Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Tollywood: టాప్7 రీరిలీజ్ సినిమాల కలెక్షన్ల లెక్కలు ఇవే.. ఆ స్టార్ హీరోలే టాప్!

Tollywood: టాప్7 రీరిలీజ్ సినిమాల కలెక్షన్ల లెక్కలు ఇవే.. ఆ స్టార్ హీరోలే టాప్!

  • April 27, 2024 / 12:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tollywood: టాప్7 రీరిలీజ్ సినిమాల కలెక్షన్ల లెక్కలు ఇవే.. ఆ స్టార్ హీరోలే టాప్!

టాలీవుడ్ స్టార్ హీరోలకు ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్, పాపులారిటీ ఉందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇతర భాషలపై కూడా దృష్టి పెడుతున్న టాలీవుడ్ స్టార్ హీరోలు తమ సినిమాలను రీరిలీజ్ చేయడానికి కూడా తెగ ఆసక్తి చూపిస్తున్నారు. టాలీవుడ్ హీరోల రీరిలీజ్ సినిమాలకు మంచి రెస్పాన్స్ రావడంతో ఇతర భాషల్లో సైతం ఈ ట్రెండ్ మొదలైంది. అయితే సౌత సినిమాల్లో ఏ సినిమా ఏ స్థాయిలో రీరిలీజ్ లో కలెక్షన్లను సాధించిందో ఇప్పుడు చూద్దాం.

రీరిలీజ్ రికార్డ్ లలో మొదటి స్థానంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay Thalapathy) నటించిన గిల్లీ (Ghilli) మూవీ ఉంది. ఈ సినిమాకు 6 రోజుల్లో దాదాపుగా 18 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. రీరిలీజ్ సినిమాలలో ఇది రికార్డ్ అనే చెప్పాలి. విజయ్ కు ఉన్న ఫ్యాన్ బేస్ వల్ల తమిళనాడు రాష్ట్రంలో ఊహలకు అందని స్థాయిలో ఈ సినిమా కలెక్షన్లను సాధించడం గమనార్హం. ఈ సినిమా ఫుల్ రన్ కలెక్షన్ల లెక్క తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని చెప్పవచ్చు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సినీ పరిశ్రమలో మరో విషాదం.. ఏమైందంటే?
  • 2 తల్లైన సీరియల్ నటి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్
  • 3 నామినేషన్ దాఖలు చేసిన పవన్.. అప్పులు, విరాళాల లెక్క ఇదే!

పవన్ (Pawan Kalyan) ఖుషి (Kushi) రీ రిలీజ్ కలెక్షన్లు 7.46 కోట్ల రూపాయలు కాగా మహేష్ (Mahesh Babu) బిజినెస్ మేన్ (Businessman) రీ రిలీజ్ లో దాదాపుగా 6 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది. స్పదికం అనే మలయాళ మూవీ రీ రిలీజ్ లో 5 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) సింహాద్రి (Simhadri) రీ రిలీజ్ కలెక్షన్లు 4 కోట్ల 60 లక్షల రూపాయలుగా ఉండటం గమనార్హం.

ఈ నగరానికి ఏమైంది (Ee Nagaraniki Emaindhi)  సినిమాకు మూడున్నర కోట్ల రూపాయల కలెక్షన్లు రాగా సూర్య (Suriya) సన్నాఫ్ కృష్ణన్ సినిమాకు 3 కోట్ల 40 లక్షల రూపాయలు కలెక్షన్లు వచ్చాయి. అయితే స్టార్ హీరోల సినిమాలలో చాలా సినిమాలు రీరిలీజ్ లో కోటి రూపాయల కలెక్షన్లు కూడా సాధించలేకపోయాయి. భవిష్యత్తులో రీరిలీజ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో కలెక్షన్లను అందుకుంటాయో చూడాల్సి ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ghilli
  • #Kushi

Also Read

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

related news

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

trending news

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

2 hours ago
Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

2 hours ago
Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

3 hours ago
Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

4 hours ago
Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

5 hours ago

latest news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

21 hours ago
Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

24 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

1 day ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version