Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » మరిచిపోలేని ఎన్టీఆర్ డైలాగ్స్

మరిచిపోలేని ఎన్టీఆర్ డైలాగ్స్

  • May 19, 2017 / 01:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మరిచిపోలేని ఎన్టీఆర్ డైలాగ్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ డ్యాన్సులు, నటన మాత్రమే కాదు డైలాగులు అదరగొడుతారు. అందుకోసమే దర్శకులు తారక్ కి తగిన మాటలు రాస్తారు. సాధారణ డైలాగులని సైతం అద్భుతంగా చెప్పే ఎన్టీఆర్.. పవర్ ఫుల్ డైలాగ్స్ ని మరింత ఎనర్జిటిక్ గా చెబుతారు. అలాంటి మరిచిపోలేని డైలాగ్స్ పై ఫోకస్….

1 . యమదొంగ Yamadongaఏమంటివి ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట ఎంత మాట వైతరణి వరకు వెంటాడి, వేధించి ముప్పతిప్పలు పెట్టి మీ ధర్మ సూత్రములను మంటగలిపి ప్రతి ప్రాణములను దక్కించుకున్న నారీమణి సావిత్రిది ఏ జాతి. మానవ జాతి.

తన భక్తి తో సాక్షాత్ పరమశివుడిని ప్రత్యక్షము గావించి మీ పాశముని సైతం గడ్డిపోచగా నెంచి ప్రాణహారులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెతించిన పసివాడు మార్కండేయుడిదేజాతి మానవ జాతి.

నీచ నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూటకట్టుకున్న మీరు.. నేడు జాతి జాతి అని మమ్ము అవహేళన చేయుటయా, ఎంత అవివేకం, ఎంత అగ్జానం ఎంత కుసంస్కారం. నేటినుంచి దేవుడదికుడు, నరుద్ధధముడు అన్న కించ భావాన్ని కూకటివేళ్లతో సైతం పెకిలించి వేసెద. మొక్కులు పొందే ముక్కోటి దేవతలు దిక్కులనేలే అష్ట దిక్పాలకులు మనుగదానిచే పంచభూతములు సైతం, జయహో నరుడా అని హర్షించే విదంగా ఈ సింహాసనాన్ని అధిష్టించెద.

స్వర్ణమణిమయ రత్న చతలంకృతమైన ఈ సభ మందిరమున అకుంఠిత సేవ దక్ష పరివార సమూహమద్యమున భూతాల పరిరక్షణ ధర్మనిలయమైన ఈ రౌరమున సర్వదా శతధా, శతధా సహస్రదా పాపా పంకాలమైన కుల, మాత, జాతి కూపములను సమూలంగా శాశ్వతముగా ప్రక్షాళన గావించెద. ఎనీ డౌట్స్.

2. ఆది Aadiనా పేరు ఆది కేశవరెడ్డి.. ఎస్ ఆయన మనవుడినే. అరవకు.. అమ్మతోడు అడ్డంగా నరికేస్తా.

3. టెంపర్Temper ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం. అదే ఒక్కడు మీదెడిపోతే.. దండయాత్ర. అదే దయాగాడి దండ యాత్ర.

4. బాద్ షా Badshahబాద్ షా ని టచ్ చేస్తే సౌండ్ సాలిడ్ గా ఉంటుంది. పిచ్ నీదైన మ్యాచ్ నాదే. బాద్ షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయిపోద్ది.

5. ఊసరవెల్లి Oosaravelliకరెంట్ వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటదిరా ..కానీ టచ్ చేస్తే దానెమ్మ షాకే.. సాలిడ్ గా ఉంటుంది.

6. బృందావనం Brindavanamసిటీ నుంచి వచ్చాడు.. సాఫ్ట్ గా లవర్ బాయ్ ల కనిపిస్తున్నాడు అనుకుంటున్నారేమో.. క్యారక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా. లోపల ఒరిజినల్ అలాగే ఉంది. దాన్ని బయటికి తెచ్చావు అనుకో.. రచ్చ రచ్చే.

7. నరసింహుడు Narasimhuduరేయనక, పగలనక ఎండనక, వాననకా, వాగనక వరదనక, రాయనక రప్పనక, దుమ్మనక దుప్పనకా, ముళ్ళనక ముప్పనక, పురుగనక పామనక, కోడికూతకూయగానే నాగలెత్తి పొలం చేరి, సాలు పట్టి కొండ్రవేసి, దుక్కి దున్ని దుగాలేసి, నీరు పట్టి దమ్ము చేసి, విత్తునాటి పైరు పెంచి, పస్తులుండి పుస్తెలమ్మి, మందు జల్లి కలుపుతీసి, కాపు కాచి .. ముసలి ముతక అమ్మానాన్న పిల్ల జిల్లా ఇల్లంతా ఏకమై కోత కోసి, కుప్ప నూర్చి బస్తాకెత్తి బండి కట్టి పట్నం వచ్చి, మిల్లు కొచ్చి బేరమాడి, కాటకెత్తి.. పైకమంతా లెక్కకట్టి కళ్ళకద్ది కట్ట కట్టి, పక్క నెట్టి, అలసట ఇంత తీర్చాలని అరకప్పు టీ అడిగితే.. ఆరుగాలం రైతు బిడ్డ నెత్తురంతా చమట చేసి .. వెనక్కి వేసిన సొమ్ముని వెనక్కి తిరిగేలోగా కాజేసే నీకెంత దమ్ములిబే…

8 . రాఖీ Rakhiఆఫ్ట్రాల్ కాదు సార్, భారతదేశంలో రోజుకి ఒక కోటీ యాభై లక్షలమంది మా రైల్వే లో ప్రయాణిస్తున్నారు సార్. ఎనిమిదివేల స్టేషన్లు సార్. లక్ష ఏడువేల కిలోమీటర్ల ట్రాక్ సార్. భారతదేశంలో రైల్వే రెండు లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది సార్. ఆఫ్ట్రాల్ కాదు సార్, మొత్తం 64 డివిజన్లు సార్. 15 లక్షలమంది ఎంప్లాయి లు సార్. ఒక్క మన సికింద్రాబాద్ డివిజన్లో 170 ట్రైన్లు, 600 గార్డులు, 1200 డ్రైవర్లు, ఆరువేలమంది గ్యాంగ్ మెన్లు పనిచేస్తున్నారు సార్. ఆఫ్ట్రాల్ ఏంటి సార్, ఆపరేటింగ్ బ్రాంచ్, టెక్నీకల్ బ్రాంచ్, మెయింటెన్స్ బ్రాంచ్, ఐ ఓ డబ్ల్యూ, రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ వంటి ఎన్నో బ్రాంచ్ ల్లో ఎన్నో లక్షల మంది ఎంప్లాయిలు డే అండ్ నైట్ కస్టపడి కోట్లమంది వారి గమ్యానికి సేఫ్ గా చేరుస్తున్నారు సార్. ఆఫ్ట్రాల్ కాదు సార్, సంవత్సరానికి మా రైల్వే డిపార్మెంట్ మన గవర్నమెంట్ కి ఇస్తున్న ఆదాయం 56 వేల కోట్లు సార్. ఆఫ్ట్రాల్ కాదు సార్. ఒక్క నిముషం మా రైల్వే ఆగిపోతే భారత దేశం స్తంభించి పోతుంది. ఎన్నోకోట్లమంది జీవితాలు ఆగిపోతాయి. పార్లమెంట్ ఆగిపోతుంది. అసెంబ్లీ కదిలిపోతుంది. మీ సీటు ఎగిరిపోతుంది సార్. ఆఫ్ట్రాల్ కాదు సార్.

9. దమ్ము Dammuచరిత్ర చరిత్ర అని నీలిగావు, గేటు దగ్గర మొదలు పెడితే గడప దగ్గరికి వచ్చే సరికి ముగిసిపోయింది నీ చరిత్ర. పట్టుమని పది నిముషాలు పట్టలేదు నాకు. అదే నేను ఓ గంట కాన్సంట్రేషన్ చేస్తే .. బతకండి బతకండి అంటే వినలేదు కదరా.. కొత్త మొదలయింది.. రాత రాసిన భగవంతుడు వచ్చినా ఆపలేడు.

10 . జనతా గ్యారేజ్ Janatha Garageబలవంతుడు బలహీనుణ్ణి భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్ ఫర్ ఏ చేంజ్. ఆ బలహీనుడి పక్కన కూడా ఒక్క బలముంది. జనతా గ్యారేజ్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadi Movie Dialouges
  • #Badshah movie
  • #Brindavanam Movie dialouges
  • #Dammu Movie Dialouges
  • #Janatha garage dialouges

Also Read

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

related news

ఎన్టీఆర్ కోసం పాన్ ఇండియా క్రష్.. నీల్ పవర్ఫుల్ ప్లాన్!

ఎన్టీఆర్ కోసం పాన్ ఇండియా క్రష్.. నీల్ పవర్ఫుల్ ప్లాన్!

స్టార్ హీరోల సీరియస్ సబ్జెక్టులు… ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకర్షించడం లేదా?

స్టార్ హీరోల సీరియస్ సబ్జెక్టులు… ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకర్షించడం లేదా?

Jr NTR: ఫ్యాన్స్ పై తారక్ అసహనం.. ఏం జరిగిందంటే?

Jr NTR: ఫ్యాన్స్ పై తారక్ అసహనం.. ఏం జరిగిందంటే?

War 2: వార్ 2 తెలుగు రైట్స్.. రేటు మళ్ళీ పెరిగిందా?

War 2: వార్ 2 తెలుగు రైట్స్.. రేటు మళ్ళీ పెరిగిందా?

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Jr NTR: ‘డ్రాగన్’ నుండి అదిరిపోయే అప్డేట్.. ఫ్యాన్స్ కి ఫీస్ట్ గ్యారెంటీ!

Jr NTR: ‘డ్రాగన్’ నుండి అదిరిపోయే అప్డేట్.. ఫ్యాన్స్ కి ఫీస్ట్ గ్యారెంటీ!

trending news

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

12 hours ago
#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

16 hours ago
Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

16 hours ago
#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

2 days ago
Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

2 days ago

latest news

Thammudu: ‘తమ్ముడు’ కి అన్నయ్య రిలీజ్ డేట్..!

Thammudu: ‘తమ్ముడు’ కి అన్నయ్య రిలీజ్ డేట్..!

11 hours ago
‘వర్జిన్ బాయ్స్ టీజర్ ’: యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్!

‘వర్జిన్ బాయ్స్ టీజర్ ’: యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్!

11 hours ago
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ తరువాత బాలీవుడ్ స్టార్స్ కు ఊహించని షాక్!

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ తరువాత బాలీవుడ్ స్టార్స్ కు ఊహించని షాక్!

12 hours ago
OG రిలీజ్ డేట్.. అప్పటి వరకు క్లారిటీ లేనట్లే.!

OG రిలీజ్ డేట్.. అప్పటి వరకు క్లారిటీ లేనట్లే.!

12 hours ago
మల్టీప్లెక్స్ మార్కెట్ డౌన్ ఫాల్.. ఆ ఒక్క సంస్థకే 125 కోట్ల నష్టం!

మల్టీప్లెక్స్ మార్కెట్ డౌన్ ఫాల్.. ఆ ఒక్క సంస్థకే 125 కోట్ల నష్టం!

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version