Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

  • July 22, 2026 / 08:25 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

ఇటీవల రిలీజ్ అయిన ఓ హాలీవుడ్ సినిమా గురించి అందరూ కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. అదే ది ఒడిస్సీ. హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ ఈ సినిమాకు దర్శకుడు కావడమే దీనికి కారణం. ఆ పేరు తలచుకోగానే ఫాలోయింగ్, మెమెంటో, ది ప్రెస్టిజ్, ది డార్క్ నైట్, ఇన్‌సెప్షన్, ఇంటర్‌స్టెల్లార్, టెనెంట్, ఓపెన్ హైమర్ వంటి విజువల్ వండర్స్ కళ్ల ముందు కనిపిస్తాయి. భారీ విజువల్ ఎఫెక్ట్స్, కట్టిపడేసే కథనం, ఊహాకందని మరో ప్రపంచంలోకి ఆయన సినిమాలు తీసుకెళ్తాయి. అలాంటి నోలన్ దర్శకత్వంలో వచ్చిన విజువల్ వండర్ ది ఒడిస్సీ. విడుదలకు నెల క్రితం నుంచే అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అవ్వగా.. టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. రిలీజ్ తర్వాత ఫస్ట్ వీకెండ్‌లోనే వరల్డ్ వైడ్‌గా దాదాపు 2500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది ది ఒడిస్సీ.

The Odyssey, Anji

భారతదేశంలోనూ మన హీరోలకు వచ్చే రేంజ్‌లో ఈ సినిమా వసూళ్ల పంట పండిస్తూ వారం తిరిగేసరికి 100 కోట్ల క్లబ్‌లో చేరేందుకు అడుగు దూరంలో నిలిచింది. ఒక ఇంగ్లీష్ మనదేశంలో ఇలాంటి వసూళ్లను రాబట్టడం మామూలు విషయం కాదని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ది ఒడిస్సీకి ఓ తెలుగు సినిమాకి కనెక్షన్ పెడుతున్నారు టాలీవుడ్ ప్రేక్షకులు. ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో హాలీవుడ్‌లో తయారైన మూవీకి మన తెలుగు సినిమాకి లింక్ ఏంటీ? అనేది చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ తెలుగు ప్రేక్షకులు ఈ రెండు సినిమాలకు లింక్ వేయడానికి దారి తీసిన కారణం ఏంటీ? ది ఒడిస్సీ‌తోనే లింక్ పెట్టుకున్న ఆ తెలుగు సినిమా ఏంటంటే? యుద్ధంలో గెలిచి తిరిగి తన ఇంటికి చేరుకునేందుకు ఒడిస్సీకి రకరకాల అవరోధాలు ఎదురవుతాయి.

The Odyssey Movie Review And Rating

ఒక్కొక్క అడ్డంకినీ ఎదుర్కొని తన రాజ్యానికి చేరుకున్న ఒడిస్సీకి మహారాణి ఓ పరీక్ష పెడుతుంది. జంటగా కలిపిన ఓ 12 గొడ్డళ్ల మధ్యలో నుంచి బాణంతో టార్గెట్‌ను ఛేదించాలి. కొందరు యోధులు వచ్చి పరీక్షలో పాల్గొని లక్ష్యాన్ని చేరలేక చేతులెత్తేస్తారు. అప్పటికే బిచ్చగాడిగా మారు వేషంలో ఉన్న ఒడిస్సీ జరిగేదంతా జాగ్రత్తగా గమనించి టార్గెట్ కొట్టడంతో అంతా అవాక్కవుతారు. ఈ సీన్ చూసిన తెలుగు ప్రేక్షకులకు ఇలాంటి దృశ్యం లాంటిదే ఎక్కడో చూసినట్లుగా అనిపించి వెంటనే మెగాస్టార్ చిరంజీవి నటించిన అంజీ గుర్తొస్తోంది.

An interesting story behind Chiranjeevi's Anji Movie1

కోడి రామకృష్ణ దర్శకత్వంలో చిరంజీవి నటించిన అంజి.. సాంకేతికంగా పాతికేళ్ల క్రితమే సంచనలం సృష్టించింది. గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ పరంగా పాతికేళ్ల కిందటే అద్భుతంగా ఉందని క్రిటిక్స్ సైతం ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలోని ఓ సీన్‌లో రమ్యకృష్ణ ఓ సవాల్ విసురుతుంది. గాల్లోకి విసిరిన గాజుల మధ్యలో నుంచి కుండను బాణంతో కొట్టాలి. కొందరు ఫెయిల్ అవ్వగా చిరంజీవి వచ్చి వావ్ అనిపిస్తాడు. ఈ సన్నివేశాన్ని .. ది ఒడిస్సీలోని సన్నివేశంతో పోల్చి చూస్తున్నారు ప్రేక్షకులు. క్రిస్టోఫర్ నోలన్ క్రియేటివిటీకి ఏ మాత్రం తగ్గని రేంజులో పాతికేళ్ల కిందటే మన కోడి రామకృష్ణ ఇదే తరహా సీన్‌ని సెల్యూలాయిడ్‌పై ఆవిష్కరించారని ప్రశంసలు కురిపిస్తున్నారు.

 జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anji Movie
  • #The Odyssey Movie

Also Read

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

related news

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

57 mins ago
Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

1 hour ago
Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

10 hours ago
Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

1 day ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

1 day ago

latest news

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

2 hours ago
మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

2 hours ago
Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

3 hours ago
H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

8 hours ago
Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version