Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Featured Stories » అప్పుడు ఇప్పుడు సేమ్ టు సేమ్

అప్పుడు ఇప్పుడు సేమ్ టు సేమ్

  • December 7, 2016 / 02:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అప్పుడు ఇప్పుడు సేమ్ టు సేమ్

సినీ ప్రపంచంలో సినిమాకు టైటిల్ అనేది చాలా ముఖ్యం..అయితే టైటిల్ అనుకున్న తరువాత సినిమా కధ రాసిన సన్నివేశాలు ఎన్ని ఉన్నాయో…అదే క్రమంలో కధను బట్టి..హీరో పాత్రను బట్టి సైతం సినిమాకు టైటిల్ పెడుతూ ఉంటారు…అయితే మన కధను డిమాండ్ చేసే టైటిల్ తో ఆల్‌రెడీ ఒక సినిమా ఉంటే…అదే టైటిల్ ను మన సినిమాకు పెట్టుకుంటే భలే ఉంటుంది కదా….మరి ఇంకెందుకు ఆలస్యం…కధలు వేరు…హీరోలు వేరు…పాత్రలు వేరు…పతాక సన్నివేశాలు వేరు…కానీ సినిమా టైటిల్ మాత్రం ఒకటే….అలాంటి సినిమాలు కొన్నింటిని ఒక లుక్ వేద్దాం రండి…

జెంటిల్ మ్యాన్Gentleman1993 – అర్జున్, మధుబాల హీరో హీరోయిన్స్ గా, ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన సినిమా…
2016 – నాని, సురభి, నివేద థామస్ ప్రముఖ పాత్రలతో, ప్రముఖ దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కిస్తున్న సినిమా…ఈ చిత్రం విడుదలకు సిద్దం అవుతుంది.

దేవుడు చేసిన మనుషులుDevudu Chesina Manushulu1973 – నందమూరి తారక రామారావు, కృష్ణ, జయలలిత, విజయ నిర్మల, ప్రముఖ తారాగణంలో దర్శకుడు రామచంద్రరావు తెరకెక్కించిన చిత్రం…
2013 – మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ మాస్ మహారాజా రవితేజ, అందాల భామ ఇలియానాతో తెరకెక్కించిన చిత్రం…

శ్రీమంతుడుSrimanthudu1971 – ప్రముఖ దర్శకుడు కోటయ్య ప్రత్యగాత్మ దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వర్ రావు, జమున ప్రముఖ తారాగణంలో తెరకెక్కిన చిత్రం.
2015 – టాలీవుడ్ ప్రిన్స్, అందాల భామా శ్రుతి హాసన్ ముఖ్య తారాగణంలో హిట్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన సినిమా.

ఇద్దరు మిత్రులుIddarumithrulu1961 – అక్కినేని నాగేశ్వర్ రావు, రాజా సులోచన ప్రముఖ పాత్రల్లో అదూర్తి సుబ్బారావు దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా.
1999 – మెగాస్టార్ చిరంజీవి, రమ్య కృష్ణ, సాక్షి శివానంద్ ప్రముఖ పాత్రల్లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన చిత్రం.

బందిపోటుBandhipotu1963 – నందమూరి తారక రామారావు, కృష్ణ కుమారి ముఖ్య తారాగణంలో ప్రముఖ దర్శక నిర్మాత విఠలాచార్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం.
2015 – అల్లరి నరేశ్, ఈషా, ప్రముఖ తారాగణంలో మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం.

శంకరాభరణంShankarabaranam1980 – ప్రముఖ దర్శకుడు కే. విశ్వనాధ్ దర్శకత్వంలో సోమయాజులు, మంజుబార్గవి ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం.
2015 – ప్రముఖ కధా రచయిత కోన వెంకట్ పర్యవేక్షణలో ఉదయ్ నందనవనం దర్శకత్వంలో నిఖిల్ సిద్ధార్థ్, నందిత రాజ్, అంజలి ముఖ్య పాత్రల్లో నటించిన సినిమా.

మోసగాళ్ళకు మోసగాడుMosagallaku Mosagadu1971లో కృష్ణ హీరోగా…కే.ఎస్.ఆర్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం. ఈ చిత్రం ఫర్స్ట్ ఇండియన్ కౌబాయ్ సినిమాగా చరిత్రకెక్కింది.
2015లో ప్రముఖ యువ నటుడు సుధీర్ బాబు హీరోగా, నందిని రాయ్ హీరోయిన్ గా ఏ.ఎన్ బోస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం.

ఆరాధనAaradhana1962 – ప్రముఖ దర్శకత్వంలో మధుసూధన్ రావ్ దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వర్ రావు, సావిత్రి, ప్రముఖ తారాగణంలో తెరకెక్కిన చిత్రం.
1987 – మెగాస్టార్ చిరంజీవి హీరోగా, సుహాసిని హీరోయిన్ గా, భారతీరాజా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం.

అడవిరాముడుAdaviramudu1977 – ప్రముఖ దర్శకుడు కే. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఎన్టీఆర్, జయసుధ, జయప్రధ ప్రముఖ తారాగణంలో తెరకెక్కిన చిత్రం.
2004 – టాలీవుడ్ యంగ్ హీరో ప్రభాస్, అందాల భామ ఆర్తి అగర్వాల్ ప్రముఖ పాత్రల్లో బీ.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం.

ప్రేమPrema1952 – పీ.ఎస్ రామకృష్ణ రావు దర్శకత్వంలో నాగేశ్వర రావు, భానుమతి ప్రముఖ తారాగణంలో తెరకెక్కిన చిత్రం.
1989 – దగ్గుపాటి వెంకటేష్ హీరోగా, రేవతి హీరోయిన్ గా సురేష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం.

మల్లీశ్వరిMallishwari1951 – ప్రముఖ దర్శకుడు బొమ్మిరెడ్డి నరసింహ రెడ్డి దర్శక నిర్మాతగా ఎన్టీఆర్, భానుమతి ప్రముఖ తారాగణంలో తెరకెక్కిన చిత్రం.
2004 – వెంకటేష్, కత్రీనా కైఫ్ హీరో హీరోయిన్స్ గా ప్రముఖ దర్శకుడు విజయ భాస్కర్ దర్శకత్వంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించిన కామెడీ చిత్రం.

మిస్సమ్మMissamma1955 – ప్రముఖ దర్శకుడు ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో నాగి రెడ్డి, ఆలూరి చక్రపాణి నిర్మాణంలో ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి, ఎస్వీఆర్, జమున ప్రముఖ తారాగణంలో తెరకెక్కిన చిత్రం.
2003 – ప్రముఖ దర్శకుడు నీలకంఠ రెడ్డి దర్శకత్వంలో శివాజీ, భూమిక చావ్లా, లయ ముఖ్య తారాగణంలో తెరకెక్కిన చిత్రం.

మాయాబజార్Mayabazar1957 – ఎన్టీఆర్, సావిత్రి, ఎస్వీఆర్ ప్రముఖ తారాగణంలో కదిరి వెంకట రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం.
2006 – భూమిక ముఖ్య పాత్రలో మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం.

అప్పుచేసిపప్పుకూడుAppuchesipappukudu1959 – ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో సీ. ఎస్. ఆర్.ఆంజనేయులు, ఎన్టీఆర్, సావిత్రి, జమున, జగ్గయ్య, రేలంగి వెంకట రామయ్య, గిరిజా, ఎస్వీఆర్, రమణా రెడ్డి, సూర్యకాంతం ప్రముఖ తారాగణంలో తెరకెక్కిన చిత్రం.
2008 – మధుమిత, రాజేంద్ర ప్రసాద్ ప్రముఖ తారాగణంలో దర్శకుడు రేలంగి నరసింహ రావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం.

గణేశ్Ganesh1998 – ప్రముఖ దర్శకుడు తిరుపతిసామి వెంకటేష్, రంభ, మధు బాల ముఖ్య పాత్రల్లో అవినీతిపై సంధించిన బాణం.
2009 – శరవనన్ దర్శకత్వంలో యువ హీరో రామ్, అందాల భామ కాజల్ హీరో, హీరోయిన్స్ గా తెరకెక్కిన చిత్రం.

గీతాంజలిGeetanjali1989 – ప్రముఖ దర్శకుడు మణి రత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం. నాగ్ కరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
2014 – ప్రముఖ రచయిత కోన వెంకట్ నిర్మాణ సారధ్యంలో అంజలి ప్రత్యేక పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా.

దొంగాటDongaata1997 – కోడి రామకృష్ణ దర్శకత్వంలో జగపతి బాబు, సౌందర్య ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం.
2015 – లక్ష్మి మంచు ముఖ్య పాత్రలో, నిర్మాణ సారధ్యంలో వంశీ కృష్ణ అనే సరికొత్త దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aaradhana
  • #Adavi Ramudu
  • #Appu Chesi Pappu Kudu
  • #Bandhipotu
  • #Devudu Chesina Manushulu

Also Read

ఏఎన్నార్ 101వ జయంతి సందర్భంగా అజరామర చిత్రాలు డా. చక్రవర్తి మరియు ప్రేమాభిషేకం ఉచిత టికెట్లతో మళ్లీ విడుదల

ఏఎన్నార్ 101వ జయంతి సందర్భంగా అజరామర చిత్రాలు డా. చక్రవర్తి మరియు ప్రేమాభిషేకం ఉచిత టికెట్లతో మళ్లీ విడుదల

OG: ‘ఓజీ’కి ఏపీలో కావాల్సినవన్నీ ఇచ్చేశారు.. టికెట్ ‘స్పెషల్‌’ రేట్‌ ఎంతంటే?

OG: ‘ఓజీ’కి ఏపీలో కావాల్సినవన్నీ ఇచ్చేశారు.. టికెట్ ‘స్పెషల్‌’ రేట్‌ ఎంతంటే?

The Raja Saab: ‘ది రాజాసాబ్’ సంక్రాంతి రేస్ నుండి ఔట్?

The Raja Saab: ‘ది రాజాసాబ్’ సంక్రాంతి రేస్ నుండి ఔట్?

Mirai: ‘మిరాయ్’ వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

Mirai: ‘మిరాయ్’ వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

Kishkindhapuri Collections: పర్వాలేదనిపిస్తున్న ‘కిష్కింధపురి’ కలెక్షన్స్.. కానీ

Kishkindhapuri Collections: పర్వాలేదనిపిస్తున్న ‘కిష్కింధపురి’ కలెక్షన్స్.. కానీ

Mirai Collections: 5వ రోజు కూడా స్టడీగా రాణించిన ‘మిరాయ్’

Mirai Collections: 5వ రోజు కూడా స్టడీగా రాణించిన ‘మిరాయ్’

related news

Mahabharatam: గీతా ‘మాహాభారతం’.. ఆ చిక్కుముడి దాటితేనే.. లేదంటే చిక్కులు తప్పువు!

Mahabharatam: గీతా ‘మాహాభారతం’.. ఆ చిక్కుముడి దాటితేనే.. లేదంటే చిక్కులు తప్పువు!

Nag 100 Not Out: ‘నాగ్‌ 100 నాటౌట్‌’.. ఎప్పుడు, ఎవరి చేతిలో ప్రారంభిస్తారో తెలుసా?

Nag 100 Not Out: ‘నాగ్‌ 100 నాటౌట్‌’.. ఎప్పుడు, ఎవరి చేతిలో ప్రారంభిస్తారో తెలుసా?

Mirai: స్టార్లకు ‘లిటిల్‌ హార్ట్స్‌’ కనిపిస్తోంది.. ‘మిరాయ్‌’ కనిపించలేదా? ఎందుకిలా?

Mirai: స్టార్లకు ‘లిటిల్‌ హార్ట్స్‌’ కనిపిస్తోంది.. ‘మిరాయ్‌’ కనిపించలేదా? ఎందుకిలా?

Teja Sajja: మరో ‘దేవుడు’ సబ్జెక్ట్ పట్టేసిన తేజ సజ్జా.. ఈసారి మరో జోనర్‌లో..

Teja Sajja: మరో ‘దేవుడు’ సబ్జెక్ట్ పట్టేసిన తేజ సజ్జా.. ఈసారి మరో జోనర్‌లో..

Chandrahas: ‘యాటిట్యూడ్‌’ చూపించిన కుర్ర హీరో.. ‘లిటిల్‌ హార్ట్స్‌’ గురించి కామెంట్స్‌

Chandrahas: ‘యాటిట్యూడ్‌’ చూపించిన కుర్ర హీరో.. ‘లిటిల్‌ హార్ట్స్‌’ గురించి కామెంట్స్‌

Kalyan Shankar: రవితేజను పక్కనపెట్టి.. ‘దెయ్యం’ కథ పట్టుకున్న ‘మ్యాడ్‌’ డైరక్టర్‌

Kalyan Shankar: రవితేజను పక్కనపెట్టి.. ‘దెయ్యం’ కథ పట్టుకున్న ‘మ్యాడ్‌’ డైరక్టర్‌

trending news

ఏఎన్నార్ 101వ జయంతి సందర్భంగా అజరామర చిత్రాలు డా. చక్రవర్తి మరియు ప్రేమాభిషేకం ఉచిత టికెట్లతో మళ్లీ విడుదల

ఏఎన్నార్ 101వ జయంతి సందర్భంగా అజరామర చిత్రాలు డా. చక్రవర్తి మరియు ప్రేమాభిషేకం ఉచిత టికెట్లతో మళ్లీ విడుదల

4 hours ago
OG: ‘ఓజీ’కి ఏపీలో కావాల్సినవన్నీ ఇచ్చేశారు.. టికెట్ ‘స్పెషల్‌’ రేట్‌ ఎంతంటే?

OG: ‘ఓజీ’కి ఏపీలో కావాల్సినవన్నీ ఇచ్చేశారు.. టికెట్ ‘స్పెషల్‌’ రేట్‌ ఎంతంటే?

6 hours ago
The Raja Saab: ‘ది రాజాసాబ్’ సంక్రాంతి రేస్ నుండి ఔట్?

The Raja Saab: ‘ది రాజాసాబ్’ సంక్రాంతి రేస్ నుండి ఔట్?

21 hours ago
Mirai: ‘మిరాయ్’ వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

Mirai: ‘మిరాయ్’ వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

21 hours ago
Kishkindhapuri Collections: పర్వాలేదనిపిస్తున్న ‘కిష్కింధపురి’ కలెక్షన్స్.. కానీ

Kishkindhapuri Collections: పర్వాలేదనిపిస్తున్న ‘కిష్కింధపురి’ కలెక్షన్స్.. కానీ

22 hours ago

latest news

Akhanda 2: ఆ డేట్‌కి మూడు రోజుల తర్వాత.. ‘అఖండ 2’ రిలీజ్‌ డేట్‌ ఇదేనా?

Akhanda 2: ఆ డేట్‌కి మూడు రోజుల తర్వాత.. ‘అఖండ 2’ రిలీజ్‌ డేట్‌ ఇదేనా?

4 hours ago
Tollywood: దేవుడి లీల.. బాక్సాఫీసు గలగల.. టాలీవుడ్‌ హిట్‌ ఫార్ములా.. ఎన్ని సినిమాలంటే?

Tollywood: దేవుడి లీల.. బాక్సాఫీసు గలగల.. టాలీవుడ్‌ హిట్‌ ఫార్ములా.. ఎన్ని సినిమాలంటే?

4 hours ago
Vijay Devarakonda: టైసన్‌ దెబ్బేశాడు.. ఓస్లూ ఏం చేస్తాడో? విజయ్‌ మళ్లీ రిస్క్‌ చేస్తున్నాడా?

Vijay Devarakonda: టైసన్‌ దెబ్బేశాడు.. ఓస్లూ ఏం చేస్తాడో? విజయ్‌ మళ్లీ రిస్క్‌ చేస్తున్నాడా?

5 hours ago
Bramha Rakshas: ‘బ్రహ్మరాక్షస్‌’ బతికే ఉన్నాడట.. ప్రీ ప్రొడక్షన్‌ కూడా అయిపోయిందట!

Bramha Rakshas: ‘బ్రహ్మరాక్షస్‌’ బతికే ఉన్నాడట.. ప్రీ ప్రొడక్షన్‌ కూడా అయిపోయిందట!

6 hours ago
Sandy Master: ‘లియో’ లేకపోతే ‘కిష్కింధపురి’ లేదు.. ఈ మాట ఎవరన్నారంటే?

Sandy Master: ‘లియో’ లేకపోతే ‘కిష్కింధపురి’ లేదు.. ఈ మాట ఎవరన్నారంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version