Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Allu Arjun: బన్నీని పూర్తిగా మార్చేసిన ఏకైక డిజాస్టర్ మూవీ!

Allu Arjun: బన్నీని పూర్తిగా మార్చేసిన ఏకైక డిజాస్టర్ మూవీ!

  • November 24, 2024 / 07:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: బన్నీని పూర్తిగా మార్చేసిన ఏకైక డిజాస్టర్ మూవీ!

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ‘ఆహా’ అన్‌స్టాపబుల్ షోలో తన కెరీర్‌లో జరిగిన పరిణామాల గురించి విశేషాలు పంచుకున్నాడు. అందులో 2018లో విడుదలైన ‘నా పేరు సూర్య’ సినిమా ఫ్లాప్ తాలూకు ప్రభావంపై కూడా స్పష్టంగా చెప్పాడు. బన్నీ మాట్లాడుతూ, ఆ సినిమాపై నమ్మకం పెట్టుకున్నప్పటికీ, ఫలితం ఆశించిన స్థాయిలో రాలేదు. ఆ పరాజయం ఆలోచింపజేసిందని అన్నారు.

Allu Arjun

“ఆ ఫ్లాప్ తరువాత నేను ఆరు నెలల వరకు గ్యాప్ తీసుకున్నా. ఆ సమయంలో నాకు ఒక విషయం స్పష్టమైంది. మనం ఎదగాలంటే మన లోపాలను అంగీకరించాలి, మారాలి. ఎవరైనా నాలో నెగెటివ్ పాయింట్స్ చెబితే నేను వినేవాడిని కానీ మైండ్‌లోకి తీసుకోలేదు. ఆ సమయంలో నేను నెగెటివ్‌నే స్వీకరించడం మొదలుపెట్టా,” అని బన్నీ చెప్పాడు. జీవితంలో మరో కీలక మార్పు, అలవాట్లు మార్చుకోవాలి. షూటింగ్స్ ఉన్నప్పుడు తాను ప్రొఫెషనల్‌గా ఉదయాన్నే లేచే అలవాటు ఉండేదని, కానీ షూటింగ్స్ లేని రోజులలో కూడా అదే నియమాన్ని కొనసాగించాలని అనుకున్నానని తెలిపాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మెకానిక్ రాకీ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 జీబ్రా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 దేవకీ నందన వాసుదేవ సినిమా రివ్యూ & రేటింగ్!

“ఉదయం 4-5 గంటల మధ్య లేవడం అలవాటు చేయాలి. ఇది నా జీవితం కోసం మార్పు చేయవలసిన పెద్ద అంశం,” అని బన్నీ వెల్లడించాడు. ‘నా పేరు సూర్య’ తరువాత బన్నీ తన కెరీర్‌లో గేమ్‌చేంజింగ్ నిర్ణయాలు తీసుకున్నాడు. వక్కంతం వంశీ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా తరువాత కొంత కాలం సైలెంట్‌గా ఉంటూ, తన తర్వాతి ప్రాజెక్ట్‌ను మెరుగైన కంటెంట్‌తో ఎంచుకోవాలనుకున్నాడు.

ఆ విధంగానే ‘అల వైకుంఠపురములో’ సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయం సాధించాడు. ఆ సినిమా సక్సెస్‌తో పవర్‌ఫుల్ కమర్షియల్ హీరోగా బన్నీ తిరిగి వెలుగులోకి వచ్చాడు. ఇప్పుడు పుష్ప సిరీస్‌తో దేశవ్యాప్తంగా ఒక కొత్త పాపులారిటీని సాధించిన బన్నీ, తన గత ఫ్లాపులను లైఫ్ లెసున్లుగా మలచుకున్న తీరుకు అందరూ ప్రశంసిస్తున్నారు. ‘పుష్ప 2’తో మరింతగా ఎదిగేందుకు సిద్ధమైన బన్నీ, తన ప్రతిభను కొత్త కోణంలో చూపించేందుకు అంకితభావంతో ముందుకు సాగుతున్నాడు.

కోలీవుడ్‌లో మరో లాంగ్‌ వెయిటింగ్‌ కాంబో రిపీట్‌.. సూర్యతో ఆ హీరోయిన్‌!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun

Also Read

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

related news

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Bunny – Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

Bunny – Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

trending news

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

3 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

21 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

22 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

1 day ago

latest news

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

47 mins ago
Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

21 hours ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

21 hours ago
Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

21 hours ago
Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version