Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అనగనగా సినిమా రివ్యూ
  • #లెవన్ సినిమా రివ్యూ
  • #23 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Balakrishna: బాలయ్యకు జోడీగా నటించే ఇద్దరు లక్కీ హీరోయిన్లు వీళ్లేనా?

Balakrishna: బాలయ్యకు జోడీగా నటించే ఇద్దరు లక్కీ హీరోయిన్లు వీళ్లేనా?

  • November 20, 2023 / 05:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: బాలయ్యకు జోడీగా నటించే ఇద్దరు లక్కీ హీరోయిన్లు వీళ్లేనా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలయ్య బాబీ సినిమాతో గత సినిమాలను మించిన హిట్ ను అందుకోవాలని ఫీలవుతున్నారు. బాలయ్య బాబీ కాంబో మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా ఈ సినిమాకు సంబంధించి టైటిల్ ప్రకటనతో పాటు త్వరలో మరిన్ని అప్ డేట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా త్రిష ఫైనల్ కాగా మరో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి ఫైనల్ అయ్యారని తెలుస్తోంది.

(Balakrishna) బాలయ్య, త్రిష కాంబోలో ఇప్పటికే లయన్ మూవీ తెరకెక్కగా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. అయితే బాలయ్యకు ఈ హీరోయిన్ ఫ్లాప్ హీరోయిన్ కాగా ఈ హీరోయిన్ ను బాబీ రిపీట్ చేస్తారో లేదో చూడాల్సి ఉంది. వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటున్న మీనాక్షి చౌదరి ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తే ఈ స్టార్ హీరోయిన్ దశ తిరుగుతుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

బాలయ్య బాబీ కాంబో మూవీ కచ్చితంగా హిట్ అవుతుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. బాలయ్య భగవంత్ కేసరి సినిమాతో బాబీ వాల్తేరు వీరయ్య సినిమాతో సక్సెస్ సాధించిన నేపథ్యంలో ఈ హీరోల తర్వాత సినిమాలు సైతం సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాలయ్య సినిమాకు టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఎవరు ఫైనల్ అవుతారో తెలియాల్సి ఉంది.

సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో గతంలోనే పని చేసే ఛాన్స్ వచ్చినా ఆ అవకాశాన్ని మిస్ చేసుకున్న బాలయ్య బాబీ సినిమాతో ఎలాంటి రికార్డులు అందుకుంటారో చూడాలి. ఈ మధ్య కాలంలో పండుగల సమయంలో తన సినిమాలను రిలీజ్ చేస్తున్న బాలయ్య ఈసారి ఏ పండుగను టార్గెట్ చేస్తారో చూడాలి. బాలయ్య పాన్ ఇండియా హిట్లను అందుకోవాలనే ఫ్యాన్స్ ఆకాంక్ష వచ్చే ఏడాది నెరవేరుతుందేమో చూడాల్సి ఉంది.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna

Also Read

#Single Collections: ‘సింగిల్’.. ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించింది కానీ!

#Single Collections: ‘సింగిల్’.. ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించింది కానీ!

Subham Collections: ‘శుభం’ .. వీకెండ్ తర్వాత తగ్గినా బ్రేక్ ఈవెన్ సాధించింది!

Subham Collections: ‘శుభం’ .. వీకెండ్ తర్వాత తగ్గినా బ్రేక్ ఈవెన్ సాధించింది!

Sree Vishnu: శ్రీవిష్ణు పై మండిపడుతున్న క్రైస్తవ సంఘాలు..!

Sree Vishnu: శ్రీవిష్ణు పై మండిపడుతున్న క్రైస్తవ సంఘాలు..!

Hrithik Roshan: ఎన్టీఆర్ అభిమానులకు హృతిక్ రోషన్ గిఫ్ట్..!

Hrithik Roshan: ఎన్టీఆర్ అభిమానులకు హృతిక్ రోషన్ గిఫ్ట్..!

Marana Mass Review in Telugu: మరణ మాస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Marana Mass Review in Telugu: మరణ మాస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Eleven Review in Telugu: లెవన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Eleven Review in Telugu: లెవన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Jr NTR: టీడీపీ మహానాడు కోసం జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా?

Jr NTR: టీడీపీ మహానాడు కోసం జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా?

Aditya 999: ఆదిత్య 999: అటు ఇటు తిరిగి మళ్ళీ ఆ దర్శకుడి వద్దకే..!

Aditya 999: ఆదిత్య 999: అటు ఇటు తిరిగి మళ్ళీ ఆ దర్శకుడి వద్దకే..!

Balakrishna, Anil Ravipudi: ‘భగవంత్ కేసరి’ కాంబో.. మరోసారి రిపీట్ కానుందట..!

Balakrishna, Anil Ravipudi: ‘భగవంత్ కేసరి’ కాంబో.. మరోసారి రిపీట్ కానుందట..!

Balakrishna: అఖండ 2: ఆ సీనియర్ హీరోయిన్ కూడా ఉందా?

Balakrishna: అఖండ 2: ఆ సీనియర్ హీరోయిన్ కూడా ఉందా?

Balakrishna: బాలయ్య అభిమానులకు గుడ్‌ న్యూస్‌… పుట్టిన రోజే ఆ సినిమా స్టార్ట్‌!

Balakrishna: బాలయ్య అభిమానులకు గుడ్‌ న్యూస్‌… పుట్టిన రోజే ఆ సినిమా స్టార్ట్‌!

Balakrishna: బాలయ్య ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్!

Balakrishna: బాలయ్య ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్!

trending news

#Single Collections: ‘సింగిల్’.. ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించింది కానీ!

#Single Collections: ‘సింగిల్’.. ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించింది కానీ!

54 mins ago
Subham Collections: ‘శుభం’ .. వీకెండ్ తర్వాత తగ్గినా బ్రేక్ ఈవెన్ సాధించింది!

Subham Collections: ‘శుభం’ .. వీకెండ్ తర్వాత తగ్గినా బ్రేక్ ఈవెన్ సాధించింది!

57 mins ago
Sree Vishnu: శ్రీవిష్ణు పై మండిపడుతున్న క్రైస్తవ సంఘాలు..!

Sree Vishnu: శ్రీవిష్ణు పై మండిపడుతున్న క్రైస్తవ సంఘాలు..!

2 hours ago
Hrithik Roshan: ఎన్టీఆర్ అభిమానులకు హృతిక్ రోషన్ గిఫ్ట్..!

Hrithik Roshan: ఎన్టీఆర్ అభిమానులకు హృతిక్ రోషన్ గిఫ్ట్..!

2 hours ago
Marana Mass Review in Telugu: మరణ మాస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Marana Mass Review in Telugu: మరణ మాస్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago

latest news

OG – పవన్ తో మరో సమస్య!

OG – పవన్ తో మరో సమస్య!

48 mins ago
Naga Chaitanya: చైతన్య థ్రిల్లర్ మూవీ.. అప్పుడే డీల్స్ క్లోజా?

Naga Chaitanya: చైతన్య థ్రిల్లర్ మూవీ.. అప్పుడే డీల్స్ క్లోజా?

2 hours ago
Swayambhu: సెప్టెంబర్లో మరో పాన్ ఇండియా సినిమా?

Swayambhu: సెప్టెంబర్లో మరో పాన్ ఇండియా సినిమా?

2 hours ago
Chiranjeevi: కూతురి నిర్మాణంలో మెగాస్టార్ రెమ్యునరేషన్ ఎంత?

Chiranjeevi: కూతురి నిర్మాణంలో మెగాస్టార్ రెమ్యునరేషన్ ఎంత?

4 hours ago
23 Review in Telugu: 23 సినిమా రివ్యూ & రేటింగ్!

23 Review in Telugu: 23 సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version