స్టార్ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో వైరల్.. ఎవరో గుర్తుపట్టారా..!

ఒకప్పుడు హీరోయిన్ల ఫోటోల కోసం న్యూస్ పేపర్లలో, వీక్లీస్ లోనే చూసేవారు. అప్పట్లో టెక్నాలజీ అంత అభివృద్ధి చెందలేదు. టీవీల్లో సినిమా స్టార్ల ఫోటోలను లేదా చిన్నప్పటి ఫోటోలను చూపిస్తే జనాలు ఎగబడి చూసేవారు. ఇప్పుడైతే ఆ ప్రాబ్లమ్ లేదు. చాలా వరకు హీరోయిన్ల ఫోటోలు సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటున్నాయి.హీరోయిన్లకు సోషల్ మీడియా ఖాతాలు ఉన్నాయి. లేకపోయినా వారి టీం కొత్త ఫోటోలను షేర్ చేస్తున్నాయి. లాక్ డౌన్ టైం నుండి అయితే హీరోయిన్ల చైల్డ్ హుడ్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఓ స్టార్ హీరోయిన్ చైల్డ్ హుడ్ పిక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో ఆ స్టార్ హీరోయిన్ తన తల్లికి చాక్లెట్ తినిపిస్తూ ఉండటం గమనార్హం. చూడటానికి చాలా క్యూట్ గా ఉన్న ఆ చిన్నారి ఇప్పుడు ఏ స్టార్ హీరోయిన్ అయ్యుంటుంది అనే అనుమానం అందరికీ కలుగుతుంది. ఈమె మరెవరో కాదు టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే. నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ చిత్రం ద్వారా ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

అంతకు ముందు ఈమె జీవా నటించిన ‘మాస్క్’ చిత్రంలో నటించినప్పటికీ గుర్తింపు తెచ్చుకుంది మాత్రం ఈ చిత్రంతోనే..! ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న పూజా హెగ్డే కోట్ల మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. ఈమెకు సంబంధించిన ఏ ఫోటో అయినా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus