Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » టాలీవుడ్ నయా విలన్లు

టాలీవుడ్ నయా విలన్లు

  • August 29, 2016 / 10:45 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాలీవుడ్ నయా విలన్లు

తెలుగు చిత్ర పరిశ్రమ మొదలైన రోజుల్లో రాజనాల, నాగభూషణం, సత్యనారాయణ లు క్రూరంగా నటించి ప్రేక్షకులను భయపెట్టించారు. ఆ తర్వాత రావు గోపాల రావు, కోట శ్రీనివాస రావు, రామిరెడ్డి, ప్రకాష్ రాజ్ తదితరులు విలనిజంతో చెమటలు పట్టించారు. ప్రస్తుతం కుర్ర హీరోలతో కొత్త విలన్లు సై అంటున్నారు. నటనలోనూ, స్టయిల్ లోను హీరోలకు పోటీ పడుతూ పేరు తెచ్చుకుంటున్నారు.

కబీర్ దుహాన్ సింగ్Kabirహర్యానాకు చెందిన నటుడు కబీర్ దుహాన్ సింగ్. సినీ రంగం మీద ప్రేమతో ముంబైలో అడుగుపెట్టాడు. అవకాశాలకోసం తిరుగుతున్న కబీర్ ని టాలీవుడ్ ఆహ్వానించింది. “జిల్” సినిమా ద్వారా వెండి తెరకు పరిచయమై నటనతో హడలెత్తించాడు. వరుసగా కిక్ 2, కృష్ణాష్టమి, డిక్టేటర్, తుంటరి, సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాల్లో అవకాశం దక్కించుకున్నాడు.

సంపత్ రాజ్Sampath Rajతెలుగువాడైన సంపత్ రాజ్ తమిళంలో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. నెల్లూరులో పుట్టి పెరిగిన సంపత్ చెన్నై వెళ్లి అనేక సినిమాలు చేశారు. తెలుగులో తొలిసారి పవన్ కళ్యాణ్ పంజా సినిమాలో నటించారు. ఆ తర్వాత దమ్ము సినిమాలోనూ కనిపించారు. కానీ “మిర్చి”తో సంపత్ రాజ్ కి టాలీవుడ్ లో బ్రేక్ వచ్చింది. రన్ రాజారన్, పవర్, శ్రీమంతుడు సినిమాల్లో విభిన్నమైన నటనతో తెలుగు వారిని మెప్పించారు.

శత్రుShatruపుట్టింది, పెరిగింది ఒరిస్సా లో అయినా, మాతృభాష తెలుగు కావడంతో శత్రు కాలేజ్ చదువుకోసం హైదరాబాద్ కి వచ్చాడు. నటనపై ఇష్టంతో పలు సినీ నిర్మాణ సంస్థలకు ఫోటోలు పంపిస్తే “లెజెండ్”లో రోల్ దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఆగడు, కృష్ణ గాడి వీర ప్రేమ గాధలో శత్రు విలన్ గా కిరాక్ పుట్టించాడు.

అర్జున్ విజయ్Arjun Vijayతమిళ ప్రముఖ నటుడు విజయ్ కుమార్ కుమారుడు అర్జున్ విజయ్. హీరో కొడుకు హీరోనే కావాలి అనే సిద్ధాంతాన్ని పక్కన పెట్టి నెగటివ్ రోల్ లో తన టాలెంట్ ని ప్రదర్శించాడు. తమిళంలో 20 కి పైగా సినిమాలు చేసిన స్టార్ సన్ తెలుగులో బ్రూస్లీ చిత్రంలో యాక్టింగ్ ఇరగదీసాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పోటీ పడి నటించి శెభాష్ అనిపించుకున్నాడు.

నిఖిథిన్ ధీర్Nikitin Dheerబాలీవుడ్ లో రెడీ, దబాంగ్, చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాల్లో ప్రతి కథానాయకుడిగా అరాచకం సృష్టించిన నిఖిథిన్ ధీర్ తెలుగు తెరపైన కూడా మంచి మార్కులు కొట్టేసాడు. కిక్ 2, కంచె సినిమాల్లో అద్భుత నటనతో అదరగొట్టాడు.

రవి కిషన్Ravi Kishanమద్దాలి శివా రెడ్డి అనే ఒకే పాత్రతో తెలుగు వారికి గుర్తుండి పోయిన నటుడు రవి కిషన్. ఈయన హిందీ, భోజ్ పురి భాషలో అనేక చిత్రాలు చేశారు. తొలిసారి తెలుగులో “రేసుగుర్రం” సినిమాలో విలన్ గా కేక పుట్టించాడు. తాజాగా వచ్చిన సాయి ధరమ్ తేజ్ సుప్రీమ్ మూవీలోనూ బీకు గా భలే నటించాడు.

హరీష్ ఉత్తమ్Harish Uttamతమిళ సినిమాల్లో విలన్ గా పేరుగాంచిన చెన్నై కుర్రోడు హరీష్ ఉత్తమ్. తెలుగులో అల్లు శిరీష్ గౌరవం సినిమా ద్వారా పరిచయమయ్యాడు. సెకండ్ గ్రేడ్ విలన్ గా పవర్, కృష్ణ గాడి వీర ప్రేమ గాధ లో రచ్చ చేసాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun Vijay
  • #Harish Uthaman
  • #Kabir Duhan Singh
  • #Nikitin Dheer
  • #Ravi Kishan

Also Read

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

16 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

18 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

21 hours ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

23 hours ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

24 hours ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version