద్దనే మనవాళ్లు.. ఆ దేశం సినిమాను (The Legend of Maula Jatt) చూస్తారా? అని.

‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్‌.. సినిమా టైటిల్‌ ఇదేనా? అదిరిపోయిందంటూ..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #The Legend of Maula Jatt

Also Read

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

related news

Karthi: అలా అయితే అమెరికాలోనే ఉండిపోయేవాడిని.. కార్తి కామెంట్స్‌ వైరల్‌

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

హిట్‌ కొట్టింది… మాలీవుడ్‌ తలుపు తట్టింది.. అక్కడేం అవుతుందో మరి?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Ameesha Patel: భుజంపై చేయేస్తే డేటింగేనా.. మాజీ స్టార్‌ హీరోయిన్‌ కౌంటర్‌

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

trending news

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

5 hours ago
Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

5 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

18 hours ago
‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

2 days ago
OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

2 days ago

latest news

Producers Council: 95 శాతం స్ట్రైక్‌ రేట్‌తో నిర్మాతల మండలి ఎన్నికల్లో కొత్త టీమ్‌

4 hours ago
Sree Vishnu: శ్రీవిష్ణు టైమింగ్‌.. సినిమాలోనే కాదు.. బయట కూడా సూపరబ్బా!

Sree Vishnu: శ్రీవిష్ణు టైమింగ్‌.. సినిమాలోనే కాదు.. బయట కూడా సూపరబ్బా!

5 hours ago
Shiva Nirvana, Vaishnavi Chaitanya: వైష్ణవిని శివ నిర్వాణ పొగిడారా లేక దెప్పి పొడిచారా?

Rashmika: రష్మిక ట్రై చేసింది.. నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.. రిస్క్‌ చేసిందా?

R Narayana Murthy: టాలీవుడ్‌కి సెన్సార్‌ కష్టాలు.. ఇలా అయితే సినిమా తీయడం కష్టమే..

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version