జీవా(Jiiva) అనే పేరు వినగానే మనకు పెద్దగా స్ట్రైక్ అవ్వకపోవచ్చు.. కానీ ‘రంగం’ సినిమా హీరో అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఆ సినిమాతో తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్న జీవా, ఆ తర్వాత సరైన హిట్లు లేక రేసులో కాస్త వెనకబడ్డాడు. మార్కెట్ డల్ అవ్వడంతో మన దగ్గర డబ్బింగ్ సినిమాలు కూడా తగ్గిపోయాయి. కానీ ఇప్పుడు ఎలాంటి అంచనాలు లేకుండా సంక్రాంతి బరిలో దిగి కోలీవుడ్లో సర్ప్రైజ్ హిట్టు కొట్టాడు. Jiiva నిజానికి ఈ […]