Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » బాలీవుడ్‌ సెలబ్రిటీలకు వరుస హత్య బెదిరింపులు.. ఎవరెవరికంటే?

బాలీవుడ్‌ సెలబ్రిటీలకు వరుస హత్య బెదిరింపులు.. ఎవరెవరికంటే?

  • January 23, 2025 / 02:45 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలీవుడ్‌ సెలబ్రిటీలకు వరుస హత్య బెదిరింపులు.. ఎవరెవరికంటే?

బాలీవుడ్‌ జనాలకు ముంబయి సేఫేనా అని గత కొన్ని రోజులుగా ఓ చర్చ నడుస్తోంది. దానికి కారణం ముంబయిలో హిందీ సినిమా జనాల భద్రత విషయంలో వరుస ఘటనలు జరుగుతుండటమే. ఇటీవల ప్రముఖ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌పై (Saif Ali Khan) ఓ దుండగుడు దాడి చేశాడు. ఆ విషయంలో ఇంకా విచారణ జరుగుతున్న సమయంలోనే మరికొంతమంది బాలీవుడ్‌ నటులకు హత్య బెదిరింపులు వచ్చాయి. దీంతో మరోసారి ఈ విషయం చర్చనయాంశంగా మారింది.

Bollywood

Saif Ali Khan Stabbed With Sharp Weapon At Home, Hospitalised

బాలీవుడ్ కమెడియన్లు కపిల్‌ శర్మ, రాజ్‌పాల్‌ యాదవ్‌తోపాటు కొరియోగ్రాఫర్‌, దర్శకనిర్మాత రెమో డిసౌజాకు బెదిరింపులు వచ్చినట్లు బాలీవుడ్‌ మీడియా సమాచారం. విష్ణు అనే వ్యక్తి నుంచి వీరికి బెదిరింపు మెయిల్స్‌ వచ్చినట్లు తెలుస్తోంది. మేము మీ ప్రతి కదలికను గమనిస్తున్నాం. ఈ మెయిల్‌ పబ్లిక్‌ స్టంట్‌ కాదు. మిమ్మల్ని వేధించడం కోసం చేసే ప్రయత్నం కూడా కాదు. ఈ బెదిరింపులను సీరియస్‌గా తీసుకోండి అని మెయిల్‌లో రాసుందట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఐటీ సోదాలు.. ఫైనల్ గా ఓ క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు!
  • 2 సుబ్బు ఎందుకు పరదా పెట్టుకోవాల్సి వచ్చింది?
  • 3 ఒక పక్క బాలయ్య డాన్స్.. మరోపక్క విశ్వక్ సేన్ స్మోకింగ్.. వీడియో వైరల్!

అంతేకాదు ఎనిమిది గంటల్లో తన డిమాండ్లు నెరవేర్చాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా ఆ మెయిల్‌లో రాశారట. అయితే మెయిల్‌ పంపిన వ్యక్తి డిమాండ్లేంటో చెప్పలేదట. ఈ హత్య బెదిరింపులపై రాజ్‌పాల్‌ యాదవ్‌ భార్య అంబోలి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం విచారణ చేపడుతున్నారు ముంబయి మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇక ఈ నెల 16న సైఫ్‌ అలీ ఖాన్‌ మీద బంగ్లాదేశ్‌ దుండగుడు ఒకరు దాడి చేసిన కత్తి పోట్లు పొడిచిన విషయం తెలిసిందే.

అంతకుముందు సల్మాన్‌ ఖాన్‌కు (Salman Khan) బెదిరింపులు, దాడి ప్రయత్నాలు లాంటివి జరిగాయి. ఇప్పుడు ఇతర నటులకు బెదిరంపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌కి ముంబయి సేఫేనా అనే వాదనలు మళ్లీ బయటకు వచ్చాయి. అలాగే మహారాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. సైఫ్‌పై దాడి తర్వాత ఇఇ బెదిరింపుల వరకు ఆగడం లేదు అని మనకు అర్థమవుతోంది.

విష్ణుకే కాదు ఫ్యాన్స్ కి కూడా షాకిచ్చేలా ఉన్నాడు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Saif Ali Khan

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

1 hour ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

2 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

23 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

24 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version