Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » మహేష్‌ సినిమా అప్‌డేట్‌ అంటూ ఓ ఫొటో వచ్చిందిగా… దాని అసలు కథ ఇదీ!

మహేష్‌ సినిమా అప్‌డేట్‌ అంటూ ఓ ఫొటో వచ్చిందిగా… దాని అసలు కథ ఇదీ!

  • January 31, 2025 / 03:45 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్‌ సినిమా అప్‌డేట్‌ అంటూ ఓ ఫొటో వచ్చిందిగా… దాని అసలు కథ ఇదీ!

గత రెండు రోజులుగా మహేష్‌బాబు  (Mahesh Babu) ఫ్యాన్స్‌ NT NINE అనే పేరును తమ డీపీలుగా, స్టేటస్‌లుగా తెగ పెట్టేస్తున్నారు. దానికి కారణం ఓ ఫొటో. ఓ మీమర్స్‌ పేజీ, సినిమా లీక్‌/ పుకార్ల పేజీ చేసిన పనే దీనంతటికి కారణం. మీరు కూడా ఆ ఫొటో చూసి ఉంటారు. రాజమౌళి (S. S. Rajamouli)  – మహేష్‌బాబు సినిమా టీమ్‌ త్వరలో యూరప్‌ వెళ్లబోతోంది అని చెబుతూ ఓ ఫొటోను షేర్‌ చేసింది NT NINE అనే ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ. ఈ సినిమా అప్‌డేట్స్‌ కోసం చాలా రోజులుగా వెయిట్‌ చేస్తున్న ఫ్యాన్స్‌.

Priyanka Chopra, Rajamouli

The story behind Priyanka Chopra, Rajamouli photo

దొరికిందే మహా ప్రసాదం అనుకుని తెగ షేర్‌ చేశారు. పైన మీరు చూసిన ఫొటో అదే. అందులో వాళ్ల చొక్కాల మీద NT NINE అని ఓ ఎంబ్లమ్‌లా ఉంది. రాజమౌళి తన సినిమాలకు ఇలా చొక్కాల మీద పేరు రాసుకుంటూ ఉంటారు. దీంతో ఇదే పేరేమో అనుకున్నారు. తెగ షేర్‌ చేసేశారు. కట్‌ చేస్తే అది పేరు కాదని తేలింది. ఇక్కడో మరో విషయం కూడా బయటకు వచ్చింది. ఆ ఫొటో కూడా ఈ సినిమాకు సంబంధించింది కాదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 SSMB 29 : ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు కదా.. పృథ్వీరాజ్ విషయంలో ఏం జరుగుతుంది..!
  • 2 బాలయ్య కోసం అందులో ఫ్యామిలీ పేర్లు.. తారక్ పేరు ఎందుకులేదంటే?
  • 3 'కన్నప్ప' హిట్ సినిమా అని నమ్మిన మొదటి వ్యక్తి ప్రభాసే : మంచు విష్ణు !

రాజమౌళి, ప్రియాంక చోప్రా (Priyanka Chopra)  , కీరవాణి (M. M. Keeravani) ఉన్న ఆ ఫొటో మూడేళ్ల కిందటిది. ‘RRR’ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ అమెరికాలో జరిగినప్పుడు.. ప్రియాంక చోప్రా వచ్చింది. ఆ కార్యక్రమాన్ని కూడా ఆమె హోస్ట్‌ చేసింది. అప్పుడు దిగిన ఫొటోనే ఇది. ఆ రోజు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది కూడా. ఆ ఫొటోను ఇప్పుడు బయటకు తీసిన వైరల్‌ చేసి సినిమా గురించి తెగ మాట్లాడుకునేలా, పనిలో పనిగా వాళ్ల ఇన్‌స్టాగ్రామ్‌ పేజీని కూడా ప్రమోట్‌ చేసుకున్నారు.

Rajamouli And Mm Keeravani With Priyanka Chopra For SSMB29 movie

ఇక ఈ సినిమా విషయానికొస్తే సినిమా రిహార్సిల్స్‌ ప్రస్తుతం సిటీలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్నాయి. త్వరలో కెన్యా లేదా ఒడిశాలో సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఉంటుంది అని చెబుతున్నారు. త్వరలోనే ఈ విషయంలో టీమ్‌ అప్‌డేట్‌ ఇస్తుందని సమాచారం.

 ‘తండేల్‌’ కోసం అంతేసి ఖర్చుపెట్టారు.. క్లిక్‌ అయితే రాజులమ్మ జాతరే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Priyanka Chopra
  • #S. S. Rajamouli
  • #SSMB 29

Also Read

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

related news

Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్‌కి రంగం సిద్ధం.. అన్ని విషయాలు చెబుతారా?

Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్‌కి రంగం సిద్ధం.. అన్ని విషయాలు చెబుతారా?

trending news

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

22 mins ago
Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

1 hour ago
Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

5 hours ago
10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

8 hours ago

latest news

Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

27 mins ago
Awarapan 2: డిజాస్టర్‌ సినిమాకు సీక్వెల్‌.. ఊహించని విధంగా కలెక్షన్లు

Awarapan 2: డిజాస్టర్‌ సినిమాకు సీక్వెల్‌.. ఊహించని విధంగా కలెక్షన్లు

2 hours ago
Hanuman Ansh: తొలి రెండు వారాల్లో రూ. కోటిన్నర.. మూడో వారంలో రూ.10 కోట్లు.. అదుర్స్‌ కదా

Hanuman Ansh: తొలి రెండు వారాల్లో రూ. కోటిన్నర.. మూడో వారంలో రూ.10 కోట్లు.. అదుర్స్‌ కదా

3 hours ago
Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version