Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » కె.వి.రెడ్డిగా క్రిష్, సింగీతం పాత్రలో తరుణ్ భాస్కర్!

కె.వి.రెడ్డిగా క్రిష్, సింగీతం పాత్రలో తరుణ్ భాస్కర్!

  • October 21, 2017 / 11:07 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కె.వి.రెడ్డిగా క్రిష్, సింగీతం పాత్రలో తరుణ్ భాస్కర్!

వైజయంతీ మూవీస్-స్వప్న సినిమా పతాకంపై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న “మహానటి” సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం కావడంతో ఆమె కెరీర్ లో అత్యంత కీలకమైన “మాయాబజార్” సినిమా సెట్ ను రీక్రియేట్ చేశారు. ప్రస్తుతం “మాయాబజార్” సెట్ లోనే షూటింగ్ జరుగుతోంది. కీర్తి సురేష్, మోహన్ బాబు, దర్శకుడు క్రిష్, దర్శకుడు తరుణ్ భాస్కర్ లు పాల్గొన్న చిత్రీకరణా స్థలానికి సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావుగారు విచ్చేయడం విశేషం.

“మాయాబజార్”కు కె.వి.రెడ్డి దర్శకులు కాగా.. అప్పట్లో సింగీతం శ్రీనివాసరావు ఆయనకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఇప్పుడు “మహానటి”లో కె.వి.రెడ్డి పాత్రను ప్రముఖ దర్శకులు క్రిష్ పోషిస్తుండగా.. సింగీతం శ్రీనివాసరావు పాత్రలో “పెళ్ళిచూపులు” దర్శకుడు తరుణ్ భాస్కర్ కనిపించనున్నాడు. ఇకపోతే.. ఎస్వీ రంగారావు పాత్రలో విలక్షణ నటుడు మోహన్ బాబు నటించనున్న విషయం తెలిసిందే. తోట తరణి పర్యవేక్షణలో అవినాష్ వేసిన “మాయాబజార్” సెట్ లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఈ షూటింగ్ స్పాట్ కు నేడు సింగీతం శ్రీనివాసరావుగారు విచ్చేశారు. తాను కె.వి.రెడ్డి గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసినప్పటి మధుర క్షణాలు, “మాయాబజార్” చిత్రానికి పనిచేసిన మధురానుభూతులను నెమరువేసుకొన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #keerthy suresh
  • #krish jagarlamudi
  • #Mahanati Movie
  • #Samantha
  • #Singeetham Srinivas Rao

Also Read

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

related news

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

trending news

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

1 hour ago
Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

17 hours ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

17 hours ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

18 hours ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

21 hours ago

latest news

RC 17: ఈసారి సిటీకి వస్తున్నారట.. డిసెంబర్‌లో స్టార్ట్‌ చేస్తారట..

23 mins ago
Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

16 hours ago
Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

17 hours ago
PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

18 hours ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version