Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Pawan Kalyan: పవన్‌ బర్త్‌డే ఫీస్ట్‌లు చూశాక… అభిమానులకు వచ్చిన డౌట్‌ ఇదే!

Pawan Kalyan: పవన్‌ బర్త్‌డే ఫీస్ట్‌లు చూశాక… అభిమానులకు వచ్చిన డౌట్‌ ఇదే!

  • September 5, 2023 / 01:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవన్‌ బర్త్‌డే ఫీస్ట్‌లు చూశాక… అభిమానులకు వచ్చిన డౌట్‌ ఇదే!

పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌కు ఆయన పుట్టిన రోజు అయిన సెప్టెంబరు 2 అంటే చాలా ఇష్టమని వేరేగా చెప్పక్కర్లేదు. అయితే ఇన్నేళ్లుగా ఆయన పుట్టిన రోజులు వేరు, ఈ సంవత్సరం పుట్టిన రోజు వేరు. ఎందుకంటే ఎప్పుడూ ఈ తేదీన మూడు సినిమాల అప్‌డేట్‌లు రాలేదు. వచ్చినా అవి అంతగా ఆకట్టుకోలేదు. అయితే ఈ ఏడాది ‘ఓజీ’, ‘హరి హర వీరమల్లు’, ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ఫీస్ట్‌లు వచ్చి వావ్‌ అనిపించాయి. దీంతో ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుష్‌. కానీ ఒక్క విషయంలోనే బాధ.

సినిమాల అప్‌డేట్‌ల కోసం పవన్‌ ఫ్యాన్స్‌ ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల వపన్‌ నుండి ‘బ్రో’ సినిమా వచ్చినా.. ఫుల్‌ ప్లెడ్జ్‌ సినిమా అయితే కాదు. దీంతో ప్రస్తుతం సెట్స్‌ మీద ఉన్న సినిమాల గురించి చర్చ ఎక్కువగా నడుస్తోంది. దాంతోపాటు ఇటీవల ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ల గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్‌ కూడా వినిపించాయి. సంక్రాంతిలోపు లేదంటే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే లోపు పవన్‌ నుండి రెండు సినిమాలొస్తాయని టాక్‌ నడిచింది.

ఈ మొత్తం విషయాలను మనసులో పెట్టుకున్న అభిమానులు (Pawan Kalyan) పవన్‌ బర్త్‌డే పోస్టర్స్‌లో కచ్చితంగా సినిమాల రిలీజ్‌ డేట్స్‌, లేదంటే మంథ్స్‌ ఉంటాయి అని అనుకున్నారు. కానీ చూస్తే మూడు సినిమాల అప్‌డేట్స్‌ వచ్చాయి కానీ.. డేట్స్‌ విషయంలో స్పష్టత రాలేదు. అంటే సినిమాలు ఎప్పుడు పూర్తవుతాయి అనే విషయంలో క్లారిటీ ఇంకా రాలేదు అని అర్థమవుతోంది. ఓవైపు షూటింగ్‌ సరిగ్గా జరుపుకోని ‘గుంటూరు కారం’ సినిమా రిలీజ్‌ డేట్‌ విషయంలో మహేష్‌ బాబు అంత పక్కాగా చెబితే పవన్‌ ఎందుకు చెప్పడం లేదు అనే డౌట్‌ వస్తోంది.

ఈ మూడు సినిమాల్లో ‘ఓజీ’నే ఎక్కువ భాగం షూటింగ్‌ జరుపుకుంది అని చెప్పాలి. కానీ ఆ సినిమా రిలీజ్‌ డేట్‌ కూడా చెప్పలేదు. ఇంక ఎప్పుడో మొదలైన ‘హరి హర వీరమల్లు’ సినిమా కొత్త షెడ్యూల్‌ రెండో వారంలో ఉంటుంది అని అంటున్నారు. కానీ డేట్‌ విషయంలో నో స్పష్టత. ఇక ఈ వారంలోనే ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ కొత్త షెడ్యూల్‌ ప్రారంభం అవుతుందని సమాచారం. అయితే ‘ఓజీ’ షెడ్యూల్‌ అప్‌డేట్‌ ఏమీ రాలేదు.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan

Also Read

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

related news

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

trending news

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

6 hours ago
15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

9 hours ago
DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

10 hours ago
Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

10 hours ago
Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

1 day ago

latest news

Vishwanath And Sons: బ్యానర్‌ పేరు, మ్యూట్‌ సీన్స్‌.. ‘విశ్వనాథ్‌..’ సెన్సార్‌ సర్టిఫికెట్‌లో ఇవి చూశారా?

Vishwanath And Sons: బ్యానర్‌ పేరు, మ్యూట్‌ సీన్స్‌.. ‘విశ్వనాథ్‌..’ సెన్సార్‌ సర్టిఫికెట్‌లో ఇవి చూశారా?

5 hours ago
Wamiqa Gabbi: టాలీవుడ్‌ రీఎంట్రీలో రెండో సినిమా పట్టేసిన వామికా.. రెండూ పాన్‌ ఇండియానే

Wamiqa Gabbi: టాలీవుడ్‌ రీఎంట్రీలో రెండో సినిమా పట్టేసిన వామికా.. రెండూ పాన్‌ ఇండియానే

6 hours ago
నా భర్త మతి చెడింది.. సీనియర్‌ స్టార్‌ హీరో భార్య షాకింగ్‌ కామెంట్స్‌

నా భర్త మతి చెడింది.. సీనియర్‌ స్టార్‌ హీరో భార్య షాకింగ్‌ కామెంట్స్‌

21 hours ago
Vikram: విదేశీ కోతితో విక్రమ్‌… వివాదంలో చిక్కుకున్నాడా?

Vikram: విదేశీ కోతితో విక్రమ్‌… వివాదంలో చిక్కుకున్నాడా?

22 hours ago
అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version