Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » ఆగష్టు నెలపై అభిమానుల ఆశలు.. ఆ సినిమాలు హిట్టవుతాయా?

ఆగష్టు నెలపై అభిమానుల ఆశలు.. ఆ సినిమాలు హిట్టవుతాయా?

  • August 2, 2024 / 08:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆగష్టు నెలపై అభిమానుల ఆశలు.. ఆ సినిమాలు హిట్టవుతాయా?

కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) విడుదలై బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలవగా గత నెలలో విడుదలైన సినిమాలలో ఏ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేదు. ఈ నెలలో విడుదల కావాల్సిన పుష్ప2 డిసెంబర్ కు వాయిదా పడిన నేపథ్యంలో ఈ నెలలో రిలీజ్ కానున్న సినిమాల పరిస్థితి ఏంటనే చర్చ అభిమానుల మధ్య జరుగుతుండటం గమనార్హం. సినీ అభిమానులు ఆగష్టు నెలపై చాలా ఆశలు పెట్టుకున్నారనే చెప్పాలి. ఈ నెలలో విడుదల కానున్న సినిమాలలో డబుల్ ఇస్మార్ట్ (Double Ismart)  , మిస్టర్ బచ్చన్ (Mr. Bachchan), సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) సినిమాలపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్దాయి.

ఈ మూడు సినిమాలలో డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ సినిమాలు ఒకే రోజు ఆగష్టు నెల 15వ తేదీన థియేటర్లలో విడుదల కానుండగా సరిపోదా శనివారం సినిమా మాత్రం ఆగష్టు నెల 29వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూడు సినిమాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తిరగబడర సామి సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 శివం భజే సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 అలనాటి రామచంద్రుడు సినిమా రివ్యూ & రేటింగ్!

ఆగష్టు నెలలో రిలీజ్ కానున్న ఈ సినిమాల బడ్జెట్ దాదాపుగా 300 కోట్ల రూపాయలు కావడం గమనార్హం. ఈ సినిమాలకు బిజినెస్ కూడా ఒకింత భారీ స్థాయిలో జరుగుతోందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. వచ్చే నెల నుంచి వరుసగా పాన్ ఇండియా సినిమాలు విడుదల కానున్నాయి. డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్, సరిపోదా శనివారం సినిమాల ఫుల్ రన్ కలెక్షన్లు ఏ విధంగా ఉండబోతున్నాయనే చర్చ జరుగుతోంది.

క్రేజ్ ఉన్న డైరెక్టర్లు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం గమనార్హం. ఈ మూడు సినిమాలు ఆయా హీరోల కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్లుగా నిలిస్తే మాత్రం ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. ఈ సినిమాలు బిజినెస్ పరంగా కూడా అదరగొడుతున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Double iSmart
  • #Mr Bachchan
  • #Saripodhaa Sanivaaram

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

3 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

3 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

5 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

23 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version