Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » మాజీ భర్త మృతి.. ఇప్పుడు 40 వేల కోట్లు పాయే..!

మాజీ భర్త మృతి.. ఇప్పుడు 40 వేల కోట్లు పాయే..!

  • June 13, 2025 / 06:04 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మాజీ భర్త మృతి.. ఇప్పుడు 40 వేల కోట్లు పాయే..!

బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్ (Karisma Kapoor) మాజీ భర్త సంజయ్ కపూర్ (Sanjay Kapoor) మృతి చెందిన సంగతి తెలిసిందే. నిన్న అనగా.. జూన్ 12న ఇంగ్లాండ్ లో ఉన్న ఆయన నివాసంలో పోలో ఆడుతున్న టైంలో హార్ట్ ఎటాక్ కి గురవ్వడంతో అతను.. అక్కడికక్కడే కన్నుమూశాడు. 53 ఏళ్ల వయసుకే అతను ఇలా మరణించడం అనేది అతని ఫ్యామిలీ పెద్ద షాకిచ్చినట్టు అయ్యింది. సంజయ్ కపూర్ (Sanjay Kapoor) తో కరిష్మా కపూర్ (Karisma Kapoor) .. 2016 లోనే విడాకులు తీసుకుంది.

Karisma Kapoor

వీరి వివాహం 2003లో జరిగింది. కరిష్మా కంటే ముందు నందితా మహంతిని వివాహం చేసుకున్నాడు సంజయ్. ఆమెతో విడిపోయాక కరిష్మా కపూర్ (Karisma Kapoor) ని అతను పెళ్లి చేసుకోవడం జరిగింది. వీరు ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు కూడా. తర్వాత వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. అందువల్ల 2016లో విడిపోవాలని నిశ్చయించుకున్నారు.

karishma kapoor ex husband died2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kuberaa: ‘కుబేర’ .. సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే!
  • 2 Dil Raju, Allu Aravind: స్టార్ ప్రొడ్యూసర్స్ ఈ విషయంలో కూడా ఓపెన్ అయితే బాగుంటుంది కదా..!
  • 3 ఆ సినిమా ఆఖరు.. ఇక రిటైరే.. క్లారిటీ ఇచ్చిన స్టార్‌ హీరో!

కరిష్మాతో విడిపోయిన అనంతరం సంజయ్ మాజీ మోడల్ ప్రియా సచ్ దేవ్ ను ని పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూడా ఓ బాబు ఉన్నాడు.సంజయ్ కపూర్ (Sanjay Kapoor) ప్రపంచంలోనే పెద్ద బిజినెస్మెన్లలో ఒకడు. అతను 1.2 బిలియన్ డాలర్లకు అధిపతి. ఇండియన్ కరెన్సీలో చెప్పుకోవాలి అంటే రూ.10,300 అనమాట. 6 నెలల క్రితం అతని కంపెనీ వాల్యూ రూ.40,000 వేల కోట్లు అంటూ ప్రచారం జరిగింది.

సంజయ్ తో విడిపోకుండా ఉండి ఉంటే.. ఇప్పుడు ఆ రూ.40,000 కోట్ల ఆస్తి కరిష్మా కపూర్ కి సొంతం అయ్యుండేది. ఇప్పుడు ఆమెకు ఆ అవకాశం లేదు. కానీ ఆమె పిల్లలకు కొంత వాటా అయితే వచ్చే అవకాశం ఉంది. అది ఎంత అనేది ప్రస్తుతానికి అంచనా వేయలేం.

మలయాళ దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా.. వెనుక ఇంత ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Karisma Kapoor
  • #Sanjay Kapoor

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

trending news

16 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

16 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

16 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

2 days ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

19 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

20 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

21 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

2 days ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version